Facebook Pixel {العنوان: سلسلة} | {اسم المغناطيس: سلسلة} - {الفئة: سلسلة} - اقرأ هذه القصة على Magzter.com
استمتع بـUnlimited مع Magzter GOLD

استمتع بـUnlimited مع Magzter GOLD

احصل على وصول غير محدود إلى أكثر من 9000 مجلة وصحيفة وقصة مميزة مقابل

$149.99
 
$74.99/سنة

يحاول ذهب - حر

మోడీపై దాడికి ప్లాన్ !

February 06, 2026

|

Suryaa

ప్రధానిని సభలోనే చుట్టుముట్టేందుకు విపక్షం పథక రచన ప్రశ్నోత్తరాల సమయంలో వెల్లోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టిప విపక్ష సభ్యులు ప్రధాని ప్రసంగం లేకుండానే తీర్మానానికి దిగువసభ ఆమోదం 2004 తర్వాత ఇదే మొదటిసారి కావటం గమనార్హం • సభకు రావొద్దని ప్రధానికి సలహా ఇచ్చిన స్పీకర్

మోడీపై దాడికి ప్లాన్ !

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల వేళ ఆసక్తికర సంఘటన జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి లోక్సభ గురువారం ఆమోదించింది. సాధారంగా ఈ తీర్మానంపై ప్రధాని ముగింపు ఉపన్యాసం ఇస్తారు. కానీ, ఈసారి ప్రధాని ప్రసంగం లేకుండానే ఆ తీర్మానాన్ని ఆమోదించడం గమనార్హం. ప్రధాని ప్రసంగం లేకుండా ఈ తీర్మానం ఆమోదించడం 2004 తర్వాత ఇదే మొదటిసారి. లోక్సభలో ప్రధాని మోదీపై దాడి చేయడానికి కాంగ్రెస్ పార్టీ సభ్యులు ప్లాన్ చేసారని లోక్సభ వర్గాలు తెలిపాయి. ప్రధానిని సభలోనే చుట్టుముట్టేందుకు పథక రచన చేసినట్లు తెలిసినట్లు వెల్లడించాయి. ఈ క్రమంలో భద్రతా కారణాల దృష్ట్యా స్పీకర్ ఓం బిర్లా సభను అర్ధాంతరంగా వాయిదా వేశారు. ఫలితంగా, దశాబ్దాల సంప్రదాయానికి భిన్నంగా, ప్రధాని మోదీ ప్రసంగం లేకుండానే రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని లోక్సభ ఆమోదించింది.

المزيد من القصص من Suryaa

Suryaa

Suryaa

జీవితంలో రోడ్డు భద్రతపై అవగాహన

ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా చర్యలు • ప్రజా పాలన ప్రభుత్వం అరైవ్ అలైవ్ చేపట్టింది • రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

time to read

1 min

April 18, 2026

Suryaa

Suryaa

మోదీ విన్నపం కాదన్న విపక్షం

లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ, డీలిమిటేషన్, కేంద్రపాలిత ప్రాంతాలు చట్ట సవరణ బిల్లులపై శుక్రవారం ఓటింగ్ జరగనుంది.

time to read

1 min

April 18, 2026

Suryaa

Suryaa

సచివాలయ ఉద్యోగులకు శాపం..

ఆర్టీసీ కార్మికులకు ద్రోహం.. రేవంత్ రెడ్డికి మాత్రం కేవలం పబ్లిసిటీ వ్యామోహం • బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచందర్ రావు

time to read

1 mins

April 18, 2026

Suryaa

Suryaa

కార్యకర్త అత్యుత్సాహం - ఉలిక్కిపడ్డ దీదీ

ఆమె ప్రచారంలో ఉండగా, ఒక యువకుడు అకస్మాత్తుగా ఆమె పాదాలకు నమస్కరించడానికి ప్రయత్నించాడు.

time to read

1 min

April 18, 2026

Suryaa

Suryaa

రాష్ట్రంలో దంచికొడుతున్న ఎండలు

అత్యధికంగా ఆదిలాబాద్లో 43.8 డిగ్రీలు నమోదు 19న ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం తెలంగాణ వాతావరణ శాఖ ప్రకటన

time to read

1 mins

April 18, 2026

Suryaa

Suryaa

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరల వివరాలు

హైదరాబాద్, విజయవాడ, విశాఖలో ధరల పరిస్థితి-పెట్టుబడి, కొనుగోలు ముందు తెలుసుకోవాల్సిన విషయాలు

time to read

1 mins

April 18, 2026

Suryaa

Suryaa

తేజస్వి సూర్యపై పోలీసులకు బీఆర్ఎస్ ఫిర్యాదు

చర్యలు తీసుకోవాలని ఢిల్లీలో ఫిర్యాదు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

time to read

1 min

April 18, 2026

Suryaa

Suryaa

ఎండల్లో తాగునీటి వసతి కూడా కల్పించరా?

• పెద్దపల్లి జిల్లా పంచాయతీ అధికారులపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం • రాంపల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీ తీరుపై హైకోర్టు సీరియస్

time to read

1 mins

April 18, 2026

Suryaa

Suryaa

మహిళా రిజర్వేషన్లు సరే...అమలులో నిజాయితీ ఎక్కడ?

మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లులు తెచ్చే ప్రభుత్వం, అదే నిబద్ధతను అమలు స్థాయిలో చూపాలని తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ డిమాండ్ చేశారు.

time to read

1 min

April 18, 2026

Suryaa

Suryaa

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

అంతర్జాతీయ పరిణామాలతో మార్కెట్ల జోరు అమెరికా-ఇరాన్ చర్చల నేపథ్యంలో ఇన్వెస్టర్లలో ఆశావహ దృక్పథం ప్రధాన సూచీలను మించి రాణించిన మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ నష్టాలతో ముగిసిన ఐటీ రంగం షేర్లు

time to read

1 mins

April 18, 2026

Listen

Translate

Share

-
+

Change font size