يحاول ذهب - حر

'సంఘ్' భావం

August 18, 2024

|

Vaartha-Sunday Magazine

పరిశ్రమల రాకతోనే అభివృద్ధి సాధ్యం

- - డాక్టర్ గిరీష్ కుమార్ సంఘీ

'సంఘ్' భావం

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు పరిశ్రమల రాకకోసం ప్రయ త్నాలు ప్రారంభించాయి. రెండు రాష్ట్రాల్లో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.అయితే ప్రభుత్వాల ప్రయత్నం ఆశించినంతగా లేకపోవడంతో పారిశ్రామికవేత్తలను ఆకర్శించలేకపోతున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. ఇక్కడ కొత్త పరి శ్రమలు రాకపోగా ఉన్నవి వేరే ప్రాంతాలకు తరలిపోతున్నాయి.ప్రస్తుతం ఉన్న పరిశ్రమలను కాపాడుకోవడంతో పాటు కొత్తవాటికి ఆహ్వానం పలికేందుకు సరైన పారిశ్రామిక పాలసీని రూపకల్పన చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం రెండు రాష్ట్రాల ముఖ్య మంత్రులు కొత్త పరిశ్రమలకు ఎర్రతివాచీ వేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విదేశీ పర్యటన చేసి పలువురు పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపారు. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా తన ప్రయత్నాలను ప్రారంభించారు. దీనితో కొన్ని భారీ పరిశ్రమలు రెండు రాష్ట్రాల్లో తమ యూనిట్లు ప్రారంభించేందుకు ఆమోదం తెలిపినట్లు ప్రభు త్వాలు అధికారికంగా ప్రకటించాయి. రాష్ట్రం రెండుగా విడిపోక ముందు ఎక్కువగా హైదరాబాద్లో ఐటి రంగం విస్తరించింది.దీనితో ఉద్యోగ అవకాశాలు మెరుగు పడ్డాయి. ఐటి రంగం వల్ల ఉద్యోగవకాశాలు పెరుగుతాయే కాని జీడిపీని పెంచుకునే అవకాశం అంతగా ఉండదు. ఉత్పత్తులు మన దగ్గర ప్రారంభం కావాలి.దీనివల్ల విదేశాల నుంచి దిగుమతులు తగ్గడంతో పాటు ఇక్కడ ఉత్పత్తి అయ్యే వస్తువులకు విదేశీ మార్కెట్కు ఎగుమతి చేసే అవకాశం కలుగుతుంది. దీనివల్ల ఇటు రాష్ట్రాలకు, అటు దేశానికి ప్రయోజనం కలుగుతుంది. శాం

المزيد من القصص من Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

వింత విహంగాలు

అనునిత్యం మనం అనేక రకాల పక్షులను తిలకిస్తుంటాం. అయితే అరుదైన పక్షులు కనిపించినప్పుడు అలౌకికానందం పొందుతుంటాం.

time to read

3 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

వార్త ఆదివారం

బాలగేయం

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్

గిరీష్ అంకుల్ సమాధానాలు

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

నా ప్రతిబింబం ఆగిపోయింది

నా ప్రతిబింబం ఆగిపోయింది

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

'పీడిత ద్వార దోషం' అంటే ఏమిటి?

వాస్తు వార్త

time to read

1 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

సైకిల్ కథా కమామిషూ..

సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది.

time to read

2 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

ఈ వారం కార్ట్యూంస్

ఈ వారం కార్ట్యూంస్

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

వరప్రదాయక వినాయకుల ఆలయం

ప్రథమ పూజ్యుడు శ్రీ వినాయకునికి హిందూ దేవాలయాలలో ఉన్న ప్రాధాన్యం వివరించలేనంత గొప్పది అని చెప్పవచ్చు. శివ, విష్ణు, దేవీ ఆలయాలు అన్న బేధం లేకుండా ప్రతి క్షేత్రంలో మొదట దర్శనమిచ్చేది ఏకదంతుడే.

time to read

3 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

30 నవంబరు, 2025 నుండి 6 డిసెంబరు, 2025 వరకు

వారఫలం

time to read

2 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

తరాల మధ్య వారధి

తరాల మధ్య వారధి

time to read

1 min

November 30, 2025

Listen

Translate

Share

-
+

Change font size