టవల్ హైజీన్ తప్పనిసరి
Grihshobha - Telugu|March 2024
టవల్ శుభ్రంగా ఉంచుకోవడం మన ఆరోగ్యానికి ఎంతో అవసరం.
- పారూల్ భట్నాగర్
టవల్ హైజీన్ తప్పనిసరి

మనం ప్రతి రోజూ స్నానం చేసాక టవల్తో ఒళ్లంతా తుడుచుకుంటాం. శరీరం నుంచి దుర్వాసన రాకుండా సబ్బు రాసుకుని స్నానం చేస్తాం.దాంతో శరీరం నుంచి దుర్వాసన రాకుండా. శుభ్రంగా ఉంటుంది. కానీ మీరు ఎప్పుడైనా మీ టవల్పై శ్రద్ధ పెట్టారా? మీరు చివరగా ఎప్పుడు ఉతికారు? ఒక వారం క్రితమా? లేదా పదిహేను రోజుల క్రితమా?

మీరు రోజు శరీర శుభ్రతపై శ్రద్ధ -వహిస్తున్నామని అనుకుంటారు. కానీ స్నానం చేయడం ఎంత ముఖ్యమో మీ టవల్ను సైతం శుభ్రంగా ఉతుక్కోవడం అంతే ముఖ్యమని మీరు -తెలుసుకోవాలి. అది ఆరోగ్యానికి చాలా ముఖ్యం.

టవల్ శుభ్రంగా ఉంచుకోవడమెలా?

టవల్ ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోండి. మరింత ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు రోజూ స్నానం చేసిన తర్వాత ఉపయోగించే టవల్ను పూర్తిగా ఎండలో ఆరబెట్టాలి. అందులో మన కంటికి కనపడని సూక్ష్మమైన బ్యాక్టీరియా క్రిములుంటాయి. టవల్ తేమగా ఉంటే ఆ బ్యాక్టీరియా మరింత వృద్ధి చెందుతుంది. అందువల్ల దానిని ఎండలో ఆరబెట్టాలి. దాంతో చాలావరకు ఇన్ఫెక్షన్ సోకకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. అంటే దానర్థం మీరు టవల్ని ఉతికే అవసరం లేదని కాదు.

ప్రతి 2-3 రోజులకు ఒకసారైనా టవల్ను ఉతకాలి

అది బాత్ టవల్ అయినా, ఫేస్ టవల్ అయినా సరే లేదా హ్యాండ్ టవల్ అయినా వాటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. పొడి టవల్తో స్నానం చేసిన తర్వాత తుడుచుకుంటే లేదా తలంటి స్నానం చేసాక తడిసిన వెంట్రుకలను తుడుచుకుంటే అది తడిగా మారుతుంది. అంతేకాకుండా మన శరీరం నుంచి లేదా చర్మం నుంచి వచ్చే చెమటను గ్రహిస్తుంది. కాబట్టి మీరు చర్మ రోగాల బారిన పడటం తప్పదు.

ఎలా ఉతకాలి? :

బాత్ టవల్ను సరిగ్గా ఉతకాలి. నీటిలో డిటర్జెంట్ పౌడర్లతోపాటు కొద్దిగా వెనిగర్ కలపాలి. దాంతో బ్యాక్టీరియాలన్నీ సులభంగా నశిస్తాయి. తడి కారణంగా వచ్చే దుర్వాసన తొలగిపోతుంది. మీరు బేకింగ్ సోడాతో ఉతకవచ్చు. తర్వాత ఎండలో ఆరబెట్టాలి. అప్పుడు తేమ పూర్తిగా తొలగిపోతుంది.

Bu hikaye Grihshobha - Telugu dergisinin March 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

Bu hikaye Grihshobha - Telugu dergisinin March 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

GRIHSHOBHA - TELUGU DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
రణదీప్, కొంచెం జాగ్రత్త
Grihshobha - Telugu

రణదీప్, కొంచెం జాగ్రత్త

పెళ్ళి తర్వాత నటుడు రణదీప్ హుడ్డా డైరెక్టర్ కుర్చీలో కూర్చోవాలని నిర్ణయించుకున్నాడు.

time-read
1 min  |
April 2024
బాలీవుడ్లో
Grihshobha - Telugu

బాలీవుడ్లో

తిరిగి నిలదొక్కుకునే ప్రయత్నం

time-read
1 min  |
April 2024
హైదరాబాద్ చాలా నచ్చింది - రాశి సింగ్
Grihshobha - Telugu

హైదరాబాద్ చాలా నచ్చింది - రాశి సింగ్

'జెమ్' సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది హీరోయిన్ రాశి సింగ్. ఆ తర్వాత 'శశి', 'ప్రేమ్ కుమార్', 'భూతద్దం భాస్కర్ నారాయణ' వంటి చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది

time-read
2 dak  |
April 2024
'జైలర్' కి సీక్వెల్ ఉంటుందా?
Grihshobha - Telugu

'జైలర్' కి సీక్వెల్ ఉంటుందా?

సూపర్ స్టార్ రజనీకాంత్ 73 ఏళ్ల వయసులోనూ వరుస చిత్రాలతో బిజీగా ఉండడం ఆశ్చర్య పరుస్తోంది

time-read
1 min  |
April 2024
బాలీవుడ్లో అడుగు పెట్టిన జ్యోతిక
Grihshobha - Telugu

బాలీవుడ్లో అడుగు పెట్టిన జ్యోతిక

జ్యోతిక, సూర్య జంట అంచెలంచెలుగా ఎదిగిన వైనంపై ఇప్పుడు మరోసారి చర్చ సాగుతోంది.

time-read
1 min  |
April 2024
హీరో గోపిచంద్ బ్యాడ్ హ్యాబిట్
Grihshobha - Telugu

హీరో గోపిచంద్ బ్యాడ్ హ్యాబిట్

కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన వెంటనే ఓకే చెప్పిన స్టోరీ ఒక్కటి కూడా లేదట.

time-read
1 min  |
April 2024
అలా నేనలేదే...
Grihshobha - Telugu

అలా నేనలేదే...

ష్మిక చేతిలో యాక్షన్ చిత్రాలు మాత్రమే ఉన్నాయని, హాట్ రొమాంటిక్ చిత్రాలలో భాగం కావాలని నటి కోరు కుంటుందని వచ్చిన ఒక వార్తను కొట్టి పారేస్తూ ఆ మాటలు తానెప్పుడూ అనలేదని రష్మిక తన ట్విట్టర్లో పేర్కొంది.

time-read
1 min  |
April 2024
పార్ చిరంజీవితో త్రిష...!
Grihshobha - Telugu

పార్ చిరంజీవితో త్రిష...!

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి సరసన ఎన్నో ఏళ్ల తర్వాత మళ్లీ స్టార్ హీరోయిన్ త్రిష నటిస్తున్న సంగతి తెలిసిందే.

time-read
1 min  |
April 2024
మహేష్ ఫ్యాన్స్కు పండుగే...
Grihshobha - Telugu

మహేష్ ఫ్యాన్స్కు పండుగే...

'జక్కన్న' సినిమాలో మహేష్ ఒకవేళ రెండు పాత్రల్లో నటిస్తున్నారనే విషయం తెలిస్తే ఇది నిజంగా సూపర్ స్టార్ అభిమానులకు పండుగే అని చెప్పవచ్చు.

time-read
1 min  |
April 2024
ముఖానికి సరిపడే జ్యూయెలరీ ఎంచుకోవటమెలా?
Grihshobha - Telugu

ముఖానికి సరిపడే జ్యూయెలరీ ఎంచుకోవటమెలా?

ముఖ ఆకారాన్ని అనుసరించి ఆభరణాల ఎంపికలో ఈ పద్ధతులు పాటించి మీరూ సినిమా తారల్లా అందంగా కనిపించవచ్చు.

time-read
2 dak  |
April 2024