Police Today - May 2022Add to Favorites

Police Today - May 2022Add to Favorites

Magzter Gold ile Sınırsız Kullan

Tek bir abonelikle Police Today ile 8,500 + diğer dergileri ve gazeteleri okuyun   kataloğu görüntüle

1 ay $9.99

1 Yıl$99.99

$8/ay

(OR)

Sadece abone ol Police Today

1 Yıl $1.99

bu sayıyı satın al $0.99

Hediye Police Today

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Dijital Abonelik
Anında erişim

Verified Secure Payment

Doğrulanmış Güvenli
Ödeme

Bu konuda

police today may magizne

న్యాయస్థానాల బలోపేతానికి రమణ కృషి

భారత సుప్రీం కోర్టు చీఫ్ జస్టీస్ గా పదవి చేపట్టిన నాటి నుంచి దేశంలోని న్యాయస్థానాలను, న్యాయవ్యవస్థను బలోపేతం చేయడానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ ఎన్వీ రమణ కృషి చేస్తున్నారు.

న్యాయస్థానాల బలోపేతానికి రమణ కృషి

2 mins

తెలంగాణ వేదికగా దేశ ‘రాజకీయాలు'

భారత దేశ రాజకీయాలు ఒకప్పుడు ఉత్తర భారతదేశం వేదికగా జరిగేవి. ప్రఖ్యాత సినీనటుడు నందమూరి తారక రామారావు 'తెలుగుదేశం' పార్టీని ఏర్పాటు చేసిన పిదప, భారత దేశ రాజకీయాలలో తెలుగువారు క్రియాశీల పాత్ర పోషించారు.

తెలంగాణ వేదికగా దేశ ‘రాజకీయాలు'

2 mins

పోలీసు శాఖ ఆధ్వర్యంలో జాబ్మేళా మహబూబాబాద్లో విజయవంతం

మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖ కేవలం శాంతిభద్రతల పరిరక్షణకు మాత్రమే పరిమితం కాకుండా అనేక సమాజ సేవా కార్యక్రమలతోపాటు ఇతర సామాజిక కార్యక్రమాల్లోనూ ముందు ఉంటుంది.

పోలీసు శాఖ ఆధ్వర్యంలో జాబ్మేళా మహబూబాబాద్లో విజయవంతం

1 min

సంచలనమైన పరువు హత్యలు

తెలంగాణలో రెండు పరువు హత్యలు సంచలనంగా మారాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో పరువు హత్యగా తేలింది. కూతురు చేసుకున్న కులాంతర వివాహం నచ్చక కక్ష పెంచుకున్న తండ్రి అల్లుడిని దారుణంగా హత్య చేసినట్లు తేలింది.

సంచలనమైన పరువు హత్యలు

1 min

చిత్తూరులో నాటుసారాపై ఉక్కుపాదం

చిత్తూరు సబ్ డివిజన్ పరిధిలో గత కొన్ని రోజులుగా నాటుసారా తయారీ స్థావరాలపై దాడులు చేస్తున్నారు. సరిహద్దు నుంచి అక్రమ మద్యం, నిషేధిత వస్తువుల రవాణాపై, వాహనాల తనిఖీ పేరుతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు.

చిత్తూరులో నాటుసారాపై ఉక్కుపాదం

1 min

ఇంతలా కొడతారా..?

ఓ బాధితుడికి బెయిల్ ఇచ్చి.. వైద్యం నిమిత్తం ఉస్మానియా కు పంపించారు జడ్జి. చిక్కడపల్లి పోలీసుల అరాచకంపై మండిపడ్డారు.

ఇంతలా కొడతారా..?

1 min

అంతర్రాష్ట్ర ముఠా సభ్యుల అరెస్ట్

చిత్తూరు జిల్లాలో గల సెల్ టవర్లలో గల బ్యాటరీలు దొంగతనం చేసే అంతర్రాష్ట్ర ముఠా నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. 11 లక్షల రూపాయలు విలువైన 44 బ్యాటరీలు, ఒక కారు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు.

అంతర్రాష్ట్ర ముఠా సభ్యుల అరెస్ట్

1 min

సంచలనం రేపిన మైనర్పై అత్యాచారం

గుంటూరు జిల్లా పెరేచర్లలో మైనర్ బాలిక అత్యాచార సంఘటన పురోగతి సాధించింది. మైనర్ బాలిక అత్యాచార సంఘటన పై 80మంది నిందితులను గుర్తించారు.

సంచలనం రేపిన మైనర్పై అత్యాచారం

1 min

సైబర్ మోసాలపై.. అప్రమత్తతే ఆయుధం

ఈ కేసులో రాజకీయం కోణం ఎలాంటిది లేదని రామగుండం పోలీస్ కమిషనరేట్ తెలిపింది. ఏప్రిల్ 20న సైబర్ నేరస్తుల చేతిలో మోసానికి గురైన బాధితునికి డబ్బులు 3 లక్షల 10 వేల రూపాయలు తిరిగి ఇప్పించారు.

సైబర్ మోసాలపై.. అప్రమత్తతే ఆయుధం

1 min

చేనేత.. చేయూత

చేనేతకు చేయూత ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. అవార్డులు, రివార్డులు, ప్రపంచ పర్యాటక గ్రామ సంపదను అందిపుచ్చుకున్న ‘చేనేత'ను పాలకులు వ్యాపార వినిమయ వస్తువు గా మార్చేస్తున్నారు.

చేనేత.. చేయూత

2 mins

బోగీల నుంచి విడిపోయిన ఇంజిన్..

కిలోమీటర్ మేర రైలింజన్ ప్రయాణం చేసింది. లోకో పైలెట్ సమయస్ఫూర్తితో 'సమతా' ఎక్సస్కు ముప్పు తప్పింది.

బోగీల నుంచి విడిపోయిన ఇంజిన్..

1 min

లోగో ఇవ్వండి.. రివార్డు పొందండి

ఆకర్షణీయమైన పోలీస్ లోగో రూపొందించి నగదు పురస్కారాన్ని అందుకోండి అని వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి అన్నారు.

లోగో ఇవ్వండి.. రివార్డు పొందండి

1 min

Police Today dergisindeki tüm hikayeleri okuyun

Police Today Magazine Description:

YayıncıPolice Today

kategoriNews

DilTelugu

SıklıkMonthly

Complete Police & Political magazine published from Hyderabad in Telugu language,circulated in both Andhra Pradesh & Telangana states.Police Officers interviews,welfare activities,crime stories & news are published.

  • cancel anytimeİstediğin Zaman İptal Et [ Taahhüt yok ]
  • digital onlySadece Dijital
BASINDA MAGZTER:Tümünü görüntüle