يحاول ذهب - حر
కోరిన కోర్కెలు తీర్చే.కోటదుర్గమ్మ
October 06, 2024
|Suryaa Sunday
ఒకనాడు జమీందారుల కోటలో ఉండి జమిందరులకు మాత్రమే దేవతగా ఉండేది. స్వాతంత్య్రం తరువాత ఒక కుటుంబం ఆరాధనతో బైట పడినా అమ్మవారు గ్రామ దేవత అయింది.
-
ఒకనాడు జమీందారుల కోటలో ఉండి జమిందరులకు మాత్రమే దేవతగా ఉండేది. స్వాతంత్య్రం తరువాత ఒక కుటుంబం ఆరాధనతో బైట పడినా అమ్మవారు గ్రామ దేవత అయింది. 2000 సంహత్సారం వరకు పాలకొండ గ్రామ దేవతగా, పాలకొండ వాసులతో సంబంధం ఉన్న వారికి దైవంగా ఉండేది. 2001 తర్వాత సంవత్సర, సంవత్సరమ్ అభివృద్ధి చెందుతూ ఉత్తరాంధ్రల దేవతగా, దేశ విదేశాలలో ఉన్నవారు ఆరాధ్య దేవత అభివృద్ధి చెందింది. దిన దిన అభివృద్ధికి కారణం భక్తుల కోరికలు తీరతమే అనేది నగ్న సత్యం. నాడు ఒక జమీందార్లకు మాత్రమే దేవత, నేడు రాష్ట్ర పండగా ప్రకటించాలనే డిమాండ్ వరకు పెరిగింది.
పాలకొండ నిన్నటి శ్రీకాకుళం జిల్లాలో నేడు మన్నెం జిల్లాలో మారుమూల గిరిజన ప్రాంతం. చుట్టుపక్కల ప్రాంతాలలో ప్రకృతిలో గిరిజనులు ఆవాసం ఉండే ఈ ప్రాంతం చుట్టూ సంరక్షణలా తెల్ల కొండలుండటంతో పాలకొండ ప్రత్యేకం గా ఉంటుంది. ఇక్కడి దుర్గా దేవత ఆలయం చారిత్రికంగా హిందూఆరాధన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. నిత్యపూజ లతో పాటు దసరా నవరాత్రులలో తొమ్మిది రోజులపాటు అత్యంత వైభవంగా మతాలకు, కులాలకు దూరంగా ప్రతి సంవత్సరం వేడుకలజరుపుకోవటం విశేషం.స్వాతంత్రానికి ముందు ...
ఈ ప్రాంతం బ్రిటిష్ పాలనలో జాతాపు తెగకు చెందిన జమీందార్ కుటుంబం ఈ ప్రాంతాన్ని పాలించినప్పుడు నాటి కోటలో పూజలందుకున్నదుర్గమ్మ నేడు జనవాహిని ముంగిటకోటదుర్గమ్మగా ప్రజలకు ఆశీస్సులందిస్తోంది. ఇది శ్రీకాకుళం జిల్లాలోనే ప్రాచీనమైనకొండ జమీందారీ సంస్థానం పాలకొండ. నాటి విజయ నగర రాజులకు లోబడియుండి యుద్ధ సమయములలో సేనలతో తోడ్పడు అందించడమే కాకుండా సాలీనా రూ62 వేలు కప్పము చెల్లించిన సంస్థానంగా పేరుంది. ఈ సంస్థానంలో 108 జిరాయితీ గ్రామాలు, 68 మొఖాసాగ్రామాలు, 49 అగ్రహారాలు ఉండటం గమనార్హం. పట్టుమని పదియేండ్లు ఏ పాలకుడు దీనినిపాలించలేదని చరిత్ర చెపుతున్న సత్యం.
మరిన్నివివరాలలోకి వెళితే...

هذه القصة من طبعة October 06, 2024 من Suryaa Sunday.
اشترك في Magzter GOLD للوصول إلى آلاف القصص المتميزة المنسقة، وأكثر من 9000 مجلة وصحيفة.
هل أنت مشترك بالفعل؟ تسجيل الدخول
المزيد من القصص من Suryaa Sunday
Suryaa Sunday
ప్రొఫిలాక్సిస్ ఉన్నప్పటికీ సరిపోని సందర్భాలు
నియంత్రణలో ఉన్న హీమోఫీలియాలో ఆకస్మిక రక్తస్రావాలను అర్థం చేసుకోవడం
2 mins
May 03, 2026
Suryaa Sunday
నవ్వటం ఓ భొగం
మే మొదటి ఆదివారం ప్రపంచ నవ్వుల దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం, మే 2 న జరుపుకుంటారు.
4 mins
May 03, 2026
Suryaa Sunday
ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)
3.5.2026 నుంచి 30.8.2025 వరకు
4 mins
May 03, 2026
Suryaa Sunday
ఖాండవ వన దహనం.. మహత్తర
ధర్మాన్ని పాటించేవారికి ప్రతి సందర్భమ వారికి కలిసి వస్తుంది. ఇందుకు మహాభారతంలో పాండవులే ఉదాహరణ.
2 mins
May 03, 2026
Suryaa Sunday
ఆదివారం అనుబంధం
చైర్మన్తో ముఖాముఖి
2 mins
May 03, 2026
Suryaa Sunday
Logic puzzles
Insert the appropriate image
1 min
May 03, 2026
Suryaa Sunday
గాయపడ్డ సింహం
రివ్యూ:
1 mins
May 03, 2026
Suryaa Sunday
బాలల కథ
కపటులను నమ్మవద్దు
2 mins
May 03, 2026
Suryaa Sunday
వేమన శతకం
వేమన శతకం
1 min
May 03, 2026
Suryaa Sunday
ఆటలతో ఆరోగ్యం.. ఆనందంతో అభివృద్ధి
పిల్లల బాల్యంలో మళ్లీ నవ్వులు నింపే ప్రయత్నం వేసవి సెలవులు మొదలయ్యాయంటే పిల్లల కళ్లలో మెరిసే వెలుగు వేరేలా ఉ టుంది
2 mins
May 03, 2026
Listen
Translate
Change font size
