ఎండలో చల్లని దుస్తులు
Vaartha-Sunday Magazine|April 21, 2024
రోజురోజుకు ఎండలు ముదిరిపోతున్నాయి. ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. బయటికిరావాలంటే భయం వేస్తోంది.
ఎండలో చల్లని దుస్తులు

రోజురోజుకు ఎండలు ముదిరిపోతున్నాయి. ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. బయటికిరావాలంటే భయం వేస్తోంది.

అలాగని తప్పనిసరిగా చేయాల్సిన ప్రయాణాలు ఉంటాయి, పనులూ ఉంటాయి. ఇలాంటప్పుడు కాస్త చల్లదనాన్ని ఇచ్చే దుస్తులను ధరించేందుకు ప్రయత్నిస్తాం.దీన్ని దృష్టిలో పెట్టుకుని, డిజైనర్లు కొన్ని ప్రత్యేక వేసవి వస్త్రాలను తయారు చేసి, మార్కెట్లో విడుదల చేస్తున్నారు.

మెడకు పట్టిన చెమటను తుడిచుకోవడానికి స్కార్ఫ్న, టోపీ, వుజుల్లాంటివి ఇప్పటికే మార్కెట్లో హల్చెల్ చేస్తున్నాయి.సాధారణ సూర్యుడి నుంచి వచ్చే అతినీల లోహిత కిరణాలు నేరుగా చర్మం మీద పడకుండా సన్న్ లోషన్లు, క్రీములు రాసుకుంటాం. ఈ దుస్తులు కూడా అదే పని చేస్తాయి.

هذه القصة مأخوذة من طبعة April 21, 2024 من Vaartha-Sunday Magazine.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة April 21, 2024 من Vaartha-Sunday Magazine.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

المزيد من القصص من VAARTHA-SUNDAY MAGAZINE مشاهدة الكل
కుప్పకూలుతున్న హెలికాప్టర్లు
Vaartha-Sunday Magazine

కుప్పకూలుతున్న హెలికాప్టర్లు

దేశాధినేతలు, పాలకులు, ప్రముఖ రాజకీయ నాయకులు, బడా వ్యాపారవేత్తలు, సినిమా ప్రముఖులు, కోటిశ్వర్లు..ఇలాంటివారంతా తప్పనిసరిగా విమానాలు, హెలికాప్టర్లలో ప్రయాణం సాగించాల్సిందే.

time-read
2 mins  |
June 02, 2024
అన్నమయ్య పదకవితా వైభవము
Vaartha-Sunday Magazine

అన్నమయ్య పదకవితా వైభవము

పుస్తక సమీక్ష

time-read
1 min  |
June 02, 2024
'నిరంతర యాత్రికుడు'
Vaartha-Sunday Magazine

'నిరంతర యాత్రికుడు'

పుస్తక సమీక్ష

time-read
1 min  |
June 02, 2024
మంచి పరిణత కవిత్వం
Vaartha-Sunday Magazine

మంచి పరిణత కవిత్వం

అభ్యుదయ కవయిత్రి పద్మావతి రాంభక్త 53 కవిత లతో వెలువరించిన రెండవ కవిత్వపొత్తం 'మెతుకు వెలుగులు'

time-read
1 min  |
June 02, 2024
ప్రభువుల చారిత్రక వైభవం
Vaartha-Sunday Magazine

ప్రభువుల చారిత్రక వైభవం

పుస్తక సమీక్ష

time-read
1 min  |
June 02, 2024
ఈవారం కవిత్వం
Vaartha-Sunday Magazine

ఈవారం కవిత్వం

చెమట కొండలు

time-read
1 min  |
June 02, 2024
ఎలక్షన్ రిపోర్ట్!
Vaartha-Sunday Magazine

ఎలక్షన్ రిపోర్ట్!

రాజకీయ పొగమంచులో అంతా అస్పస్టంగా ఉంది.రాజ్యం-మతం భుజాల మీద తుపాకి పెట్టి, సామాన్యుల్ని కాల్చేస్తూ ఉంది!

time-read
1 min  |
June 02, 2024
అంతా మనలాగే...
Vaartha-Sunday Magazine

అంతా మనలాగే...

అచ్చంగా మనలానే ఉంటాయి. మన అలానే మాట్లాడతాయి. మనలానే ఆలోచిస్తాయి. మనలానే సమాధానమూ ఇస్తాయి.

time-read
1 min  |
June 02, 2024
బంగారు ధూళి
Vaartha-Sunday Magazine

బంగారు ధూళి

అంటార్కిటికాలో ఉన్న 'మౌంట్ ఎరిబస్' ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన అగ్నిపర్వతం.

time-read
1 min  |
June 02, 2024
గొప్పలు జాస్తి..'ఉపాధి నాస్తి!
Vaartha-Sunday Magazine

గొప్పలు జాస్తి..'ఉపాధి నాస్తి!

రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చేందుకు.. తాము దేశానికి/ రాష్ట్రానికి రాబోయే ఐదుసంవత్సరాలకుగాను.. చేయబోయే / చేపట్టబోయే కార్యక్రమాలను క్లుప్తంగా తెలియజేసే ప్రణాళికా సరళిని మేనిఫెస్టోలంటూ.. ఓటర్లను ఆకర్షించేందుకు ఎలక్షన్ల ముందు ప్రచారంలో భాగంగా విడుదల చేస్తుంటాయి

time-read
6 mins  |
June 02, 2024