చిన్న వయసులో ఏజింగ్ నుంచి బయట పడడానికి ఈ టిప్స్ మీకు ఎంతో ఉపయోగ పడతాయి.
కరోనా కారణంగా మనం మన చర్మ సంరక్షణను నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టాం. ముఖ్యంగా యువత. ‘మనం ఇప్పుడు ఇంట్లోనే ఉండాలి', 'ఎక్కడికీ వెళ్లనవసరం లేదు’, ‘ఎవరూ చూసేవారు లేరు', 'ఎవరినీ కలవనవసరం లేదు'. 'కాబట్టి చర్మాన్ని సంరక్షించుకోకపోతే ఏమవుతుంది' అని వారికి అనిపిస్తుంది. కానీ ఈ ఆలోచన తమ చర్మాన్ని పాడు చేస్తుందని వారికి తెలియదు.
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లేదా ఇంకేదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఫిల్టర్స్ సహాయంతో మిమ్మల్ని మీరు అందంగా చూపించుకుని ఇతరుల ప్రశంసలు పొందవచ్చు. కానీ వాస్తవం దీనికి భిన్నంగా ఉంటుంది.అటువంటి పరిస్థితిలో మీరు ఎప్పుడూ యవ్వనంగా ఉండేలా అందమైన చర్మాన్ని పొందాలని అనుకుంటే ముందుగానే జాగ్రత్త వహించండి. లేకపోతే చిన్న వయసులోనూ మీ చర్మం 60 ఏళ్లలాగా కనిపిస్తుంది. కాబట్టి మిమ్మల్ని మీరు యవ్వనంగా ఉంచుకోవడం ఎలాగో తెలుసుకుందాం రండి.
ముడతల సమస్య ఎప్పుడు మొదలవుతుంది
20 ఏళ్ల వయసులో చర్మం నిగనిగలాడుతూ అందంగా ఉంటుంది. ఈ సమయంలో సమస్యలు తక్కువ, ముఖంలో మెరుపు, తేజస్సు, ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ వయసులో చర్మంపై నిర్లక్ష్యం వహిస్తే ముఖంపై ఫైన్ లైన్స్తోపాటు ముడతలు కూడా కనిపించడం మొదలుపెడతాయి.
మన చర్మం పైపొరకు మద్దతు ఇచ్చే కొల్లాజన్, ఇలాస్టిన్ ప్రొటీన్ పొరలో లోపం ఏర్పడటం వల్ల ఇవి కనిపిస్తాయి. దీంతో చర్మం తన మాయిశ్చరైజర్, అందాన్ని కోల్పోవడం మొదలు పెడుతుంది. కాబట్టి మీరు ముడతల నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచుకోవడానికి చర్మ సంరక్షణతోపాటు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను కూడా అనుసరించడం మరచిపోవద్దు.
టెన్షన్ని దూరంగా ఉంచండి
ప్రస్తుతం ఇంట్లో లేదా బయట ప్రతి చోట ఒత్తిడి వాతావరణం చోటు చేసుకుని ఉంది. ఒకరికి కరోనా మహమ్మారి కారణంగా తమ ప్రియమైన వారిని కొల్పోతామనే భయం ఉంటుంది. ఇంకొకరు తమ కెరీర్ గురించి ఆందోళన చెందుతుంటారు. మరొకరు ఎక్కడ ఉద్యోగం పోతుందేమోనని భయపడుతుంటారు.ముఖ్యంగా యువతీ, యువకులు ఈ విషయంలో చాలా ఒత్తిడిలో ఉన్నారు. ఇది వారి ఆరోగ్యాన్ని చెడగొడుతుంది.
Bu hikaye Grihshobha - Telugu dergisinin July 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Grihshobha - Telugu dergisinin July 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
మళ్లీ విజయం సాధించిన కృతి
బాలీవుడ్లో
ఒంటరిగా ఉంటే సమస్య ఏంటి
బాలీవుడ్లో
50 సినిమాలు కంపిట్ డ చేయడం హ్యాపీగా ఉంది- అంజలి
తన కెరీర్ విశేషాలు గృహశోభ ఇంటర్వ్యూలో చెప్పింది అంజలి.
సీక్రెట్ పెళ్లికి కారణం చెప్పిన తాప్సీ
తాప్సీ మార్చి నెలలో సక్రెట్గా పెళ్లి చేసుకుంది. ప్రియుడు మాథ్యూస్ బోతెతో ఏడడుగులు వేసింది.
వార్ 2 సెట్లో ఎన్టీఆర్ జాయిన్
ఎన్టీఆర్ తన మొదటి బాలీవుడ్ మూవీ వార్2 లో జాయిన్ అయ్యారు.
విశ్వంభరకు జూలై టార్గెట్
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర మూవీ రెగ్యులర్ షూటింగ్లో జెట్ స్పీడ్తో కంప్లీట్ చేస్తున్నారు
ఓల్డ్ ఏజ్ పాత్రలో అనుష్క
ఓల్డ్ ఏజ్ పాత్రలో అనుష్క
పిల్లలతో పొదుపు చేయించడమెలా?
పిల్లల్లో దుబారా ఖర్చు తగ్గించి వారికి డబ్బు విలువ తెలియ చెప్పేందుకు మీకు పనికి వచ్చే చిట్కాలు...
సలార్ 2 షూటింగ్కు ప్రభాస్ రెడీ
స్టార్ హీరో ప్రభాస్ సలార్ సినిమా లాస్ట్ ఇయర్ రిలీజై బాక్సాఫీస్ సెన్సేషన్ క్రియేట్ చేసింది
ధర పెంచిన సాయి పల్లవి
సినిమాను బట్టి రెమ్యునరేషన్ ఫిక్స్ చేస్తున్నారు.హీరోయిన్స్. సినిమా బడ్జెట్ను బట్టి, డేట్స్ను బట్టి వారి డిమాండ్ ఉంటోంది.