يحاول ذهب - حر
మత క్రతువులు మరణాలకు నిలయాలా?
August 18, 2024
|Suryaa Sunday
ఈనెల జులై ప్రారంభంలో భోలే బాబా ఉత్తర ప్రదేశ్ లోని హత్రాస్ లో నిర్వహించిన సత్సంగ్ కార్యక్రమాలో జరిగిన తొక్కిసలాటలో సుమారు 116 మంది మరణించారు.
ఈనెల జులై ప్రారంభంలో భోలే బాబా ఉత్తర ప్రదేశ్ లోని హత్రాస్ లో నిర్వహించిన సత్సంగ్ కార్యక్రమాలో జరిగిన తొక్కిసలాటలో సుమారు 116 మంది మరణించారు. వందల సంఖ్యలో గాయాలు బారిన పడి ఆ ప్రాంతం అంతా విషాద ఛాయలతో నిండిపోవడం, సమీప ఆసుపత్రులు క్షతగాత్రులతో కిక్కిరిసి పోవడం. కుటుంబ సభ్యులు కోల్పోయిన వారితో హృదయ విదారకంగా ఉన్న ఆ వాతావరణం చూసి యావత్ భారత్ దేశం చలించిపోయింది. అలాగే ఇప్పుడు పూరిలో ప్రారంభమైన జగన్నాథుని రథయాత్రలో జరిగిన తొక్కిసలాటలో ఒకరు ప్రాణాలు వదలగా, మరెందరో గాయాలతో బయటపడ్డారు.. ఇటువంటి సంఘటనలు ముఖ్యంగా మత క్రతువుల్లో, సభల్లో, సత్సంగ్ కార్యక్రమాలో తొక్కిసలాటలో, అనేక వందల మంది అకాల మరణం చెందడం, గాయాలతో సతమతం అవడం, మరెందరో అద్రుశ్యం కావడం జరుగుతుంది. మరెందరో విగతజీవులుగా మారటం జరుగుతుంది...
(ఐ.ప్రసాదరావు 6305682733)
ఈ తొక్కిసలాట మరణాలకు ప్రధాన కారణం నిర్వహణా లోపం. అధిక సంఖ్యలో భక్తులు హజరవటం, సరైన రక్షణ చర్యలు చేపట్టక పోవడం, రద్దీని నియంత్రించలేకపోవడం, పరిసరాల్లో భయాందోళనలు నెలకొనడం, ఊహించని పరిణామాలు, పుకార్లు వ్యాప్తి చేయడం, అన్నిటి కంటే ప్రజలకు సరైన అవగాహన లేకపోవడం... ఇవి అన్నియు తొక్కిసలాట మరణాలకు కారణమవుతున్నాయి అని తెలుస్తోంది.. ఇటువంటి పరిస్థితుల్లో గతంలో ఎలా ఉన్నా, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జరిగిన వివిధ తొక్కిసలాటలు, పర్యావసానాలు సమీక్షించుకుని, భవిష్యత్తులో ప్రమాదాలు సంభవించకుండా తగు చర్యలు ప్రభుత్వాలు, ప్రజలు తీసుకుంటూ శు భయాత్రలు జరగాలని ఆశిస్తూ... గత తొక్కిసలాటలను స్మరణకు తెచ్చుకొనుట సమంజసంగా ఉ ంటుంది.... 1954 నుంచి నేడు 2024 మధ్య కాలంలో మనదేశంలో వివిధ ప్రాంతాల్లో సంభవించిన తొక్కిసలాటను పరిశీలిద్దాం...1. అలహాబాద్ కుంభమేళా తొక్కిసలాట...
هذه القصة من طبعة August 18, 2024 من Suryaa Sunday.
اشترك في Magzter GOLD للوصول إلى آلاف القصص المتميزة المنسقة، وأكثر من 9000 مجلة وصحيفة.
هل أنت مشترك بالفعل؟ تسجيل الدخول
المزيد من القصص من Suryaa Sunday
Suryaa Sunday
మనసు పలికిన నిశ్శబ్దం
నవకవిత్వం
1 min
May 31, 2026
Suryaa Sunday
బుడత బాగున్నాడు
చిన్నారి ప్రపంచంలా ప్రచురిత మవుతున్న బుడత పేజీలో చిన్నారులకు వుపయుక్తంగా రచయితలు రాస్తున్న కథలు బాగున్నాయి.
1 min
May 31, 2026
Suryaa Sunday
సినిమా రివ్యూలు
వారం వారం విడుదలవుతున్న సినిమాలపై మీ విశ్లేషణ బాగుంది.
1 min
May 31, 2026
Suryaa Sunday
ముఖచిత్ర కథనం
బంగారం ధరలపై ప్రత్యేక కథనం బాగుంది. రచయితకు ధన్యవాదాలు అనేక తెలియని అంశాలను విపులంగా రచయిత వివరించారు.
1 min
May 31, 2026
Suryaa Sunday
రెక్కలు మొలవని ఆశ..!!
రెక్కలు మొలవని ఆశ..!!
1 min
May 31, 2026
Suryaa Sunday
టీకా సృష్టికర్త ఎడ్వర్ట్ జెన్నర్
లెజెండ్
2 mins
May 31, 2026
Suryaa Sunday
చైర్మన్ ముఖాముఖి
చైర్మన్ ముఖాముఖి
2 mins
May 31, 2026
Suryaa Sunday
ముఖచిత్ర కథనం
బంగారం ధరలపై ప్రత్యేక కథనం బాగుంది. రచయితకు ధన్యవాదాలు అనేక తెలియని అంశాలను విపులంగా రచయిత వివరించారు.
1 min
May 24, 2026
Suryaa Sunday
సినిమా రివ్యూలు
వారం వారం విడుదలవుతున్న సినిమాలపై మీ విశ్లేషణ బాగుంది.
1 min
May 24, 2026
Suryaa Sunday
మాళవిక నాయర్
మాళవిక నాయర్
1 min
May 24, 2026
Listen
Translate
Change font size

