ఆహార అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకుంటే పండుగ వేళల్లో సంతోషా లతో పాటు * ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.
భారత్ అంటేనే విభిన్న పర్వాలతో ఏడాదంతా సందడిగా ఉండే దేశం.వివిధ కుల మతాల ప్రజలు రక రకాల ఉత్సవాలు జరుపుతుంటారు. ఏడాదిలో అనేక పండుగలు జరుపుకునేందుకు కుటుంబం, స్నేహితులు భోజనాల కోసం పోగైపోతుంటారు.కలసి తింటూ ఆనందాలను ఆస్వాదిస్తారు. ఇల్లు, రెస్టారెంట్, బార్బెక్యూ ఏదైనా వేదిక కావచ్చు.అందరూ ఓ చోట చేరి ఆరగించటం ఎంతో ప్రయోజకరం. అతి పెద్ద లాభమేమిటంటే సామాజికంగా కలవటం. ఇది మానసిక ఆరోగ్యం, సంతోషం కోసం చాలా విలువైనది.
పండుగల కోసం మనం కేవలం రుచిగా ఉండే పిండి వంటల గురించే ఆలోచిస్తుంటాం.కానీ పండుగలు, సెలవుల కాలంలోనే మన ద్వారా ఎన్నో పొరపాట్లు జరిగిపోతుంటాయి. హెల్దీ ఫుడికి బదులు అధికంగా తినటం, స్వీట్లు, ప్రాసెస్డ్ ఫుడ్ వంటివి లాగించేస్తాము. ఇవి శరీరంలో అధిక క్యాలరీలను తయారుచేస్తుంటాయి.
హై క్యాలరీ ఆహారంలో ఫ్యాట్స్, షుగర్స్, ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ డ్రింక్స్, అధిక ఉప్పు లేదా సోడియం గల వంటకాలు తినేస్తారు.ఇలాంటప్పుడు కొన్ని సమస్యలు సాధారణంగా వస్తుంటాయి. బరువు పెరగటం, జీర్ణ సంబంధ సమస్యలు, ఎసిడిటీ, గ్యాస్ట్రయిటిస్, మల బద్ధకం, శరీరంలో నీటి కొరత మొదలైనవి.
పండుగలు గడిచిపోయిన తర్వాత బరువు తగ్గటం గురించిన చింత మరింత బరువుని పెంచేస్తుంది. ఎందుకంటే ఒత్తిడి వల్ల ఆకలి ఫీలింగ్‌ని పెంచే హార్మోన్స్ అధికమైపోతాయి. అందుకే పండుగల సీజన్లో కొన్ని జాగ్రత్తలతోపాటు ఆనందాల్ని జరుపుకోండి. ఇక్కడ పండుగల వేళ ఆరోగ్యం కోసం సులభమైన ఉపాయాలు అందిస్తున్నాము.
ఖాళీ కడుపుతో ఉండకండి
Bu hikaye Grihshobha - Telugu dergisinin November 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Grihshobha - Telugu dergisinin November 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
రణదీప్, కొంచెం జాగ్రత్త
పెళ్ళి తర్వాత నటుడు రణదీప్ హుడ్డా డైరెక్టర్ కుర్చీలో కూర్చోవాలని నిర్ణయించుకున్నాడు.
బాలీవుడ్లో
తిరిగి నిలదొక్కుకునే ప్రయత్నం
హైదరాబాద్ చాలా నచ్చింది - రాశి సింగ్
'జెమ్' సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది హీరోయిన్ రాశి సింగ్. ఆ తర్వాత 'శశి', 'ప్రేమ్ కుమార్', 'భూతద్దం భాస్కర్ నారాయణ' వంటి చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది
'జైలర్' కి సీక్వెల్ ఉంటుందా?
సూపర్ స్టార్ రజనీకాంత్ 73 ఏళ్ల వయసులోనూ వరుస చిత్రాలతో బిజీగా ఉండడం ఆశ్చర్య పరుస్తోంది
బాలీవుడ్లో అడుగు పెట్టిన జ్యోతిక
జ్యోతిక, సూర్య జంట అంచెలంచెలుగా ఎదిగిన వైనంపై ఇప్పుడు మరోసారి చర్చ సాగుతోంది.
హీరో గోపిచంద్ బ్యాడ్ హ్యాబిట్
కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన వెంటనే ఓకే చెప్పిన స్టోరీ ఒక్కటి కూడా లేదట.
అలా నేనలేదే...
ష్మిక చేతిలో యాక్షన్ చిత్రాలు మాత్రమే ఉన్నాయని, హాట్ రొమాంటిక్ చిత్రాలలో భాగం కావాలని నటి కోరు కుంటుందని వచ్చిన ఒక వార్తను కొట్టి పారేస్తూ ఆ మాటలు తానెప్పుడూ అనలేదని రష్మిక తన ట్విట్టర్లో పేర్కొంది.
పార్ చిరంజీవితో త్రిష...!
టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి సరసన ఎన్నో ఏళ్ల తర్వాత మళ్లీ స్టార్ హీరోయిన్ త్రిష నటిస్తున్న సంగతి తెలిసిందే.
మహేష్ ఫ్యాన్స్‌కు పండుగే...
'జక్కన్న' సినిమాలో మహేష్ ఒకవేళ రెండు పాత్రల్లో నటిస్తున్నారనే విషయం తెలిస్తే ఇది నిజంగా సూపర్ స్టార్ అభిమానులకు పండుగే అని చెప్పవచ్చు.
ముఖానికి సరిపడే జ్యూయెలరీ ఎంచుకోవటమెలా?
ముఖ ఆకారాన్ని అనుసరించి ఆభరణాల ఎంపికలో ఈ పద్ధతులు పాటించి మీరూ సినిమా తారల్లా అందంగా కనిపించవచ్చు.