పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి...
పై చదువుల కోసం ఇక హాస్టల్‌కి వెళ్లి పోతానని శృతి పట్టుబట్టింది. కానీ ఆమె తల్లి ఏమాత్రం ఒప్పుకోవట్లేదు. శృతి ఆలస్యంగా నిద్ర లేవటం, విడిచిన బట్టలు బాత్రూమ్లో వదిలేయటం, తిండి దగ్గర వంద రకాల నాటకాలాడటం వంటివి తల్లి మనసులో ఉండిపోయాయి.అందుకే ఆమె అనుమతివ్వ ట్లేదు. కానీ శృతి మాత్రం అవసరం ఏర్పడితే తప్పక నేర్చుకోవాల్సి ఉంటుందని చెబుతోంది. అయినా తల్లి మాత్రం నమ్మటం లేదు.
ఒక రోజు శృతి స్నేహితురాలు మిథాళీ వచ్చింది. తల్లి టీ తాగుతావా అనగానే మిథాలీ “ఆంటీ, మీరు కూర్చోండి. టీ నేను పెట్టుకొని తెస్తాను” అంది.
తల్లి ఆశ్చర్యంగా చూస్తుండిపోయింది.మిథాళీ వెంటనే కిచెన్‌లోకి వెళ్లి 3 కప్పుల పెట్టి తెచ్చింది. దాంతోనే బిస్కెట్స్, స్నాక్స్ పట్టుకొచ్చింది. తల్లి ఏమి మాట్లాడలేదు, కానీ గుచ్చే చూపుల్ని శృతి మీదకి విసిరి టీ తాగుతోంది.
“నువ్వు ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నావు?” శృతి ఆశ్చర్యంగా అడిగింది.
“అరే ఏం చెప్పమంటావోయ్, ఇంజనీరింగ్ కోసం బయటికి వెళ్లాల్సి వచ్చింది. 2 నెలల తర్వాత చేరాలి. ఇప్పుడే ముందస్తు ట్రైనింగ్ తీసుకుంటే అక్కడ ఇబ్బందులు రావు కదా.అందుకే మొదలుపెట్టాను” అని చెప్పి “నీకు తెలుసా గత ఏడాది నేహాకి ఏమైందో. ఆమె ఎమ్బీఏ కోసం వేరే నగరానికి వెళ్లింది కదా?” అంటుండగా “ఏమైంది?” తల్లి మధ్యలోనే అందుకుంది.
Bu hikaye Grihshobha - Telugu dergisinin June 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Grihshobha - Telugu dergisinin June 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
రణదీప్, కొంచెం జాగ్రత్త
పెళ్ళి తర్వాత నటుడు రణదీప్ హుడ్డా డైరెక్టర్ కుర్చీలో కూర్చోవాలని నిర్ణయించుకున్నాడు.
బాలీవుడ్లో
తిరిగి నిలదొక్కుకునే ప్రయత్నం
హైదరాబాద్ చాలా నచ్చింది - రాశి సింగ్
'జెమ్' సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది హీరోయిన్ రాశి సింగ్. ఆ తర్వాత 'శశి', 'ప్రేమ్ కుమార్', 'భూతద్దం భాస్కర్ నారాయణ' వంటి చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది
'జైలర్' కి సీక్వెల్ ఉంటుందా?
సూపర్ స్టార్ రజనీకాంత్ 73 ఏళ్ల వయసులోనూ వరుస చిత్రాలతో బిజీగా ఉండడం ఆశ్చర్య పరుస్తోంది
బాలీవుడ్లో అడుగు పెట్టిన జ్యోతిక
జ్యోతిక, సూర్య జంట అంచెలంచెలుగా ఎదిగిన వైనంపై ఇప్పుడు మరోసారి చర్చ సాగుతోంది.
హీరో గోపిచంద్ బ్యాడ్ హ్యాబిట్
కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన వెంటనే ఓకే చెప్పిన స్టోరీ ఒక్కటి కూడా లేదట.
అలా నేనలేదే...
ష్మిక చేతిలో యాక్షన్ చిత్రాలు మాత్రమే ఉన్నాయని, హాట్ రొమాంటిక్ చిత్రాలలో భాగం కావాలని నటి కోరు కుంటుందని వచ్చిన ఒక వార్తను కొట్టి పారేస్తూ ఆ మాటలు తానెప్పుడూ అనలేదని రష్మిక తన ట్విట్టర్లో పేర్కొంది.
పార్ చిరంజీవితో త్రిష...!
టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి సరసన ఎన్నో ఏళ్ల తర్వాత మళ్లీ స్టార్ హీరోయిన్ త్రిష నటిస్తున్న సంగతి తెలిసిందే.
మహేష్ ఫ్యాన్స్‌కు పండుగే...
'జక్కన్న' సినిమాలో మహేష్ ఒకవేళ రెండు పాత్రల్లో నటిస్తున్నారనే విషయం తెలిస్తే ఇది నిజంగా సూపర్ స్టార్ అభిమానులకు పండుగే అని చెప్పవచ్చు.
ముఖానికి సరిపడే జ్యూయెలరీ ఎంచుకోవటమెలా?
ముఖ ఆకారాన్ని అనుసరించి ఆభరణాల ఎంపికలో ఈ పద్ధతులు పాటించి మీరూ సినిమా తారల్లా అందంగా కనిపించవచ్చు.