يحاول ذهب - حر
పాకు సపోర్ట్ చేసిన చైనాతో స్నేహమా?
September 01, 2025
|Suryaa
• జిన్పింగ్తో మోడీ భేటీపై కాంగ్రెస్ ఫైర్ • భారత్, చైనా సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వం నెలకొందా? ఎక్కడ?
-
• మోడీ ప్రభుత్వం వెన్నుముక లేనట్లు ప్రవర్తించిందని విమర్శ
చైనాలోని తియాంజిన్లో ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్, ప్రధాని మోడీ మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చలపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది.
భారత్-చైనా సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని మోడీ ప్రకటించడాన్ని తప్పుబట్టింది
న్యూఢిల్లీ : చైనాలోని తియాంజిన్లో ఆ దేశ అధ్యక్షుడు జిన్నింగ్, ప్రధాని మోదీ మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చలపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. భారత్-చైనా సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని మోదీ ప్రకటించడాన్ని తప్పుబట్టింది. చైనా బెదిరింపుల వల్ల ఇలా అన్నారని అనుకోవాలా? లేదా మోదీ సర్కార్ వెన్నెముక లేనితనం అని నిర్వచించాలా? అని ప్రశ్నించింది. "2020 జులైలో గల్వాన్ లోయలో చైనా దురాక్రమణకు పాల్పడింది. ఆ సమయంలో మన వీర జవాన్లు 20 మంది దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. దీనిని ఖండించాల్సిన మన ప్రధాని మోదీ, 2020 జూన్ 19న చైనాకు క్లీన్ చీట్ ఇచ్చారు. వాస్తవానికి లద్ధాల్లోని మన భూభాగం నుంచి చైనా వెనక్కు వెళ్లాలని మన ఆర్మీ చీఫ్ డిమాండ్ చేశారు.
కానీ దీనిని సాధించడంలో మోదీ సర్కార్ పూర్తిగా విఫలమైంది. పైగా ఇప్పుడు చైనాతో సయోధ్యకు సిద్ధమైంది. ఈ విధంగా చైనా ప్రాదేశిక దురాక్రమణను చట్టబద్ధం చేసింది.”
జైరాం రమేశ్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఎక్స్ పోస్ట్ పాక్కు సాయం చేసిన చైన్యా
هذه القصة من طبعة September 01, 2025 من Suryaa.
اشترك في Magzter GOLD للوصول إلى آلاف القصص المتميزة المنسقة، وأكثر من 9000 مجلة وصحيفة.
هل أنت مشترك بالفعل؟ تسجيل الدخول
المزيد من القصص من Suryaa
Suryaa
రెండు స్థానాల్లో పోటీకీ విజయ్ రెడీ!
వి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? - వేలచ్చేరినా, విరుగంబాక్కమా? సెంటిమెంట్తోనే సీట్లు ఎంపిక!
1 mins
February 08, 2026
Suryaa
కెనడాలో హింసాత్మక ఘటనలు
7 మంది భారతీయ విద్యార్థులు బలి!
1 min
February 08, 2026
Suryaa
"ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలెక్షన్లకు తూట్లు"
రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రం రౌడీ రాజ్యంగా మారింది ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్:
1 min
February 08, 2026
Suryaa
టీ20 ప్రపంచకప్.. మొదటి మ్యాచ్ కు జస్ ప్రీత్ బుమ్రా
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా శనివారం రాత్రి భారత్, యూఎస్ఏల మధ్య మ్యాచ్ జరగనుంది.
1 min
February 08, 2026
Suryaa
బీఆర్ఎస్ ద్వంద్వ వైఖరి బహిర్గతం
బీసీ రిజర్వేషన్లను కోర్టులో అడ్డుకున్న వ్యక్తికే టికెట్ 42% బీసీ రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాలి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జు సత్యం తీవ్ర
1 min
February 08, 2026
Suryaa
మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జైత్రయాత్రే..
ప్రతిపక్షాలపై తుమ్మల ఘాటు విమర్శలు బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ ఫోకస్ పేదలకు సన్నబియ్యం, సంక్షేమ పథకాలతో ప్రజాదరణ మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఘన విజయం ఖాయం : మంత్రి తుమ్మల
1 min
February 08, 2026
Suryaa
పాకిస్థాన్ తప్పకుండా యూ టర్న్ తీసుకుంటుంది
టీ20 వరల్డ్ కప్ 2006లో షెడ్యూల్ ప్రకారం 15న శ్రీలంకలోని కొలంబో వేదికగా భారత్, పాక్ మ్యాచ్ జరగాల్సిఉంది.
1 min
February 08, 2026
Suryaa
టీ20 వరల్డ్ కప్: పసికూన నెదర్లాండ్స్ప అతికష్టం మీద గెలిచిన పాక్
పాకిస్థాన్.. పసికూన నెదర్లాండ్స్పై అతికష్టంమ్మీద మూడు వికెట్ల తేడాతో గెలిచింది.
1 min
February 08, 2026
Suryaa
గ్రేటర్లో 6 కొత్త జోన్లు!
జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించనున్న ప్రభుత్వం నగరపాలక సంస్థలుగా హైదరాబాద్, మల్కాజిగిరి
1 mins
February 08, 2026
Suryaa
పత్తాలేని రాములమ్మ...
కాంగ్రెస్లో 'సైలెంట్' పాలిటిక్స్! ఎమ్మెల్సీ అయ్యాక సైలెంట్ అయిన విజయశాంతి • రాములమ్మ తీరుపై పార్టీలో గుసగుస మౌనం వీడాలని అభిమానుల అభిలాష
1 min
February 08, 2026
Listen
Translate
Change font size
