Facebook Pixel {العنوان: سلسلة} | {اسم المغناطيس: سلسلة} - {الفئة: سلسلة} - اقرأ هذه القصة على Magzter.com

يحاول ذهب - حر

ఆరోగ్యాన్ని అంపశయ్యకు చేరుస్తున్న ధూమపానం

March 10, 2024

|

Suryaa Sunday

ప్రపంచ వ్యాప్తంగా పుగాకు ఉత్పత్తుల్కెన బీడీలు, సిగరెట్లు చుట్టల ధూమపానం వల్ల సంభవిస్తున్న మరణాల సంఖ్య ప్రమాద స్థాయికి చేరుకుంది.

- -జోస్యుల వేణుగోపాల్, 9440436806

ఆరోగ్యాన్ని అంపశయ్యకు చేరుస్తున్న ధూమపానం

ఒకప్పుడు సాంప్రదాయ బద్ధంగా మెలిగిన సమాజంలో ఎక్కడో తప్ప యువత వీటి జోలికి వెళ్ళేది కాదు.కానీ నేడు టీనేజీ నుండే సిగరెట్లు, బీడిలు, గంజాయి లాంటి దుర్వ్యసనాలకు బానిసలవుతున్నారు. సిగరెట్లలో వేల సంఖ్యలో హానికరమైన రసాయన క్రిములు ఉ ంటాయి. ముఖ్యంగా కాన్సర్ కారకమ్కైన రసాయనాలు ఎక్కువగా ఉంటాయి.చుట్టలు, బీడీలు, సిగరెట్లు వినియోగంతో క్యాస్సర్, గుండె జబ్బులు, కాకుండా నాన్-కమ్యూనికెబుల్ (ఎన్సీడీలు) లాంటి దీర్ఘకాలిక వ్యాధులకు గురి అవుతారు.ఒకప్పుడు దేశవ్యాప్తంగా 30 శాతంలో ఉన్న ఈ వాడకం నేటి తరంలో యాభ్కై శాతానికి విస్తరించింది. టీనేజి యువత పెరుగుదలకు తోడ్పడే జున్యువులను ఈ ధూమపానం నాశనం చేస్తుంది. యువతను నిర్వీర్యం చేస్తుంది. మెదడు యొక్క చురుకుదనాన్ని పోగొడుతుంది. యువతలో కొంత మంది స్త్రీలకు కూడా ఈ ధూమపానం అలవాటు ఉంది. వీటివల్ల గుండె, గొంతుక, మూత్రపిండాలు, లివర్, పొత్తికడుపు, గర్భాశయము, మలద్వారము, బ్లడ్ క్యాన్సర్లకు, క్షయవ్యాధికి గురై మరణానికి చేరువవుతున్నారు

المزيد من القصص من Suryaa Sunday

Suryaa Sunday

Suryaa Sunday

ప్రొఫిలాక్సిస్ ఉన్నప్పటికీ సరిపోని సందర్భాలు

నియంత్రణలో ఉన్న హీమోఫీలియాలో ఆకస్మిక రక్తస్రావాలను అర్థం చేసుకోవడం

time to read

2 mins

May 03, 2026

Suryaa Sunday

Suryaa Sunday

నవ్వటం ఓ భొగం

మే మొదటి ఆదివారం ప్రపంచ నవ్వుల దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం, మే 2 న జరుపుకుంటారు.

time to read

4 mins

May 03, 2026

Suryaa Sunday

Suryaa Sunday

ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)

3.5.2026 నుంచి 30.8.2025 వరకు

time to read

4 mins

May 03, 2026

Suryaa Sunday

Suryaa Sunday

ఖాండవ వన దహనం.. మహత్తర

ధర్మాన్ని పాటించేవారికి ప్రతి సందర్భమ వారికి కలిసి వస్తుంది. ఇందుకు మహాభారతంలో పాండవులే ఉదాహరణ.

time to read

2 mins

May 03, 2026

Suryaa Sunday

Suryaa Sunday

ఆదివారం అనుబంధం

చైర్మన్తో ముఖాముఖి

time to read

2 mins

May 03, 2026

Suryaa Sunday

Suryaa Sunday

Logic puzzles

Insert the appropriate image

time to read

1 min

May 03, 2026

Suryaa Sunday

Suryaa Sunday

గాయపడ్డ సింహం

రివ్యూ:

time to read

1 mins

May 03, 2026

Suryaa Sunday

Suryaa Sunday

బాలల కథ

కపటులను నమ్మవద్దు

time to read

2 mins

May 03, 2026

Suryaa Sunday

వేమన శతకం

వేమన శతకం

time to read

1 min

May 03, 2026

Suryaa Sunday

Suryaa Sunday

ఆటలతో ఆరోగ్యం.. ఆనందంతో అభివృద్ధి

పిల్లల బాల్యంలో మళ్లీ నవ్వులు నింపే ప్రయత్నం వేసవి సెలవులు మొదలయ్యాయంటే పిల్లల కళ్లలో మెరిసే వెలుగు వేరేలా ఉ టుంది

time to read

2 mins

May 03, 2026

Listen

Translate

Share

-
+

Change font size