సక్సెస్ కాని యూనియన్
Champak - Telugu|November 2022
ఒకప్పుడు లోతైన నదులు, కందకాలతో కూడిన విశాలమైన ఒక అడవి ఉండేది.
హర్బన్స్ సింగ్
సక్సెస్ కాని యూనియన్

ఒకప్పుడు లోతైన నదులు, కందకాలతో కూడిన విశాలమైన ఒక అడవి ఉండేది. దాని పేరు మిరానో. ఇది 90 భాగాలుగా విభాజితమై ఉంది. ప్రతి భాగానికి ఒక ప్రతినిధి ఉన్నారు. ఈ ప్రతినిధులు ఎప్పటికప్పుడు సమావేశమై తమ వివాదాలను పరస్పరం పరిష్కరించుకున్నారు.

తమ అపారమైన సైనికశక్తి, మేధస్సు ఆధారంగా డ్రాగన్ (చైనా), నల్ల ఎలుగుబంటి (రష్యా) శక్తిశాలి పులి (అమెరికా) జెయింట్ స్నేక్ (ఫ్రాన్స్), భయంకరమైన చిరుత (ఇంగ్లాండ్) లాంటి ప్రావిన్సుల ప్రతినిధులు ప్రత్యేక హోదా సంపాదించుకున్నారు.

ఒక సమావేశంలో, జింక వణుకుతున్న గొంతుతో “మీరు మా అందరికి సమాన హెూదా ఎందుకు ఇవ్వరు? మీరెందుకు ప్రత్యేకం?” అని అడిగాడు.

శక్తిశాలి పులి గర్జించాడు. “ఇది మా సంస్థ. 'జాతీయ మానవుల సంఘం' అడుగు జాడల్లో నడుస్తుంది. మేము దానిని నడపడానికి చాలా డబ్బు ఖర్చు చేస్తాం. మా సైనిక శక్తులకు సరిపోయేది ఏదీ లేదు. అందుకే మాకు ఏదైనా ప్రతిపాదనను జరగకుండా ఆపే వీటో అధికారం ఉంది" అని చెప్పాడు.

Bu hikaye Champak - Telugu dergisinin November 2022 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

Bu hikaye Champak - Telugu dergisinin November 2022 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

CHAMPAK - TELUGU DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle