ఎన్నికల బరిలోకి సానీయా మిర్జా..?
Praja Jyothi|Mar 28, 2024
మాజీ ఎంపీ అజారుద్దీన్ ప్రతిపాదన! గ్రీన్సిగ్నల్ ఇవ్వనున్న కాంగ్రెస్ హైకమాండ్ !! ఢిల్లీ చేరుకున్న సిఎం రేవంత్, డిప్యూటి భట్టి
ఎన్నికల బరిలోకి సానీయా మిర్జా..?

కాంగ్రెస్ కమిటీలో ఎంపి స్థానాలపై తుది నిర్ణయం 

8స్థానాలపై చర్చించనున్న నేతలు

కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిపై ఉత్కంఠ

తెరపైకి తీన్మార్ మల్లన్న పేరు

మిగిలిన సీట్లను ఖరారు చేయనున్న కాంగ్రెస్

సార్వత్రిక ఎన్నికల వేడి తెలంగాణకు బాగానే తాకింది. టికెట్ల ఎంపికలో పార్టీ నేతలు జాగ్రత్తగా వ్యవహరి స్తున్నారు.తాజాగా కాంగ్రెస్ తరపున సానియా మీర్జా హైదరాబాద్ లోక్సభ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ భేటీ అయ్యింది.ముఖ్యంగా తెలంగాణలోని అభ్యర్థులపై ప్రముఖంగా ఫోకస్ చేశారు. టికెట్ రేసులో ఇద్దరు ముగ్గురు నేతలు ఉండడం తో సర్వేలను దగ్గర పెట్టి ఎంపిక చేస్తున్నారు నేతలు.

హైదరాబాద్, మార్చి 27: తాజాగా అందుకున్న సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా సానియామీర్జాను కాంగ్రెస్ హైకమాండ్ దాదాపు ఓకే అయినట్టు ఢిల్లీ వర్గాల సమాచారం. ఆమె పేరును మాజీ ఎంపీ అజారుద్దీన్ ప్రతిపాదన చేశారని అంటున్నారు. సానియామీర్జా ఇమేజ్ కూడా కలిసివస్తుందని నేతల ఆలోచన. ఈ విషయమై కాంగ్రెస్ నేతలు సానియాతో చర్చించినట్టు పొలిటికల్ టాక్. ఈ సీటు నుంచి బీజేపీ తరపున డాక్టర్ మాధవీలత బరిలో ఉ న్నారు. ఆమెకు ధీటుగా నిలబెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేసింది. సానియామీర్జా గురించి చెప్పనక్కర్లేదు. గత ప్రభుత్వంలో తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించారు. ఆమెకు దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా ఖ్యాతి గడించారు. ఈ క్రమంలో ఆమె సేవలను పార్టీకి ఉ పయోగించుకోవాలన్నది కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా చెబుతున్నారు. 2003 నుంచి క్రీడాకారిణిగా ప్రస్థానం మొదలుపెట్టారు.అంచెలంచెలుగా ఎదుగుతూ నెంబర్ వన్ స్థాయికి చేరుకున్నారు.

هذه القصة مأخوذة من طبعة Mar 28, 2024 من Praja Jyothi.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة Mar 28, 2024 من Praja Jyothi.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

المزيد من القصص من PRAJA JYOTHI مشاهدة الكل
కారేజ్ ఖాతా భూమిపై కన్నేసిన బడా రియల్టర్లు
Praja Jyothi

కారేజ్ ఖాతా భూమిపై కన్నేసిన బడా రియల్టర్లు

కోట్లు విలువ చేసే భూమిని కబ్జా చేసే యత్నం సర్వేనెంబర్ 144లో బినామీల పేరుతో యధేచ్చగా కాజేసి.. రిజిస్ట్రేషన్లు కారేజ్ ఖాతా భూమి కబ్జా చేస్తే ఊరుకోం గ్రామానికి ఆనుకుని ఉన్న భూమిని కాపాడండి   గ్రామ ప్రజల ఆవేదన.. అడ్డుకున్న గ్రామస్తులు

time-read
1 min  |
May 28, 2024
యువతే లక్ష్యంగా గల్ఫ్ ఏజెంట్ల మోసాలు
Praja Jyothi

యువతే లక్ష్యంగా గల్ఫ్ ఏజెంట్ల మోసాలు

- మోసపోతున్న నిరుద్యోగులు  - ఆర్థికభారంతో కుటుంబాల అవస్థలు - కంపెనీ విసా పేరిట విసిట్ పై వంపిస్తూ మోసం - గల్ఫ్ దేశాల్లో అష్టకష్టాలు పడుతున్న యువకులు - రాజన్న సిరిసిల్ల జిల్లాలో 62 కేసులు నమోదు

time-read
2 mins  |
May 28, 2024
నిష్డ్ ఫ్యాషన్ కోర్సుకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు
Praja Jyothi

నిష్డ్ ఫ్యాషన్ కోర్సుకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు

పదవ తరగతి పూర్తి అయిన విద్యార్థుల్లో ఒక అయోమయం ఉంటుంది.!

time-read
2 mins  |
May 28, 2024
రాష్ట్ర రవాణా శాఖలో అవకతవకలు
Praja Jyothi

రాష్ట్ర రవాణా శాఖలో అవకతవకలు

• నాసిరకం చైనీస్ చిప్లతో జాతీయ భద్రతకు ముప్పు  • రాహత్ చైర్మన్ డాక్టర్ కమల్ సోయి  • తెలంగాణ రవాణా శాఖ మంత్రికి ఫిర్యాదు  • సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్

time-read
1 min  |
May 28, 2024
ముత్యాల తలంబ్రాల పంపిణీ
Praja Jyothi

ముత్యాల తలంబ్రాల పంపిణీ

ప్రజ్ఞాపూర్ లోని హను మాన్ భక్త బృందానికి భద్రాచల దేవస్థాన ముత్యాల తలం బ్రాలను సోమవారం నాడు పార్తివేశ్వర స్వామి దేవాల యంలో 100మంది భక్తులకు శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి రామరాజు తలంబ్రాల విశిష్టత తెలియజేసి పంపిణి చేశారు.

time-read
1 min  |
May 28, 2024
మిషన్ భగీరథ త్రాగు నీటిలో పక్షుల అవయవాలు
Praja Jyothi

మిషన్ భగీరథ త్రాగు నీటిలో పక్షుల అవయవాలు

-ఈ పరిస్థితి ఇదొక్కటే చోటనా లేక ఇంకెక్కడైనా ఉందా ప్రశ్నిస్తున్న గ్రామస్తులు....?

time-read
1 min  |
May 28, 2024
విచారణకు సహకరిస్తా..
Praja Jyothi

విచారణకు సహకరిస్తా..

మే 31న పోలీసులు ఎదుట హాజరవుతా కర్ణాటక జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ

time-read
1 min  |
May 28, 2024
అమెరికాలో రాలిన మరో విద్యాకుసుమం
Praja Jyothi

అమెరికాలో రాలిన మరో విద్యాకుసుమం

రోడ్డుప్రమాదంలో యాదాద్రికి చెందిన యువతి మృతి

time-read
1 min  |
May 28, 2024
నిఫ్టీ, సెన్సెక్స్ సరికొత్త రికార్డు
Praja Jyothi

నిఫ్టీ, సెన్సెక్స్ సరికొత్త రికార్డు

సోమవారం స్టాక్ మార్కెట్ల సూచీలు లాభాలతో ప్రారంభ మయ్యాయి.

time-read
1 min  |
May 28, 2024
యాథాతథంగా గ్రూప్ వన్ పరీక్ష..
Praja Jyothi

యాథాతథంగా గ్రూప్ వన్ పరీక్ష..

తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేసే అవశం లేదని స్పష్టం చేసింది టీఎస్పీ ఎస్సీ. పరీక్ష నిర్వహణకు అన్ని ఏ ర్పాట్లను పూర్తి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

time-read
1 min  |
May 28, 2024