يحاول ذهب - حر

తల్లిదండ్రులు - ప్రియుడు / ప్రియురాలు సాయంతో కన్నబిడ్డను హతమార్చడం

August 17, 2025

|

Suryaa Sunday

ఇటీవలి కాలంలో కొన్ని షాకింగ్ ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి తల్లిదండ్రులే, తమ కొత్త ప్రియ సంబంధాల ప్రభావంతో, కన్నబిడ్డలను కడతేర్చడం.

- పద్మా కమలాకర్

తల్లిదండ్రులు - ప్రియుడు / ప్రియురాలు సాయంతో కన్నబిడ్డను హతమార్చడం

ఇటీవలి కాలంలో కొన్ని షాకింగ్ ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి తల్లిదండ్రులే, తమ కొత్త ప్రియ సంబంధాల ప్రభావంతో, కన్నబిడ్డలను కడతేర్చడం.

ఇది మన సమాజంలో మానసిక, నైతిక విలువలు ఏ స్థాయిలో దెబ్బతిన్నాయో చూపే విషాదకర ఉదాహరణ.

1. కేస్ స్టడీ: ఒక పట్టణంలో 28 ఏళ్ల సుమలత (మార్చిన పేరు) తన భర్తతో విభేదాల వల్ల విడాకులు తీసుకుంది. కొద్ది నెలల తరువాత, సోషల్ మీడియా ద్వారా ఒక వ్యక్తితో పరిచయం అయ్యింది. ఆ వ్యక్తి “నీకు స్వేచ్ఛ కావాలంటే నీ పిల్లను పక్కకు చేయాలి” అని ప్రోత్సహించాడు. మొదట ఆమె వెనకడుగు వేసినా, అతని మానసిక ఒత్తిడి, “మనిద్దరం కలిసి కొత్త జీవితం మొదలు” ఎట్టాలి" అనే తప్పుడు కల్పన, ఆమెను బలహీన పరిచాయి.

ఒక రోజు, కోపం-అసహనం-అంధమైన ప్రేమ కలిసిపోయి, ఆమె తన 4 ఏళ్ల కొడుకును హతమార్చింది. అరెస్టు అయిన తరువాత, ఆమె కౌన్సెలింగ్లో “నాకు ఇది తప్పని తెలుసు కానీ ఆ సమయంలో అతడే నా ప్రపంచం అనిపించాడు.

Relationship Addiction, Emotional Blindness, Moral Disengagement కలయిక వల్ల జరిగిన విషాదం.

2. “ఒక క్షణం, రెండు ప్రాణాలు" : సంధ్య - ఇద్దరు పిల్లలకు తల్లి. భర్తతో సంబంధం బాగా లేకపోవడంతో, ఒక సహోద్యోగి పట్ల ఆకర్షితమైంది.అతనితో ఉన్న ప్రతి క్షణం ఆమెకు సినిమా సీన్లా అనిపించేది.

ఒక రోజు అతను చెప్పాడు. "మన మధ్య ఈ బంధం నిజం కావాలంటే నీ గతం మాయమవ్వాలి." ఆ "గతం" అంటే - ఆమె పిల్లలు.

ఆ మాటలు విన్న క్షణంలో సంధ్య మనసులో రెండు భావాలు యుద్ధం చేశాయి ఒకటి: తల్లితనం, కాపాడాలనే బంధం.

المزيد من القصص من Suryaa Sunday

Suryaa Sunday

Suryaa Sunday

ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)

4.1.2026 నుంచి 10.1.2026 వరకు

time to read

4 mins

January 04, 2026

Suryaa Sunday

Suryaa Sunday

'పతంగ్ REVIEW

దాదాపు అర డజన్ కంటే ఎక్కువ సినిమాలు రిలీజ్ అయ్యాయి ఈ రోజు.

time to read

1 mins

January 04, 2026

Suryaa Sunday

Suryaa Sunday

లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్- యువతకు జీవిత మంత్రం

ఆదివారం అనుబంధం

time to read

1 mins

January 04, 2026

Suryaa Sunday

Suryaa Sunday

జీర్ణక్రియ మారితే ఆరోగ్యం జీవితం మారింది

మన శరీర ఆరోగ్యం చాలా విషయాలపై ఆధారపడి ఉంటుంది.

time to read

1 mins

January 04, 2026

Suryaa Sunday

Suryaa Sunday

సూర్య www.suryaa.com

puzzle

time to read

1 min

January 04, 2026

Suryaa Sunday

Suryaa Sunday

కులకుంట REVIEW

సరస్వతీపురం అనే గ్రామంలో కట్టుబాట్లు చాలా కఠినంగా ఉంటాయి. ఆ ఊరి పెద్ద రాఘవయ్య (రాంకీ) ఇచ్చే తీర్పులే శాసనం.

time to read

1 mins

January 04, 2026

Suryaa Sunday

Suryaa Sunday

వికసిత భారత విస్పష్టం విజ్ఞాన సమ్మేళనం

గత డిసెంబర్ నెల 26 నుండి 29 వరకు తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వేదికగా “సమగ్ర వికాసానికి భారతీయ చింతన\" అనే భావనతో దేశంలోని 32 రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల నుండి వచ్చిన 1250 మంది ప్రతినిధులతో 'విజ్ఞాన భారతి' ఆధ్వర్యంలో ఏడవ భారతీయ విజ్ఞాన సమ్మేళనం వైభవంగా జరిగింది.

time to read

8 mins

January 04, 2026

Suryaa Sunday

సాంకేతిక యుగంలోనూ వెలుగులు చిందించిన 38వ బుక్ ఫెయిర్

ఈ రోజుల్లో ఎటు చూసినా సాంకేతికతే. చర్చలలో, చదువులో, జీవితంలో అన్నింటిలోనూ డిజిటల్ ప్రభావమే కనిపిస్తోంది.

time to read

1 mins

January 04, 2026

Suryaa Sunday

Suryaa Sunday

ANIMALS WORD SEARCH

ANIMALS WORD SEARCH

time to read

1 min

January 04, 2026

Suryaa Sunday

Suryaa Sunday

'సైక్ సిద్ధార్థ'. REVIEW

డిసెంబర్ 12న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా 'అఖండ 2' మూవీ రిలీజ్ కారణంగా, చివరి నిమిషంలో వాయిదాపడింది.

time to read

2 mins

January 04, 2026

Listen

Translate

Share

-
+

Change font size