Facebook Pixel {العنوان: سلسلة} | {اسم المغناطيس: سلسلة} - {الفئة: سلسلة} - اقرأ هذه القصة على Magzter.com

يحاول ذهب - حر

గాలో జీవితాలు విమాన ప్రమాదాలు

August 11, 2024

|

Suryaa Sunday

రైట్ బ్రదర్స్ ఈ భూమి మీద మహాద్భుతమైన రవాణా సౌకర్యంగా విమాన ప్రయాణం ఆవిష్కరించి, ప్రపంచ దేశాలను ఒక కుగ్రామంగా మార్చి మానవ జీవితాన్ని సుఖమయం చేసారు

- (ఐ.ప్రసాదరావు 6305682733)

గాలో జీవితాలు విమాన ప్రమాదాలు

రైట్ బ్రదర్స్ ఈ భూమి మీద మహాద్భుతమైన రవాణా సౌకర్యంగా విమాన ప్రయాణం ఆవిష్కరించి, ప్రపంచ దేశాలను ఒక కుగ్రామంగా మార్చి మానవ జీవితాన్ని సుఖమయం చేసారు.సుమారు శతాబ్ద కాలం పైబడి సాగుతున్న ఈ వాయు ప్రయాణం దేశాల మధ్య, ప్రజల మధ్య బంధాలను బలపరచటంతోపాటు విద్యా, వాణిజ్య రంగాలకు వారధిగా పనిచేస్తున్నాయి. అదే సమయంలో మారుతున్న కాలానికి అనుగుణంగా విమాన సౌకర్యాలు మరింత ఆకర్షణీయంగా తయారవుతున్నాయి. విమాన సర్వీసులు పెరగటంతో పాటు అనేక విమానాలు రూపాలు ఆకర్షణీయంగా తయారవుతున్నాయి. వేగం అందిపుచ్చుకుని ముందుకు సాగుతున్నాయి. ఆకాశంలో అన్ని ప్రాంతాల్లో ఆకాశంలో చక్కర్లు కొడుతున్నాయి..

(ఐ.ప్రసాదరావు 6305682733)

imageచిన్న పిల్లల నుండి పెద్దల వరకూ జీవితంలో ఒకసారైనా విమాన ప్రయాణం చేయాలని కలలు కనడం సహజంగా ఉంటుంది. ఈ త్రుష్టే ప్రతీ ఒక్కరూ ఈరోజుల్లో విమాన ప్రయాణానికి మొగ్గు చూపుతున్నారు. ఆ విధంగా ఎయిర్ ట్రాఫిక్ రోజు రోజుకు పెరుగుతోంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా అందరి మన్ననలు పొందుతూ కొనసాగుతున్న విమాన ప్రయాణాలు, ఒక్కొక్కసారి వివిధ కారణాల వల్ల అకాల మరణాలకు కారణమవుతూ ఉండుట బాధాకరమైన విషయం... ఇటువంటి దుర్ఘటనలో ధనవంతులు, దేశాధినేతలు, మేధావులు, సెలబ్రేటీస్, సామాన్య మానవులు కూడా వివిధ విమాన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు.. గత అర్ధ శతాబ్ద కాలంగా ప్రపంచ వ్యాప్తంగా జరిగిన వివిధ భారీ విమాన ప్రమాదాలు గురించి తెలుసుకుందాం... సెప్టెంబర్ 17, 1908లో రైట్ బ్రదర్స్ తయారు చేసిన విమానమే అమెరికా ఆర్మీ వారికి వివరాలు తెలిపే సమయంలోనే మొదటి విమాన ప్రమాదం వర్జీనియాలో జరిగింది అని చరిత్ర చెబుతోంది. ఇక మరికొన్ని భారీ విమాన ప్రమాదాలు పరిశీలన చేద్దాం..

1. టెనెరిఫ్ ఎయిర్ పోర్ట్ డిజాస్టర్...

1977 మార్చి 27న టెనెరిఫ్ ఎయిర్ పోర్ట్ లో రెండు బోయింగ్ విమానాలు ఢీ కొనుట ద్వారా జరిగిన ప్రమాదంలో 583 మంది మరణించారు.

image2. జపాన్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్ ప్రమాదం..

المزيد من القصص من Suryaa Sunday

Suryaa Sunday

Suryaa Sunday

స్వాతంత్య్ర సమరయోధుడు, విప్లవకారుడు గయా ప్రసాద్

లెజెండ్

time to read

2 mins

June 21, 2026

Suryaa Sunday

Suryaa Sunday

ఆదివారం అనుబంధం

చైర్మన్ ముఖాముఖి

time to read

2 mins

June 21, 2026

Suryaa Sunday

Suryaa Sunday

ఘర్షణపడినా గంధర్వుడితో మేలే!

ఏదో కారణంతో గొడవపడిన వాడే తర్వాత శ్రేయోభిలాషి కావడం కొన్ని సందర్భాల్లో జరుగుతుంది.

time to read

2 mins

June 21, 2026

Suryaa Sunday

Suryaa Sunday

మనసు పలికిన నిశ్శబ్దం

నవకవిత్వం

time to read

1 min

May 31, 2026

Suryaa Sunday

బుడత బాగున్నాడు

చిన్నారి ప్రపంచంలా ప్రచురిత మవుతున్న బుడత పేజీలో చిన్నారులకు వుపయుక్తంగా రచయితలు రాస్తున్న కథలు బాగున్నాయి.

time to read

1 min

May 31, 2026

Suryaa Sunday

సినిమా రివ్యూలు

వారం వారం విడుదలవుతున్న సినిమాలపై మీ విశ్లేషణ బాగుంది.

time to read

1 min

May 31, 2026

Suryaa Sunday

Suryaa Sunday

ముఖచిత్ర కథనం

బంగారం ధరలపై ప్రత్యేక కథనం బాగుంది. రచయితకు ధన్యవాదాలు అనేక తెలియని అంశాలను విపులంగా రచయిత వివరించారు.

time to read

1 min

May 31, 2026

Suryaa Sunday

రెక్కలు మొలవని ఆశ..!!

రెక్కలు మొలవని ఆశ..!!

time to read

1 min

May 31, 2026

Suryaa Sunday

Suryaa Sunday

టీకా సృష్టికర్త ఎడ్వర్ట్ జెన్నర్

లెజెండ్

time to read

2 mins

May 31, 2026

Suryaa Sunday

చైర్మన్ ముఖాముఖి

చైర్మన్ ముఖాముఖి

time to read

2 mins

May 31, 2026

Listen

Translate

Share

-
+

Change font size