يحاول ذهب - حر
SAHARI Monthly - February 2023
 
 استمتع بـUnlimited مع Magzter GOLD
يقرأ SAHARI Monthly إلى جانب أكثر من 9000 مجلة وصحيفة أخرى من خلال اشتراك واحد فقط
عرض الكتالوجاشترك فقط في SAHARI Monthly
إلغاء في أي وقت.
(لا يوجد التزامات) ⓘإذا لم تكن راضيًا عن الاشتراك، يمكنك مراسلتنا عبر البريد الإلكتروني help@magzter.com خلال 7 أيام من تاريخ بدء الاشتراك لاسترداد كامل المبلغ. نعدك بذلك! (ملاحظة: لا ينطبق على شراء عدد واحد فقط)
الاشتراك الرقمي
الوصول الفوري ⓘاشترك الآن لتبدأ القراءة فورًا على موقع Magzter، وتطبيقات iOS، وAndroid، وAmazon.
في هذا العدد
ఆకు రాలు కాలం
ఈ సారి మనం విపరీతమైన చలి కాలాన్ని చూసాము. వాతావరణంలో వస్తున్న ఇలాంటి  మార్పులు గ్లోబల్ వార్మింగ్ వల్ల కలుగుతున్నాయని, ఇవి అభివృద్ధి వల్ల కలిగే “ సైడ్ ఎఫెక్ట్స్” అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. పర్యావరణం గురించిన అవగాహన బాగా పెరుగుతూనే ఉంది. అయితే తెలుసుకోవడంతో మాత్రం ఆగక మన వంతుగా మనం ఏమైనా చేయగలమా అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. మొక్కలు పెంచడంతో మనం వాతావరణ సమతుల్యతను కాపాడటంలో ఎంతో కొంత మేలు చేయగలుగుతాము. ఆకులు రాలుతూ ఉండటం చూస్తుంటే కాలం మార్పులుని తీసుకు రావడం అనేది మరోసారి మనకు గుర్తుకి వస్తుంది. మార్పులను స్వాగతిద్దాము. ఒకప్పుడు పుస్తకం హస్త భూషణం అని అనేవారు. ఇప్పుడు అది మొబైల్ కి వర్తిస్తోంది. పరికరం ఏదైనా దాన్ని మనం వాడుకునే పద్ధతి ముఖ్యం కదా! ఆన్ లైన్ లో సాహిత్యాన్ని ఆదరించండి. వినోదానికి విజ్ఞానానికి పెద్ద పీట వేయండి.
మీ సహరి.
SAHARI Monthly Description:
Sahari Monthly is a Telugu Digital Magazine which carries a full novel and short stories and interesting articles including mythology. All are written by popular Telugu authors. It is a very popular Magazine among Telugu people across the globe.
القضايا الأخيرة
  - February 2025 
  - January 2025 
  - December 2024 
  - November 2024 
  - October 2024 
  - September 2024 
  - August 2024 
  - July 2024 
  - June 2024 
  - May 2024 
  - April 2024 
  - March 2024 
  - February 2024 
  - January 2024 
  - December 2023 
  - November 2023 
  - October 2023 
  - September 2023 
  - August 2023 
  - July 2023 
  - June 2023 
  - May 2023 
  - April 2023 
  - March 2023 
  - January 2023 
  - December 2022 

 
  
  
  
  
  
  
  
  
  
  
  
  
  
  
  
  
  
  
  
  
  
  
  
  
  
  
  
  
  
  
 