Facebook Pixel {العنوان: سلسلة} | {اسم المغناطيس: سلسلة} - {الفئة: سلسلة} - اقرأ هذه القصة على Magzter.com
استمتع بـUnlimited مع Magzter GOLD

استمتع بـUnlimited مع Magzter GOLD

احصل على وصول غير محدود إلى أكثر من 9000 مجلة وصحيفة وقصة مميزة مقابل

$149.99
 
$74.99/سنة

يحاول ذهب - حر

25.2.2024 నుంచి 02.3.2024 వరకు

February 25, 2024

|

Suryaa Sunday

(గమనిక: వ్యక్తిగత జాతకము అనగా వ్యక్తి పుట్టి నపుడు అతని సమయం, స్థలం, జన్మ వివరాలు ఆధారముగా నిర్మించిన జన్మకుండలి ప్రకారము వ్యక్తికి నడుస్తున్న దశలు, అంతర్దశలు ప్రధానము.గోచారం ఫలితాలు చూసుకునేటప్పుడు ప్రధానముగా వ్యక్తిగత జాతకము లోని దశ అంతర్దశలు కూడా కలిపి చూసుకోవాలి. గోచార రీత్యా రాశి ఫలాలు అశుభము గా ఉండి దోషాలు ఉన్నప్పటికీ, జననకాల దశ ఫలములు శుభము గా ఉంటే రాశి ప్రస్తుత అశుభ ఫలితాలు స్వల్పంగానే ఉంటాయి. చిన్న చిన్న పరిహారాలు పాటించి శుభ ఫలితాలు పొందగలరు)

25.2.2024 నుంచి 02.3.2024 వరకు

వారం ప్రారంభంలో పరీక్షలు, విద్యాపరమైన విషయాలలో విద్యార్థులు చాలా శ్రమ పడతారు. సమయానికి ఆహార స్వీకరణ మంచిది తగిన విశ్రాంతి అవసరము. జ్ఞాపక శక్తిని  మెరుగుపరుచుకునే విషయాల్లో శ్రద్ధ వహించాలి ఉపాసన అంశాలలో కొన్ని అవరోధాలు చికాకును కలిగిస్తాయి. వృత్తిపరంగా శ్రమ బాధ్యత అధికంగా ఉన్నప్పటికీ తగిన గుర్తింపుని గౌరవాన్ని పొందుతారు నూతన ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక విషయాలలో స్థిరాస్తుల అంశాలలో వా తావరణం కొంత చికాకుగా ఉన్నప్పటికీ, పెద్ద ల సహకారంతో దాన్ని అధిగమిస్తారు. భాగస్వామి వృత్తిపరమైన విషయాలలో కొంత అభివృద్ధి మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. నూతన వాహన గృహ కొనుగోలు కొరకు ఆలోచనలు అధికం చేస్తారు.

వారం ప్రారంభంలో భాగస్వామికి ఆదాయం అభివృద్ధి,  వృత్తిపరమైన విషయాలలో ఉన్నత అధికారుల సహకారం, కింద పని చేసే సిబ్బంది సహాయం, ఆకస్మికమైన విషయాలలో కొంత లాభం, స్థిరాస్తులు అంశములలో సోదరీ వర్గం తో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం, శుభకార్యాలకు ఆహ్వానాలు. గృహల్లో ముఖ్యమైన కార్యక్రమాలు ఆలస్యాలు, వాహనములకు సంబంధించిన చిన్నబాటి రిపేర్లు. వారం మధ్యలో మిత్రులను కలుస్తారు. వృత్తిపరమైన విషయాలలో సోషల్ మీడియాలో పెట్టుబడి పెడతారు. స్త్రీల సహకారాన్ని పొందుతారు. భాగస్వామికి గుర్తింపు గౌరవం లభిస్తుంది. విదేశాలలో ఉండే వ్యక్తుల సహకారం లభిస్తుంది. వారి వ్యాపార పరంగా అభివృద్ధి. వృత్తిపరంగా నూతన పెట్టుబడుల కొరకు ఆలోచనలు చేస్తారు.

 

المزيد من القصص من Suryaa Sunday

Suryaa Sunday

Suryaa Sunday

మనసు పలికిన నిశ్శబ్దం

నవకవిత్వం

time to read

1 min

May 31, 2026

Suryaa Sunday

బుడత బాగున్నాడు

చిన్నారి ప్రపంచంలా ప్రచురిత మవుతున్న బుడత పేజీలో చిన్నారులకు వుపయుక్తంగా రచయితలు రాస్తున్న కథలు బాగున్నాయి.

time to read

1 min

May 31, 2026

Suryaa Sunday

సినిమా రివ్యూలు

వారం వారం విడుదలవుతున్న సినిమాలపై మీ విశ్లేషణ బాగుంది.

time to read

1 min

May 31, 2026

Suryaa Sunday

Suryaa Sunday

ముఖచిత్ర కథనం

బంగారం ధరలపై ప్రత్యేక కథనం బాగుంది. రచయితకు ధన్యవాదాలు అనేక తెలియని అంశాలను విపులంగా రచయిత వివరించారు.

time to read

1 min

May 31, 2026

Suryaa Sunday

రెక్కలు మొలవని ఆశ..!!

రెక్కలు మొలవని ఆశ..!!

time to read

1 min

May 31, 2026

Suryaa Sunday

Suryaa Sunday

టీకా సృష్టికర్త ఎడ్వర్ట్ జెన్నర్

లెజెండ్

time to read

2 mins

May 31, 2026

Suryaa Sunday

చైర్మన్ ముఖాముఖి

చైర్మన్ ముఖాముఖి

time to read

2 mins

May 31, 2026

Suryaa Sunday

Suryaa Sunday

ముఖచిత్ర కథనం

బంగారం ధరలపై ప్రత్యేక కథనం బాగుంది. రచయితకు ధన్యవాదాలు అనేక తెలియని అంశాలను విపులంగా రచయిత వివరించారు.

time to read

1 min

May 24, 2026

Suryaa Sunday

సినిమా రివ్యూలు

వారం వారం విడుదలవుతున్న సినిమాలపై మీ విశ్లేషణ బాగుంది.

time to read

1 min

May 24, 2026

Suryaa Sunday

Suryaa Sunday

మాళవిక నాయర్

మాళవిక నాయర్

time to read

1 min

May 24, 2026

Listen

Translate

Share

-
+

Change font size