రాఖీ కానుక
Champak - Telugu|August 2022
గత 3 రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉండటంతో సోనూ ఆడుకోవడానికి బయటికి వెళ్లలేకపోయాడు. ఆ రోజు వర్షం ఆగినప్పుడు చాలా సంతోషించాడు.
వందనా గుప్తా
రాఖీ కానుక

గత 3 రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉండటంతో సోనూ ఆడుకోవడానికి బయటికి వెళ్లలేకపోయాడు. ఆ రోజు వర్షం ఆగినప్పుడు చాలా సంతోషించాడు.

“మమ్మీ, నేను స్నేహితులతో ఆడుకోవడానికి బయటకు వెళుతున్నాను" అని చెప్పాడు సోనూ వాళ్లమ్మకు.

అతడు బయటికి వెళుతుండగానే తల్లి అతనికి ఒక కవరు ఇచ్చి “సోనూ, నువ్వు ప్లే గ్రౌండ్కి వెళ్లే ముందు ఈ కవరు పోస్ట్ చేయి” అని చెప్పింది.

“కానీ మమ్మీ, నియరెస్ట్ పోస్ట్ బాక్స్ చాలా దూరంగా ఉంది. నేను వర్షం రాకముందే నా స్నేహితులతో ఆడుకోవాలనుకుంటున్నాను. నేను కవరు రేపు పోస్ట్ చేస్తాను" చెప్పాడు సోనూ.

“రక్షా బంధనికి ఇంకా 6 రోజులు మాత్రమే ఉంది. ఈ కవరులో మా అన్నయ్య కోసం రాఖీ పెట్టాను.

ఈ రోజు పోస్ట్ చేయకపోతే అది చేరుకోవడం ఆలస్యమవుతుంది".

“నువ్వు సైకిల్పై వెళ్లు 20 నిమిషాల్లో చేరుకుంటావు" అంది వాళ్లమ్మ.

గత సోనూ అన్యమనస్కంగానే కవరు తీసుకుని బయలుదేరాడు. 10 నిమిషాల తర్వాత అతడు తిరిగి వచ్చి సైకిల్ స్టాండ్ వేసాడు.

"నేను ఇప్పుడు ఆడుకోవడానికి వెళుతున్నాను మమ్మీ” అని చెప్పి బయటికి వెళ్లసాగాడు.

“నువ్వు చాలా తొందరగా తిరిగి వచ్చావు.

కవరును పోస్ట్ బాక్స్ వేసావా?” అక్కయ్య సంజూ ఆశ్చర్యపోతూ అడిగింది.

“అవును. నేను సైకిల్ వేగంగా తొక్కాను.

అందుకే తొందరగా తిరిగి వచ్చాను” సోనూ జవాబు ఇచ్చాడు.

“ఆ పోస్ట్ బాక్స్ చాలా దూరంలో ఉంది. నువ్వు ఇంత తొందరగా ఎలా తిరిగి వచ్చావు" సంజూ అడిగింది.

“నేను మెయిన్రోడ్ నుంచి వెళ్లలేదు. పార్క్లోని చిన్న దారి నుంచి నేను వెళ్లాను" చెప్పాడు సోనూ.

Bu hikaye Champak - Telugu dergisinin August 2022 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

Bu hikaye Champak - Telugu dergisinin August 2022 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

CHAMPAK - TELUGU DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
పరిష్కారం
Champak - Telugu

పరిష్కారం

అది 1901 సంవత్సరం. భారతదేశం బ్రిటీషు పాలనలో ఉన్న కాలం. మహారాష్ట్రలోని సతారాలో తొమ్మిది సంవత్సరాల భీమ్రావ్ తన అన్నయ్య, మేనల్లుడు నానమ్మతో నివసిస్తున్నాడు.

time-read
4 dak  |
April 2024
మన - వాటి తేడా
Champak - Telugu

మన - వాటి తేడా

బ్లూ డాషర్ తల పై భాగంలో కళ్లు ఉంటాయి. వాటితో అవి 360 డిగ్రీలు అంటే, చుట్టూ చూసే శక్తి కలిగి ఉంటాయి.

time-read
1 min  |
April 2024
తేడాలు గుర్తించండి
Champak - Telugu

తేడాలు గుర్తించండి

ఈ రెండు చిత్రాల మధ్య ఉన్న 10 తేడాలను గుర్తించండి.

time-read
1 min  |
April 2024
చిన్నారి కలంతో
Champak - Telugu

చిన్నారి కలంతో

చిన్నారి కలంతో

time-read
1 min  |
April 2024
తాతగారు – బైసాఖీ
Champak - Telugu

తాతగారు – బైసాఖీ

తాతగారు – బైసాఖీ

time-read
1 min  |
April 2024
సరికానిది గుర్తించండి
Champak - Telugu

సరికానిది గుర్తించండి

ఈ బొమ్మల్లో ఎక్కడో తప్పులున్నాయి. అవేంటో కనుక్కోండి.

time-read
1 min  |
April 2024
బొమ్మను పూర్తి చేయండి
Champak - Telugu

బొమ్మను పూర్తి చేయండి

ఏప్రిల్ 10 తోబుట్టువుల దినోత్సవం

time-read
1 min  |
April 2024
కాఫీ స్పిల్ ప్యాచ్
Champak - Telugu

కాఫీ స్పిల్ ప్యాచ్

కాఫీ స్పిల్ ప్యాచ్

time-read
1 min  |
April 2024
బగ్ బాక్స్
Champak - Telugu

బగ్ బాక్స్

బగ్ బాక్స్

time-read
1 min  |
April 2024
స్మార్ట్
Champak - Telugu

స్మార్ట్

ఈ ఏప్రిల్ ఫూల్స్ రోజు, సరదాగా...చిలిపి పనులతో ఇతరులను నవ్వించండి.

time-read
1 min  |
April 2024