యాపిల్ సిన్నమోన్ కేక్
కావలసిన పదార్థాలు : గుడ్లు - 3 • చక్కెర - 1/4 కప్పు వెనీలా ఎసెన్స్ - 1 చిన్న చెంచా • మైదా 1/3 కప్పు బేకింగ్ పౌడర్ - 1 చిన్న చెంచా దాల్చిన చెక్క - 1 చిన్న చెంచా యాపిల్స్ - 2 • బట్టర్ - 1/2 కప్పు • ఉప్పు 2 : - చిటికెడు.
తయారుచేసే పద్ధతి :
గుడ్డులో చక్కెర వేసి గిలకొట్టండి. అందులో వెనీలా ఎసెన్స్ కలపండి. తర్వాత బట్టర్ మిక్స్ చేయండి. ఒక బౌల్లో మైదా, బేకింగ్ పౌడర్, దాల్చిన చెక్క పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. మైదాని, గుడ్డు మిశ్రమంతో మిక్స్ చేయాలి. ఇందులో యాపిల్ ముక్కలు వేయండి. ఈ పిండిని అల్యూమినియం బేకింగ్ ఫాయిల్‌పై పోసి 9-10 అంగుళాల టిన్‌లో వేయండి. దీన్ని 200 డిగ్రీ సెల్సియస్‌పై ముందుగా వేడి చేసి ఉన్న ఓవెన్లో గోల్డ్ కలరికి వచ్చేలా దాదాపు 40 నిమిషాలు బేక్ చేయండి. తర్వాత బాగా తయారైందో లేదో టూత్పేష్తో చెక్ చేయండి. టూతిక్ సులువుగా బయటికొస్తే కేక్ రెడీ అయి నట్లే. దీన్ని బయటికి తీసి సర్వ్ చేయొచ్చు.
బనానా కేక్
కావలసిన పదార్థాలు :
Bu hikaye Grihshobha - Telugu dergisinin December 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Grihshobha - Telugu dergisinin December 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
మళ్లీ విజయం సాధించిన కృతి
బాలీవుడ్లో
ఒంటరిగా ఉంటే సమస్య ఏంటి
బాలీవుడ్లో
50 సినిమాలు కంపిట్ డ చేయడం హ్యాపీగా ఉంది- అంజలి
తన కెరీర్ విశేషాలు గృహశోభ ఇంటర్వ్యూలో చెప్పింది అంజలి.
సీక్రెట్ పెళ్లికి కారణం చెప్పిన తాప్సీ
తాప్సీ మార్చి నెలలో సక్రెట్‌గా పెళ్లి చేసుకుంది. ప్రియుడు మాథ్యూస్ బోతెతో ఏడడుగులు వేసింది.
వార్ 2 సెట్లో ఎన్టీఆర్ జాయిన్
ఎన్టీఆర్ తన మొదటి బాలీవుడ్ మూవీ వార్2 లో జాయిన్ అయ్యారు.
విశ్వంభరకు జూలై టార్గెట్
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర మూవీ రెగ్యులర్ షూటింగ్లో జెట్ స్పీడ్‌తో కంప్లీట్ చేస్తున్నారు
ఓల్డ్ ఏజ్ పాత్రలో అనుష్క
ఓల్డ్ ఏజ్ పాత్రలో అనుష్క
పిల్లలతో పొదుపు చేయించడమెలా?
పిల్లల్లో దుబారా ఖర్చు తగ్గించి వారికి డబ్బు విలువ తెలియ చెప్పేందుకు మీకు పనికి వచ్చే చిట్కాలు...
సలార్ 2 షూటింగ్‌కు ప్రభాస్ రెడీ
స్టార్ హీరో ప్రభాస్ సలార్ సినిమా లాస్ట్ ఇయర్ రిలీజై బాక్సాఫీస్ సెన్సేషన్ క్రియేట్ చేసింది
ధర పెంచిన సాయి పల్లవి
సినిమాను బట్టి రెమ్యునరేషన్ ఫిక్స్ చేస్తున్నారు.హీరోయిన్స్. సినిమా బడ్జెట్‌ను బట్టి, డేట్స్‌ను బట్టి వారి డిమాండ్ ఉంటోంది.