استمتع بـUnlimited مع Magzter GOLD

استمتع بـUnlimited مع Magzter GOLD

احصل على وصول غير محدود إلى أكثر من 9000 مجلة وصحيفة وقصة مميزة مقابل

$149.99
 
$74.99/سنة
The Perfect Holiday Gift Gift Now

కవర్ స్టోరీ

June 22, 2025

|

Vaartha-Sunday Magazine

పురుషోత్తమ ధామం పూరీ జగన్నాథం..

- ఇలపావులూరి వెంకటేశ్వర్లు

కవర్ స్టోరీ

మన దేశం భిన్న సంస్కృతులకు భిన్న సంప్రదాయాలకు నిలయం. మన భాష, వస్త్రధారణ, ఆహారపు అలవాట్లు వేరువేరుగా ఉంటాయి. భగవంతుని ఆరాధించడంలో కూడా అదే కనపడుతుంది. చరాచర సృష్టికర్త, ఆద్యంతాలు లేని నిరాకారుడైన సర్వాంతర్యామికి వివిధ ప్రాంతాలలో ఆలయాలను నిర్మించి పూజించడం ఎన్నో వందల సంవత్సరా లుగా జరుగుతున్నదని పురాణ గ్రంథాలు తెలుపుతున్నాయి.ప్రతి ఒక్క ఆలయం తనదైన ప్రత్యేకతలు కలిగి ఉంటుంది.అవి ఆలయ నిర్మాణం, క్షేత్ర ప్రాధాన్యం, వెలిసిన దేవర రూపం, అక్కడ జరిగే ఉత్సవాలు అవే పురాణాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుత కలియుగంలో మాత్రం విగ్రహారాధనకు అగ్రస్థానం అందించారు. దానికి కారణాలు అనేకం. ఇవన్నీ కలబోసి మరికొన్ని జత చేసి చూస్తే కనిపించే క్షేత్రం పూరీజగన్నాథ్.

క్షేత్ర గాథ

ఋగ్వేదం, మత్స్య, బ్రహ్మ, నారద పద్మ, స్కంద కపిల పురాణాలలో పూరీ క్షేత్ర ప్రస్థాపన ఉన్నది. ఋగ్వేదంలో "పురుష మందాన" అని పేర్కొనబడినట్లుగా తెలుస్తోంది. పురుష మందాన కాలక్రమంలో 'పురుషోత్తమ పురి'గా మారి ఇప్పుడు 'పూరీ' అని పిలవబడుతోంది.

పురుషు పురుషోత్తముడయ్యారు ఆయనే జగన్నాథుడు. తొట్టతొలి ఆలయం ఎవరు నిర్మించారన్నదానికి స్పష్టమైన ఆధారాలు లేకపోయినా పదకొండవ శతాబ్దంలో తూర్పు గంగ వంశం రాజులు ప్రస్తుత ఆలయాన్ని నిర్మించారని చరిత్రకారులు ఏకాభిప్రాయం. అగ్రజుడు, సోదరితో శ్రీ జగన్నాథుడు నీలాచలం అనే పర్వతం మీద కొలువు తీరిన పూరీ మందిరం ఇంద్రదుడు అనే రాజు నిర్మించినట్లు తెలుస్తోంది.

బ్రహ్మ విరచిత గాథ

المزيد من القصص من Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

వింత విహంగాలు

అనునిత్యం మనం అనేక రకాల పక్షులను తిలకిస్తుంటాం. అయితే అరుదైన పక్షులు కనిపించినప్పుడు అలౌకికానందం పొందుతుంటాం.

time to read

3 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

వార్త ఆదివారం

బాలగేయం

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్

గిరీష్ అంకుల్ సమాధానాలు

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

నా ప్రతిబింబం ఆగిపోయింది

నా ప్రతిబింబం ఆగిపోయింది

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

'పీడిత ద్వార దోషం' అంటే ఏమిటి?

వాస్తు వార్త

time to read

1 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

సైకిల్ కథా కమామిషూ..

సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది.

time to read

2 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

ఈ వారం కార్ట్యూంస్

ఈ వారం కార్ట్యూంస్

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

వరప్రదాయక వినాయకుల ఆలయం

ప్రథమ పూజ్యుడు శ్రీ వినాయకునికి హిందూ దేవాలయాలలో ఉన్న ప్రాధాన్యం వివరించలేనంత గొప్పది అని చెప్పవచ్చు. శివ, విష్ణు, దేవీ ఆలయాలు అన్న బేధం లేకుండా ప్రతి క్షేత్రంలో మొదట దర్శనమిచ్చేది ఏకదంతుడే.

time to read

3 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

30 నవంబరు, 2025 నుండి 6 డిసెంబరు, 2025 వరకు

వారఫలం

time to read

2 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

తరాల మధ్య వారధి

తరాల మధ్య వారధి

time to read

1 min

November 30, 2025

Listen

Translate

Share

-
+

Change font size

Holiday offer front
Holiday offer back