పండుగలకి ముందు ఇంటి గోడలను పెయింటింగ్‌తో మెరిపించాలి అనుకుంటే ఇక్కడ ఉన్న కొన్ని చిట్కాలను పాటించండి...
పండుగలు వచ్చినా లేదా ఇంటిని ఎల్లప్పుడు అప్ టూ డేట్‌గా ఉంచాలనుకున్నా ఎవరైనా ఇంటీరియర్స్‌ని మార్చాలనుకుంటారు. ఇలాగే పెయింట్ కూడా వేయిస్తారు. దీంతో ఇల్లు కొత్తగా మెరిసిపోతుంది. కానీ పలుమార్లు మనం గోడలకు పెయింట్ వేయించేటప్పుడు కేవలం రంగు, డిజైన్స్ గురించే ఆలోచిస్తాము. నిజానికి పెయింట్ లేయర్స్, గది వాతావరణం వంటివి పూర్తిగా ఇగ్నో టాము. ఫలితంగా కొన్నాళ్లకు పెయింట్ చెడిపోయినట్లు లేదా ప్యాచెస్ పడినట్లు అవుతుంది.
కొన్నిసార్లు పెయింటింగ్ సమయంలో కూడా చాలా పొరపాట్లు చేస్తుంటారు. దీనివల్ల గోడలు అందంగా కనపడటానికి బదులు మరింత వికారంగా మారిపోతాయి. అందుకే పెయింటింగ్ సమయంలో కొన్ని చిట్కాలు పాటించాలి.పెయింటింగ్ సందర్భంగా పొరపాట్లు జరిగినా సరిచేసుకునేందుకు ఉపాయాలుంటాయి. ఇక్కడ వాటి గురించి తెలుసుకుందాం.
బ్లిస్టరింగ్
గోడలకు పెయింట్ వేసాక ఉపరితలంపై రేణువులు ఉబ్బి వచ్చినట్లు అనిపించినా లేదా పెయింట్ బబుల్స్ కనిపించినా దాన్ని బ్లిస్టరింగ్ అంటారు. ఇది సాధారణంగా గోడ మీద ముందు నుంచే చెమ్మ లేదా తేమ ఉన్నప్పుడు ఏర్పడుతుంది. దానిపైనే పెయింట్ వేయటం లేదా పెయింట్ ఆరక ముందే మరో కోటింగ్ రిపీట్ చేయటం వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతుంది.
పరిష్కారం ఏమిటి?
This story is from the October 2023 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the October 2023 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
రణదీప్, కొంచెం జాగ్రత్త
పెళ్ళి తర్వాత నటుడు రణదీప్ హుడ్డా డైరెక్టర్ కుర్చీలో కూర్చోవాలని నిర్ణయించుకున్నాడు.
బాలీవుడ్లో
తిరిగి నిలదొక్కుకునే ప్రయత్నం
హైదరాబాద్ చాలా నచ్చింది - రాశి సింగ్
'జెమ్' సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది హీరోయిన్ రాశి సింగ్. ఆ తర్వాత 'శశి', 'ప్రేమ్ కుమార్', 'భూతద్దం భాస్కర్ నారాయణ' వంటి చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది
'జైలర్' కి సీక్వెల్ ఉంటుందా?
సూపర్ స్టార్ రజనీకాంత్ 73 ఏళ్ల వయసులోనూ వరుస చిత్రాలతో బిజీగా ఉండడం ఆశ్చర్య పరుస్తోంది
బాలీవుడ్లో అడుగు పెట్టిన జ్యోతిక
జ్యోతిక, సూర్య జంట అంచెలంచెలుగా ఎదిగిన వైనంపై ఇప్పుడు మరోసారి చర్చ సాగుతోంది.
హీరో గోపిచంద్ బ్యాడ్ హ్యాబిట్
కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన వెంటనే ఓకే చెప్పిన స్టోరీ ఒక్కటి కూడా లేదట.
అలా నేనలేదే...
ష్మిక చేతిలో యాక్షన్ చిత్రాలు మాత్రమే ఉన్నాయని, హాట్ రొమాంటిక్ చిత్రాలలో భాగం కావాలని నటి కోరు కుంటుందని వచ్చిన ఒక వార్తను కొట్టి పారేస్తూ ఆ మాటలు తానెప్పుడూ అనలేదని రష్మిక తన ట్విట్టర్లో పేర్కొంది.
పార్ చిరంజీవితో త్రిష...!
టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి సరసన ఎన్నో ఏళ్ల తర్వాత మళ్లీ స్టార్ హీరోయిన్ త్రిష నటిస్తున్న సంగతి తెలిసిందే.
మహేష్ ఫ్యాన్స్‌కు పండుగే...
'జక్కన్న' సినిమాలో మహేష్ ఒకవేళ రెండు పాత్రల్లో నటిస్తున్నారనే విషయం తెలిస్తే ఇది నిజంగా సూపర్ స్టార్ అభిమానులకు పండుగే అని చెప్పవచ్చు.
ముఖానికి సరిపడే జ్యూయెలరీ ఎంచుకోవటమెలా?
ముఖ ఆకారాన్ని అనుసరించి ఆభరణాల ఎంపికలో ఈ పద్ధతులు పాటించి మీరూ సినిమా తారల్లా అందంగా కనిపించవచ్చు.