ఉమ్మడి కుటుంబంలో కొడుకు కోడలు కలిసి ఉంటే అత్తామామలతో పోట్లాట. కలసి లేకపోతే చెడు సంస్కారి అని పేరు వస్తుంది. ఈ సమస్యను ఎదుర్కోవడానికి ఒక మార్గం కనుక్కుందాం రండి....
తాపసి పెళ్లి ఉమ్మడి కుటుంబంలో జరిగింది. ప్రారంభంలో అంతా బాగానే గడిచింది. ఆ తర్వాత తాపసికి ఊపిరాడకుండా పోయింది. ప్రతిసారి ఎక్కడికైనా వెళ్లే ముందు పునీత్ తన తల్లి దండ్రులను అడిగేవాడు. ఏ పని కూడా వారికి చెప్పకుండా చేయకపోయేవాడు.చేయకపోయేవాడు. ఇవి తాపసిలో ఒక నిశ్శబ్ద ఆక్రోశాన్ని తెచ్చి పెట్టాయి. పునీత్‌ని అడిగితే అతడు ఇదంతా తల్లిదండ్రుల గౌరవం కోసమే అని చెప్పాడు. అతడు తాపసిని దగ్గరికి తీసుకోలేకపోయేవాడు. ఆమె ఒక మల్టీ నేషనల్ కంపెనీలో మేనేజర్ హోదాలో పని చేస్తోంది. తన అత్తామామల కారణంగా ఆమె ఏ లేట్ నైట్ పార్టీలను హాజరు కాలేకపోయేది.
ఆమె దుస్తులు కూడా కేవలం సూట్ లేదా ఎక్కువలో ఎక్కువగా జీన్స్ కుర్తీలు వేసుకునేది.తన సహోద్యోగులు రకరకాల డ్రెస్సులు వేసుకుని లేట్నెట్ పార్టీలతో ఎంజాయ్ చేయడం చూసి ఆమెకు కోపం వచ్చేది. తాపసి పునీత్‌తో పెళ్లి జరిగిన తర్వాత మొదటి వార్షికోత్సవం సందర్భంగా బహుమతిగా తనకు ఒక ప్రత్యేక ఇల్ల కావాలని అడిగింది.
తాపసి భర్తతోపాటు ఆమె అత్తామామలు తాపసి ఎందుకు ఇలా కోరుకుంటుందో అర్థం చేసుకోలేకపోయారు. ఎంతో నచ్చజెప్పినా కూడా పరిష్కారం దొరక్కపోవడంతో పునీత్ ప్రత్యేక ఫ్లాట్ తీసుకున్నాడు. తాపసి కొన్ని రోజులు సంతోషంగా ఉంది. ఆమె ఫ్లాటిని తనదైన శైలిలో అలంకరించుకుంది. తనకు నచ్చిన దుస్తులను పెద్ద ఎత్తున కొనగోలు చేసింది. ఇలా ఒక నెల గడిచిపోయింది. అయితే ఈ నెల లోపుగానే ఆమె ఇల్లు ఆఫీసు చూసుకోవడంలో విసిగిపోయింది.
ఇంతకుముందు పని నౌకర్లు చేసే వాళ్లు. అత్తా మామలు ఇంట్లో ఉండడంతో పనులన్నీ సకాలంలో జరిగేవి. ఇప్పుడు ఇల్లంతా బోసిపోయినట్లుగా ఉంది.
తాపసి లోతుగా ఆలోచించినప్పుడు తన అత్తామామలను లేట్నెట్ పార్టీకి స్నేహితులను ఇంటికి పిలవమని లేదా తనకు నచ్చిన దుస్తులు ధరించమని ఎన్నడూ అడగలేదని అర్థంచేసుకుంది. ఆమె మనసులో అత్తామామల విషయంలో ఒక రకమైన అభిప్రాయం ఉంది.అందుకే తాపసి ఎన్నడూ వారితో సన్నిహితంగా ఉండలేకపోయింది. ఇప్పుడు కావాలనుకున్నా ఆమె ఏ ముఖం పెట్టుకుని వారి దగ్గరికి వెళుతుంది.
Bu hikaye Grihshobha - Telugu dergisinin November 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Grihshobha - Telugu dergisinin November 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
రణదీప్, కొంచెం జాగ్రత్త
పెళ్ళి తర్వాత నటుడు రణదీప్ హుడ్డా డైరెక్టర్ కుర్చీలో కూర్చోవాలని నిర్ణయించుకున్నాడు.
బాలీవుడ్లో
తిరిగి నిలదొక్కుకునే ప్రయత్నం
హైదరాబాద్ చాలా నచ్చింది - రాశి సింగ్
'జెమ్' సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది హీరోయిన్ రాశి సింగ్. ఆ తర్వాత 'శశి', 'ప్రేమ్ కుమార్', 'భూతద్దం భాస్కర్ నారాయణ' వంటి చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది
'జైలర్' కి సీక్వెల్ ఉంటుందా?
సూపర్ స్టార్ రజనీకాంత్ 73 ఏళ్ల వయసులోనూ వరుస చిత్రాలతో బిజీగా ఉండడం ఆశ్చర్య పరుస్తోంది
బాలీవుడ్లో అడుగు పెట్టిన జ్యోతిక
జ్యోతిక, సూర్య జంట అంచెలంచెలుగా ఎదిగిన వైనంపై ఇప్పుడు మరోసారి చర్చ సాగుతోంది.
హీరో గోపిచంద్ బ్యాడ్ హ్యాబిట్
కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన వెంటనే ఓకే చెప్పిన స్టోరీ ఒక్కటి కూడా లేదట.
అలా నేనలేదే...
ష్మిక చేతిలో యాక్షన్ చిత్రాలు మాత్రమే ఉన్నాయని, హాట్ రొమాంటిక్ చిత్రాలలో భాగం కావాలని నటి కోరు కుంటుందని వచ్చిన ఒక వార్తను కొట్టి పారేస్తూ ఆ మాటలు తానెప్పుడూ అనలేదని రష్మిక తన ట్విట్టర్లో పేర్కొంది.
పార్ చిరంజీవితో త్రిష...!
టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి సరసన ఎన్నో ఏళ్ల తర్వాత మళ్లీ స్టార్ హీరోయిన్ త్రిష నటిస్తున్న సంగతి తెలిసిందే.
మహేష్ ఫ్యాన్స్‌కు పండుగే...
'జక్కన్న' సినిమాలో మహేష్ ఒకవేళ రెండు పాత్రల్లో నటిస్తున్నారనే విషయం తెలిస్తే ఇది నిజంగా సూపర్ స్టార్ అభిమానులకు పండుగే అని చెప్పవచ్చు.
ముఖానికి సరిపడే జ్యూయెలరీ ఎంచుకోవటమెలా?
ముఖ ఆకారాన్ని అనుసరించి ఆభరణాల ఎంపికలో ఈ పద్ధతులు పాటించి మీరూ సినిమా తారల్లా అందంగా కనిపించవచ్చు.