يحاول ذهب - حر

మరుగుజ్జుత్వం దేహానికి కానీ ప్రతిభకు కాదు!

April 13, 2025

|

Vaartha-Sunday Magazine

మరుగుజ్జుత దేహానికి మాత్రమే కానీ తనలో దాగి ఉన్న ప్రతిభకు కాదని ప్రత్యక్షంగా నిరూపించాడు డాక్టర్ గణేష్ బయా.

- యేచన్ చంద్ర శేఖర్

మరుగుజ్జుత్వం దేహానికి కానీ ప్రతిభకు కాదు!

మరుగుజ్జుత దేహానికి మాత్రమే కానీ తనలో దాగి ఉన్న ప్రతిభకు కాదని ప్రత్యక్షంగా నిరూపించాడు డాక్టర్ గణేష్ బయా. 23 ఏళ్ల గణేష్ బరైయా తన మరుగుజ్జుత్వం కారణంగా వివక్షను ఎదుర్కొన్నప్పటికీ ప్రపంచంలోనే అత్యంత పొట్టి వైద్యుడిగా చరిత్ర సృష్టించాడు.

తలజా తాలూకా, భావనగర్ జిల్లాలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన గణేష్ యా చాలా చిన్న వయస్సు నుండే కష్టాలను ఎదుర్కొన్నాడు. అతను సాధారణ బాలుడిగా జన్మించి నప్పటికీ నాలుగు సంవత్స రాల వయస్సులో, అతని తల శరీరం కంటే అధిక పరిమాణంలో పెరగడాన్ని తల్లిదండ్రులు విఠల్ మరియు దేవుబెన్ గమనించారు. ఇందుకు వారు అతన్ని వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా, ఆ బాలుడు నయం చేయలేని వ్యాధితో బాధపడుతున్నాడని తెలపడంతో వారు చాలా బాధ పడ్డారు. అతని శారీరక | సవాళ్లు ప్రత్యేకించి మరుగుజ్జుత్వం కారణంగా వచ్చాయి. దీని ఫలితంగా అతని శరీరంలో 72 శాతం లోకోమోటివ్ వైకల్యం కూడా ఏర్పడింది.

గణేష్ కూడా తన తోటి పిల్లల లాగా ఎదగాలని భావించిన దేవుబెన్ అతని తలపై టబ్ లాంటి హెల్మెట్ను ఉంచి, అది పెరగకుండా నిరోధించి, అతని శరీరం దానిని తట్టుకునే అవకాశం కల్పించే ప్రయత్నం చేసింది. అతను పెద్ద తలతో పొట్టిగా మరుగుజ్జుగా ఉండడంతో పాఠశాలలో తరచుగా విద్యార్థులు అతడిని ఎగతాళి చేసేవారు.అయినప్పటికీ ఆయన అవహేళనలను ఏమాత్రం ఖాతరు చేయకుండా తన చదువుపై దృష్టి పెట్టి శ్రద్ధగా చదివే వాడు. అతనికి 10వ తరగతి దాటి చదవని వివాహితులైన ఏడుగురు సోదరీమణులు మరియు ఒక సోదరుడు ఉన్నారు. ఆ కుటుంబంలో కళాశాలకు హాజరైన మొదటి వ్యక్తి గణేష్ కావడం విశేషం. అయినప్పటికీ, అతను ప్రపంచాన్ని, ప్రతికూలతలను తన చిరునవ్వుతో ఎదుర్కొంటాడు. మృదువు గా చిన్నపిల్లల్లా ఉండే అతని స్వరం, అతను ప్రదర్శించే ఆత్మవిశ్వాసం స్థితి స్థాపకతకు భిన్నంగా ఉంటుంది.

సవాళ్ళను అధిగమించి ...

المزيد من القصص من Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

వింత విహంగాలు

అనునిత్యం మనం అనేక రకాల పక్షులను తిలకిస్తుంటాం. అయితే అరుదైన పక్షులు కనిపించినప్పుడు అలౌకికానందం పొందుతుంటాం.

time to read

3 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

వార్త ఆదివారం

బాలగేయం

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్

గిరీష్ అంకుల్ సమాధానాలు

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

నా ప్రతిబింబం ఆగిపోయింది

నా ప్రతిబింబం ఆగిపోయింది

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

'పీడిత ద్వార దోషం' అంటే ఏమిటి?

వాస్తు వార్త

time to read

1 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

సైకిల్ కథా కమామిషూ..

సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది.

time to read

2 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

ఈ వారం కార్ట్యూంస్

ఈ వారం కార్ట్యూంస్

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

వరప్రదాయక వినాయకుల ఆలయం

ప్రథమ పూజ్యుడు శ్రీ వినాయకునికి హిందూ దేవాలయాలలో ఉన్న ప్రాధాన్యం వివరించలేనంత గొప్పది అని చెప్పవచ్చు. శివ, విష్ణు, దేవీ ఆలయాలు అన్న బేధం లేకుండా ప్రతి క్షేత్రంలో మొదట దర్శనమిచ్చేది ఏకదంతుడే.

time to read

3 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

30 నవంబరు, 2025 నుండి 6 డిసెంబరు, 2025 వరకు

వారఫలం

time to read

2 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

తరాల మధ్య వారధి

తరాల మధ్య వారధి

time to read

1 min

November 30, 2025

Listen

Translate

Share

-
+

Change font size