భర్తతో ప్రియమైన సంబంధం కలిగి ఉండటం ఎంత ముఖ్యమో అత్తమ్మ తోకూడా అలాంటి బంధ ఉండాలి.
అంకుశ్ తల్లి తన కోడలు దీపా ప్రపర్తనతో చాలా బాధలు ఎదుర్కొనేది. దీపా ఆమెను మనవడితో కలవనిచ్చేది కాదు. మొదట వేరే ఇల్లు తీసుకున్నారు. ఇప్పుడు ఇతర నగరంలో ఉంటూ కూడా బిడ్డని అత్తారికి దూరంగా ఉంచుతోంది.అంకుశ్ తల్లి తరఫున భార్యని అడిగితే కష్టంగా నెలలో ఒకసారి అత్తమ్మని మనవడితో కలవనిచ్చేది. ఇది మినహా ఫోన్ పలకరింపులు, గిఫ్ట్ లాంటి ఇచ్చి పుచ్చుకోవటాలు ఏమీ లేవు.
అత్తమ్మ ముందుగా చెప్పకుండా మనవడిని కలవాలని వచ్చేస్తే గనక ఆమె మూతి ముడుచుకునేది. దీపా ఇలా ప్రవర్తించటం అంకుశ్ తల్లికి బాధ కలిగించేది. మరోవైపు అంకిత్ మనసులో కూడా నానమ్మ మీద ప్రేమ, అనుబంధం తగ్గుతూ వచ్చాయి. అతడు నెలకి 12 సార్లు కూడా నానమ్మని కలవటానికి ఆసక్తి చూపేవాడు కాదు.
కాలంతోపాటుగా అంకుష్ తల్లి ఇలాగే బతుకు సాగించటం నేర్చుకుంది. కానీ ఒక రోజు పరిస్థితులు మారిపోయాయి. అప్పుడు దీపా ఆరోగ్యం చెడిపోయింది. పనిమనిషి సెలవుల్లో ఉంది. దీపా తన చెల్లికి ఫోన్ చేస్తే... ఆమె పరీక్షలు ఉన్నాయని రాలేనంది. దీపా తల్లికి కాలికి గాయమైనందున రాలేకపోయింది.
దీంతో దీపా అంకుశికి తన సమస్యని = చెప్పింది. అతడు సలహా ఇస్తూ “అంకితి మా అమ్మ దగ్గర వదిలేస్తాను. ఆమె అతని తిండి, బాగోగులు చూసుకుంటుంది. నేను కూడా అక్కడే తిని, నీకు తీసుకొస్తాను” అన్నాడు.
కాస్తంత సిగ్గుగా అనిపించింది. అత్త సహాయం చేయటానికి అంగీకరించు అనుకుంది.కానీ అంకుశికి తల్లి అన్నీ చూసుకుంటుందని నమ్మకం ఉంది. చివరికి ఇదే జరిగింది. అత్తమ్మ ఒక్క అంకితేగాక, అంకుశ్నీ కూడా చూసుకుంది. మధ్యాహ్నం పూట వచ్చి దీపా ఇంటిని శుభ్రం చేస్తుండేది. కోడలికి పండ్లు కోసి తినిపించేది. ప్రేమగా నిమురుతూ “నీకు ఏమైనా అవసరమైతే నాకు చెప్పమ్మా" అంది.
దీంతో దీపాకి కన్నీళ్లు వచ్చాయి. ప్రేమగా ఆమె చేతిని హత్తుకుంటూ “మీలాంటి ప్రియమైన అత్తతో నేను దురుసుగా ప్రవర్తించాను. మిమ్మల్ని అంకిత్ నుంచి దూరంగా ఉంచాను. నిజంగా మీ కంటే ఎక్కువ ప్రేమ అతనికి ఎవ్వరూ పంచలేరు.మీ సాన్నిహిత్యం ఎంత విలువైనదో కష్టాల్లోనే అర్థమవుతుంది” అంది.
This story is from the February 2024 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the February 2024 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
మళ్లీ విజయం సాధించిన కృతి
బాలీవుడ్లో
ఒంటరిగా ఉంటే సమస్య ఏంటి
బాలీవుడ్లో
50 సినిమాలు కంపిట్ డ చేయడం హ్యాపీగా ఉంది- అంజలి
తన కెరీర్ విశేషాలు గృహశోభ ఇంటర్వ్యూలో చెప్పింది అంజలి.
సీక్రెట్ పెళ్లికి కారణం చెప్పిన తాప్సీ
తాప్సీ మార్చి నెలలో సక్రెట్గా పెళ్లి చేసుకుంది. ప్రియుడు మాథ్యూస్ బోతెతో ఏడడుగులు వేసింది.
వార్ 2 సెట్లో ఎన్టీఆర్ జాయిన్
ఎన్టీఆర్ తన మొదటి బాలీవుడ్ మూవీ వార్2 లో జాయిన్ అయ్యారు.
విశ్వంభరకు జూలై టార్గెట్
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర మూవీ రెగ్యులర్ షూటింగ్లో జెట్ స్పీడ్తో కంప్లీట్ చేస్తున్నారు
ఓల్డ్ ఏజ్ పాత్రలో అనుష్క
ఓల్డ్ ఏజ్ పాత్రలో అనుష్క
పిల్లలతో పొదుపు చేయించడమెలా?
పిల్లల్లో దుబారా ఖర్చు తగ్గించి వారికి డబ్బు విలువ తెలియ చెప్పేందుకు మీకు పనికి వచ్చే చిట్కాలు...
సలార్ 2 షూటింగ్కు ప్రభాస్ రెడీ
స్టార్ హీరో ప్రభాస్ సలార్ సినిమా లాస్ట్ ఇయర్ రిలీజై బాక్సాఫీస్ సెన్సేషన్ క్రియేట్ చేసింది
ధర పెంచిన సాయి పల్లవి
సినిమాను బట్టి రెమ్యునరేషన్ ఫిక్స్ చేస్తున్నారు.హీరోయిన్స్. సినిమా బడ్జెట్ను బట్టి, డేట్స్ను బట్టి వారి డిమాండ్ ఉంటోంది.