يحاول ذهب - حر
ఏపీ సీఎం చంద్రబాబుతో మంత్రి తుమ్మల భేటీ
February 17, 2026
|Suryaa
• తెలుగు రాష్ట్రాల మధ్య సమన్వయంతో సాగుదాం • ఆంధ్రాలో కలిసిన 5 పంచాయతీలను తిరిగి తెలంగాణాకు ఇవ్వండి • తిరుమలలో తెలంగాణకు 5 ఎకరాల స్థలం కేటాయించండి • ఖమ్మంలో టీటీడీ దేవస్థానం నిర్మాణానికి సహకరించండి • ఖమ్మం జిల్లా పెద్దవాగు మరమ్మత్తుల కోసం అయ్యే ఖర్చులో 85% నిధులను విడుదల చేయండి • సత్తుపల్లి కొవ్వూరు రైల్వే లైన్, పెనుబల్లి అమరావతి రైల్వే లైన్ నిర్మాణానికి కృషి చేయండి
-
• భద్రాచలం కరకట్ట ఆంధ్రప్రదేశ్ లో భాగానికి మరమ్మతులు చేపట్టండి
• సీఎం చంద్రబాబుతో మంత్రి తుమ్మల : కీలక చర్చలు
తెలంగాణ బ్యూరో ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించి పలు కీలక విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఖమ్మం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రాంతాలకు సంబంధించిన పలు కీలక అంశాలను ప్రస్తావించారు. పునర్విభజనలో తలెత్తిన పరిపాలనా సమస్యల నుంచి సాగునీటి ప్రాజెక్టులు, దేవస్థానాల అభివృద్ధి, రైల్వే లైన్ల నిర్మాణం వరకు విస్తృత అంశాలపై మంత్రి విజ్ఞప్తులు చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య సమన్వయం పెంపొందించాలని ఆయన పిలుపునిచ్చారు.
పునర్విభజనలో కలిసిన 5 గ్రామాలు... తెలంగాణలో విలీనం చేయాలి రాష్ట్ర విభజన సమయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మండలానికి ఆనుకుని ఉన్న యేటపాక, కన్నాయిగూడెం, పిచ్చికలపాడు, పురుషోత్తపట్నం, గుండాల గ్రామపంచాయతీలు ఆంధ్రప్రదేశ్లో కలిసిపోయిన విషయాన్ని మంత్రి సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
هذه القصة من طبعة February 17, 2026 من Suryaa.
اشترك في Magzter GOLD للوصول إلى آلاف القصص المتميزة المنسقة، وأكثر من 9000 مجلة وصحيفة.
هل أنت مشترك بالفعل؟ تسجيل الدخول
المزيد من القصص من Suryaa
Suryaa
ఇండస్ట్రీలో ఉండడానికి అదే కారణం
సినీ ఇండస్ట్రీలో తన టాలెంట్తో సిపాటూ క్రమశిక్షణతో తనదైన గుర్తింపు తెచ్చుకున్న నటి మృణాల్ ఠాకూర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు
1 min
April 09, 2026
Suryaa
అమెరికా- ఇరాన్ సీజ్వైర్ స్వాగతించిన భారత్
అమెరికా- ఇరాన్ మధ్య కాల్పుల విరమణ పై భారత్ స్పందించింది.
1 min
April 09, 2026
Suryaa
డెడ్లైన్కు 90 నిమిషాల ముందు సీజై ఫైర్
40 రోజులు.. 40 రాత్ర లు.. దాదాపు 4 వేల మరణాల తో పశ్చిమాసియా రణరంగంగా మారిం ది హర్మూజ్ను తెరిచేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెట్టిన డెడ్లైన్ దగ్గరపడుతోంది.
1 min
April 09, 2026
Suryaa
రోడ్ల కనెక్టివిటీతో ఎకనామిక్ యాక్టివిటీ
పోర్టు కారిడార్ అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు జాతీయ రహదారుల నిర్మాణంతోనే జాతి నిర్మాణం • గోదావరి పుష్కరాల్లోపే రహదారుల నిర్మాణం... మరమ్మతులు ఈవీ బస్సుల వినియోగం పెంచి రవాణా వ్యయం తగ్గేలా చర్యలు • భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా నాణ్యమైన రోడ్ల నిర్మాణం సామాన్యులకు ఊరటగా ఎలక్ట్రిక్ బస్సులపై ప్రత్యేక దృష్టి • 45 వేల కిలోమీటర్ల రోడ్లకు శాస్త్రీయ నిర్వహణపై ఆదేశాలు • ఆర్అండ్ బీ, రవాణా శాఖల పనితీరుపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష
3 mins
April 09, 2026
Suryaa
తెలుగు రాష్ట్రాల్లో భారీగా ప్రత్యేక రైళ్లు
విద్యార్థులకు పరీక్షలు పూర్తయ్యాయి. వారికి వేసవి సెలవులు ప్రకటించేశారు.
1 min
April 09, 2026
Suryaa
పిన్న వయస్సులోనే చదరంగంలో ప్రపంచ రికార్డు
సాధించిన కొండా శ్రేయాన్షి మురళీ కృష్ణ పటేల్
1 min
April 09, 2026
Suryaa
మాచారెడ్డి అటవీ ప్రాంతంలో పెద్దపులి కలకలం
తీవ్ర భయాందోళనలకు గురవుతున్న స్థానిక ప్రజలు
1 min
April 09, 2026
Suryaa
శ్రీ శైలంలో మంత్రి కొండా సురేఖ
• కూతురుతో కలసి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న మంత్రి మంత్రి కుటుంబానికి ఆలయ పూజారులు, అధికారులు అధికారిక లాంఛనాలతో స్వాగతం • స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన కొండా కుటుంబం
1 min
April 09, 2026
Suryaa
రూటు మార్చి.. భారత్కు ఇరాన్ చమురు
యుద్ధం కారణంగా సముద్రంలో నిలిచిపోయిన ఇరాన్ ముడి చమురు పై ఆంక్షలన అమెరికా ఇటీవల ఎత్తివేసింది.
1 min
April 09, 2026
Suryaa
రోడ్ల నిర్వహణ పటిష్టంగా ఉండాలి
• భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా నాణ్యమైన రోడ్ల నిర్మాణం • సామాన్యులకు ఊరటగా ఎలక్ట్రిక్ బస్సులపై ప్రత్యేక దృష్టి • 45 వేల కిలోమీటర్ల రోడ్లకు శాస్త్రీయ నిర్వహణపై ఆదేశాలు ఆర్అండ్ బీ, రవాణా శాఖల పనితీరుపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష
1 min
April 09, 2026
Listen
Translate
Change font size
