AADAB HYDERABAD - 13-05-2024Add to Favorites

AADAB HYDERABAD - 13-05-2024Add to Favorites

انطلق بلا حدود مع Magzter GOLD

اقرأ AADAB HYDERABAD بالإضافة إلى 8,500+ المجلات والصحف الأخرى باشتراك واحد فقط  عرض الكتالوج

1 شهر $9.99

1 سنة$99.99 $49.99

$4/ شهر

يحفظ 50% عجل! العرض ينتهي في 4 Days
(OR)

اشترك فقط في AADAB HYDERABAD

هدية AADAB HYDERABAD

7-Day No Questions Asked Refund7 أيام بدون أسئلة
طلب سياسة الاسترداد

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

تم التحقق من أنها آمنة
قسط

في هذه القضية

Aadab Main Pages

దేశ సంపద స్నేహితుల వద్దే

• భారత్లో మోడీ మాత్రమే బాగుపడ్డారు • నోట్ల రద్దుతో చిరు వ్యాపారులు, మహిళలు ఇబ్బందిపడ్డారు • కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ • యూపీలోని రాయ్ బరేలీలో ప్రచారం

దేశ సంపద స్నేహితుల వద్దే

1 min

దస్ గ్యారెంటిస్

• దేశవ్యాప్తంగా పథకాలు అమలుకు భరోసా • ఉద్యోగాల కల్పన, పంటలకు కనీస మద్దతు  • ఉచిత విద్యుత్, విద్య, వైద్యం

దస్ గ్యారెంటిస్

1 min

టీఎస్ ఈఏపీసెట్ 'కీ' విడుదల

• ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు పరీక్ష  • ప్రాథమిక 'కీ'ని విడుదల చేసిన జేఎన్టీయూహెచ్  • రెస్పాన్స్ షీట్, మాస్టర్ ప్రశ్నపత్రాన్ని డౌన్లోడ్ చేసుకునే ఛాన్స్ • మే 25న తుది ఫలితాలు రిలీజ్

టీఎస్ ఈఏపీసెట్ 'కీ' విడుదల

1 min

పటాన్చెరు టీఎస్ఐఐసీలో భారీ అవినీతి తిమింగలం

• జోనల్ కమిషనర్ అనురాధ వ్యవహార తీరు దేనికి సంకేతం.. • ఉన్నతాధికారులకు సైతం వాటాలు ముట్టాయని అనుమానాలు.. • ఎన్నికల కమిషన్ అనురాధ లాంటి అధికారులపై చర్యలు తీసుకోదా..?

పటాన్చెరు టీఎస్ఐఐసీలో భారీ అవినీతి తిమింగలం

2 mins

సమరానికి సై

తెలంగాణలో లోక్సభ సమరం  17 స్థానాలకు హోరాహోరీ పోటీ  మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా సీట్లు

సమరానికి సై

3 mins

తెలంగాణలో మొత్తం ఓటర్లు 3,32,32,318

• పురుష ఓటర్లు.. • 1,65,28,366 0 మహిళా ఓటర్లు.. 1,67,01,192 0 యువ ఓటర్లు 9లక్షల 20వేల 313

తెలంగాణలో మొత్తం ఓటర్లు 3,32,32,318

1 min

సీఏఏ అమలును ఆపలేరు

బెంగాల్ రాష్ట్రం అవినీతికి కేంద్రం కాంగ్రెస్ సీట్లు యువరాజు ఏజ్ను మించవు వెస్ట్ బెంగాల్ లో ప్రధాని మోడీ ప్రచారం

సీఏఏ అమలును ఆపలేరు

1 min

అకాల వర్షాలు.. రైతుల కన్నీళ్లు

• భారీ వర్షాలకు పలుచోట్ల కల్లాల్లో తడిసిన ధాన్యం  • పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం

అకాల వర్షాలు.. రైతుల కన్నీళ్లు

1 min

కాయ్ రాజా కాయ్.

• తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్  • ఆంధ్రలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు  • తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు

కాయ్ రాజా కాయ్.

2 mins

పోలింగ్కు సర్వం సిద్ధం

మఖ్తల్ నియోజకవర్గ వ్యాప్తంగా పోలింగ్ కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈరోజు జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది.

పోలింగ్కు సర్వం సిద్ధం

1 min

పోలింగ్ కేంద్రాలకు తరలిన ఎన్నికల సిబ్బంది

సజావుగా ఎంపీ ఎన్నికలు నిర్వహించాలి కలెక్టర్ వెంకటేష్ దోత్రే

పోలింగ్ కేంద్రాలకు తరలిన ఎన్నికల సిబ్బంది

1 min

పెన్షనర్లకు శాశ్వత భవనం కేటాయించాలి

తెలంగాణ రాష్ట్ర మై హెూమ్ అధినేత జూపల్లి రామేశ్వర రావు తన క్లాస్మేట్ అని, ఆయన సహకారంతో, సభ్యుల సహకారంతో మక్తల్ లో పెన్షనర్స్ సంఘ భవన నిర్మాణం కొరకు కృషి చేస్తానని బి. గోపాలం తెలిపారు,

పెన్షనర్లకు శాశ్వత భవనం కేటాయించాలి

1 min

ఆర్మూర్ బస్టాండ్లోని మాల్ విషయంలో కోర్టు ఆదేశాలను పాటిస్తున్నాం

మున్సిపల్ కేంద్రంలోని ఆర్మూర్ బస్ స్టేషన్ సమీపంలోని 7059 చదరపు గజాల భూమిని విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్క తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) అద్దెకు ఇస్తూ ఒక ఒప్పందం చేసుకుంది.

ఆర్మూర్ బస్టాండ్లోని మాల్ విషయంలో కోర్టు ఆదేశాలను పాటిస్తున్నాం

1 min

స్వర్గం అమ్మ పాదాల క్రింద

జామా మసీదు గోదావరిఖనిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ క్వాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ - వైస్ ప్రెసిడెంట్ జమాత్ ఇ ఇస్లామి హింద్ అమ్మ తన వెచ్చని కౌగిలిలో ప్రేమ, ఆప్యాయత, ధైర్యసాహసాలు రంగరించి తన బిడ్డకు పాలుపడుతుంది

స్వర్గం అమ్మ పాదాల క్రింద

1 min

చరిత్రలో నేడు

మే 13 2024

చరిత్రలో నేడు

1 min

ఏపీలో సార్వత్రిక సమరం

- తీర్పు ఇవ్వబోతున్న ఓటర్లు - జగన్, చంద్రబాబుల భవితవ్యంపై తీర్పు  - 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు పోటీ

ఏపీలో సార్వత్రిక సమరం

3 mins

సిఎం రేవంత్ ఆటవిడుపు

ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో ముగిసిపోయింది. కొద్ది నెలలుగా ప్రచారంలో రోజుకు పలు ప్రాంతాలు తిరుగుతూ క్షణం తీరిక లేకుండా గడిపిన రాజకీయ నాయకులు కాస్త ఊరట పొందుతున్నారు.

సిఎం రేవంత్ ఆటవిడుపు

1 min

ఆర్టీసీ సంక్రాంతి రికార్డు బ్రేక్

-మూడు రోజుల్లో 1.42 లక్షల మంది తరలింపు - ఆర్టీసీ ఎండి సజ్జన్నార్ వెల్లడి

ఆర్టీసీ సంక్రాంతి రికార్డు బ్రేక్

1 min

వందే భారత్ రైలు ఇంజిన్ కింద చిక్కుకున్న ఆవు..

ఒక ఆవు వందే భారత్ రైలు కింద చిక్కుకున్నది. లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో ఆవు వెనుక భాగం రైలు ఇంజిన్ ముందు ఇరుక్కుపోయింది.

వందే భారత్ రైలు ఇంజిన్ కింద చిక్కుకున్న ఆవు..

1 min

జోరుగా ప్రలోభాల పర్వం

ఓటు కోసం నానా తంటాలు మద్యంతో పాటు ప్యాకేజీలు ఓటుకు నోటు పంచుతున్న నేతలు

జోరుగా ప్రలోభాల పర్వం

1 min

قراءة كل الأخبار من AADAB HYDERABAD

AADAB HYDERABAD Newspaper Description:

الناشرPRIYA PUBLICATIONS (AADAB HYDERABAD)

فئةNewspaper

لغةTelugu

تكرارDaily

Aadab Hyderabad has been steadily growing to become one of the largest circulated newspapers in South India. Having started around Seven years ago, it is your one-stop reading destination for news, entertainment, music, sports, lifestyle and what not all in regional language Telugu. Adaab Hyderabad provides you with the latest breaking news and videos straight from the industry.

  • cancel anytime إلغاء في أي وقت [ لا التزامات ]
  • digital only رقمي فقط
MAGZTER في الصحافة مشاهدة الكل