يحاول ذهب - حر

ఆటలో 'క్రాక్'..పతకాలకు బ్రేక్

August 25, 2024

|

Vaartha-Sunday Magazine

కొన్ని ఆశలు.. కొన్ని నిరాశలు 'ఆట'లో సహజమే. కానీ ఒలింపిక్స్ విశ్వక్రీడల్లో మాత్రం భారత్కు తీవ్రనిరాశే మిగిలింది.

- సిహెచ్.వి.వి.రఘుబాబు

ఆటలో 'క్రాక్'..పతకాలకు బ్రేక్

కొన్ని ఆశలు.. కొన్ని నిరాశలు 'ఆట'లో సహజమే. కానీ ఒలింపిక్స్ విశ్వక్రీడల్లో మాత్రం భారత్కు తీవ్రనిరాశే మిగిలింది. అమెరికా, చైనా 40 చొప్పున బంగారు పతకాలు సాధించగా భారత్కు ఒక్కటైనా లభించకపోవడం నిజంగా విచారకరమే.గత టోక్యో ఒలింపిక్స్ లో ఒక్క స్వర్ణమైనా లభించింది.

imageనాలుగు సంవత్సరాలకో సారి జరిగే ఈ క్రీడల్లో ఈసారి మరిన్ని స్వర్ణాలు, మరిన్ని పతకాలు సాధించాలని భారత్ జట్లు శపథం చేశాయి. అయితే చివరికొచ్చేసరికి అంతా నీరుగారిపోయింది. ఒక్క రజతం, ఐదు కాంస్యాలతో భారత్ 71వ స్థానానికి పడిపోయింది. 32 క్రీడాంశాలుండ గా, మన ఆటగాళ్లు 16 అంశాలలోనే పోటీపడ్డారు. 117 మంది అథెట్లు మాత్రమే బరిలోకి దిగారు. మనకు వచ్చిన ఆరు పతకాల్లో కూడా నాలుగు హర్యానా పుణ్యమే.140 కోట్ల జనాభా ఉన్న దేశంలో క్రీడాపురోగతి ఇంతేనా? అనిపిస్తుంది. దానికి బాధ్యులెవరు? ప్రభుత్వమా! ఆటగాళ్ల! ఇద్దరూనా! ఇప్పటికైనా ఆలోచించాలి. ఆటల్లోంచి రాజకీయాలను తొలగించగలిగితే వచ్చే ఒలింపి క్స్ లోనైనా లక్ష్యాలను చేరగలుగుతాం. భారత్ 'విశ్వగురు' కావాలంటే 'ఆట' అదరాలి కదా!

imageఒలింపిక్ క్రీడలు ప్రతీ నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగే అంతర్జాతీయ క్రీడా ఉత్సవం. ఒలింపిక్స్ అంతిమ లక్ష్యాలు క్రీడల ద్వారా మానవ మేధస్సు, జాతి విలువలు పెంపొందిం చడం, ప్రపంచ శాంతికి దోహదం చేయడం. ఈ ఒలింపిక్స్ లో సమ్మర్ గ్రేమ్స్, వింటర్ గేమ్స్ విడివిడిగా జరుగుతాయి. అక్కడి ప్రజలు మౌంట్ ఒలింపోస్ గ్రీకు దేవతలకు నివాసంగా ఉంది. తమ దేవతలను ఆరాధించడానికి ప్రజలు అక్కడికి వెళ్లారు. అక్కడ పురాతన గ్రీస్ యొక్క అత్యంత ప్రసిద్ధ దేవుడు జ్యూస్ దేవతల రాజు గౌరవార్థం ఒలింపిక్స్ సృష్టించబడ్డాయనేది చరిత్ర చెబుతోంది.

المزيد من القصص من Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

వింత విహంగాలు

అనునిత్యం మనం అనేక రకాల పక్షులను తిలకిస్తుంటాం. అయితే అరుదైన పక్షులు కనిపించినప్పుడు అలౌకికానందం పొందుతుంటాం.

time to read

3 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

వార్త ఆదివారం

బాలగేయం

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్

గిరీష్ అంకుల్ సమాధానాలు

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

నా ప్రతిబింబం ఆగిపోయింది

నా ప్రతిబింబం ఆగిపోయింది

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

'పీడిత ద్వార దోషం' అంటే ఏమిటి?

వాస్తు వార్త

time to read

1 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

సైకిల్ కథా కమామిషూ..

సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది.

time to read

2 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

ఈ వారం కార్ట్యూంస్

ఈ వారం కార్ట్యూంస్

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

వరప్రదాయక వినాయకుల ఆలయం

ప్రథమ పూజ్యుడు శ్రీ వినాయకునికి హిందూ దేవాలయాలలో ఉన్న ప్రాధాన్యం వివరించలేనంత గొప్పది అని చెప్పవచ్చు. శివ, విష్ణు, దేవీ ఆలయాలు అన్న బేధం లేకుండా ప్రతి క్షేత్రంలో మొదట దర్శనమిచ్చేది ఏకదంతుడే.

time to read

3 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

30 నవంబరు, 2025 నుండి 6 డిసెంబరు, 2025 వరకు

వారఫలం

time to read

2 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

తరాల మధ్య వారధి

తరాల మధ్య వారధి

time to read

1 min

November 30, 2025

Listen

Translate

Share

-
+

Change font size