స్లిమ్ గా కనిపించాలన్న అభిరుచి ప్రజల్లో రోజురోజుకీ పెరిగి పోతోంది. స్లిమ్ కనిపించడం అందానికి, స్మార్ట్నోస్కి సంకేతంగా మారింది. తక్కువ సమయంలో ఎలాంటి శ్రమ లేకుండా స్లిమ్ కనిపించాలనే కోరిక దుష్ప్రభావాల గురించి తెలిసీ మనుషులు అదే తప్పు చేస్తున్నారు. 22 ఏళ్ల మేఘన ఇటీవల ఒక జిమ్‌లో ట్రైనర్‌గా చేరింది. ఒక రోజు జిమ్ వర్కవుటికి ముందు ఆమె డినిట్రోఫెనోల్ తీసుకుంది.అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టగానే వేగంగా ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు.
డాక్టర్లు చెబుతున్న ప్రకారం ఆమె శరీర ఉష్ణోగ్రత సాధారణం కంటే ఎక్కువగా ఉంది.ఆమెకు ఊపిరి తీసుకోవడం కష్టమైంది. గుండె వేగంగా కొట్టుకోసాగింది. బ్లడ్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంది. తర్వాత గుండెపోటుతో చనిపోయింది.
ఈ ఔషధం ఆన్లైన్లో అందుబాటులో ఉంది. ఇందులో ఉండే అయన్ఫోర్ మెటబాలిక్ రేట్‌ను పెంచి బరువును తగ్గిస్తుంది. మనిషి ప్రాణాలు తీయగల రసాయనిక సమ్మేళనాల్లో ఇది ఒకటి. దీని ఓవర్ డోస్‌తో శ్వాస సమస్యలు, వేడి ఎక్కువగా అనిపించడం, అసాధారణ హృదయ స్పందన మొదలైన సమస్యలు ఏర్పడవచ్చు.
మేఘన ఈ మందు ఎలా తీసుకోగలిగిందనే దానిపై పోలీసులు ఆరా తీసారు. జిమ్‌కి వెళ్లి ఆమెతో పాటు ఉన్న వారిని విచారించారు.
మేఘన అన్నయ్య మాట్లాడుతూ “రెండు నెలల క్రితమే జిమ్ ట్రైనర్‌గా చేరింది. ఆమెకు ఈ మందు ఎక్కడ లభించింది? మార్కెట్లో ఈ నిషేధిత మందు ఎక్కడ ఎలా దొరుకుతున్నదన్నది నాకు తెలియాలి" అని ప్రశ్నించాడు.
ఈ సంఘటన జరిగినప్పుడు అప్పటి ఎల్డీఏ కమిషనర్ డా.పల్లవి మాట్లాడుతూ “ఇలాంటి నిషేధిత డ్రగ్ సులభంగా లభ్యం కావడం చాలా ఆందోళన కలిగించే విషయం. తరచుగా ఈ డ్రగ్స్ ఆన్లైన్లో ఏదో ఒక పేరుతో లభిస్తుం టాయి. ఇలా నిషేధిత మందులను అమ్మే, ప్రమోట్ చేసే 62 స్థలాలపై మేం చర్యలు తీసు కున్నాం” అని చెప్పారు.
ప్రాణాలు తీసే స్లిమ్మింగ్ పిల్స్
This story is from the July 2023 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the July 2023 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
రణదీప్, కొంచెం జాగ్రత్త
పెళ్ళి తర్వాత నటుడు రణదీప్ హుడ్డా డైరెక్టర్ కుర్చీలో కూర్చోవాలని నిర్ణయించుకున్నాడు.
బాలీవుడ్లో
తిరిగి నిలదొక్కుకునే ప్రయత్నం
హైదరాబాద్ చాలా నచ్చింది - రాశి సింగ్
'జెమ్' సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది హీరోయిన్ రాశి సింగ్. ఆ తర్వాత 'శశి', 'ప్రేమ్ కుమార్', 'భూతద్దం భాస్కర్ నారాయణ' వంటి చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది
'జైలర్' కి సీక్వెల్ ఉంటుందా?
సూపర్ స్టార్ రజనీకాంత్ 73 ఏళ్ల వయసులోనూ వరుస చిత్రాలతో బిజీగా ఉండడం ఆశ్చర్య పరుస్తోంది
బాలీవుడ్లో అడుగు పెట్టిన జ్యోతిక
జ్యోతిక, సూర్య జంట అంచెలంచెలుగా ఎదిగిన వైనంపై ఇప్పుడు మరోసారి చర్చ సాగుతోంది.
హీరో గోపిచంద్ బ్యాడ్ హ్యాబిట్
కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన వెంటనే ఓకే చెప్పిన స్టోరీ ఒక్కటి కూడా లేదట.
అలా నేనలేదే...
ష్మిక చేతిలో యాక్షన్ చిత్రాలు మాత్రమే ఉన్నాయని, హాట్ రొమాంటిక్ చిత్రాలలో భాగం కావాలని నటి కోరు కుంటుందని వచ్చిన ఒక వార్తను కొట్టి పారేస్తూ ఆ మాటలు తానెప్పుడూ అనలేదని రష్మిక తన ట్విట్టర్లో పేర్కొంది.
పార్ చిరంజీవితో త్రిష...!
టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి సరసన ఎన్నో ఏళ్ల తర్వాత మళ్లీ స్టార్ హీరోయిన్ త్రిష నటిస్తున్న సంగతి తెలిసిందే.
మహేష్ ఫ్యాన్స్‌కు పండుగే...
'జక్కన్న' సినిమాలో మహేష్ ఒకవేళ రెండు పాత్రల్లో నటిస్తున్నారనే విషయం తెలిస్తే ఇది నిజంగా సూపర్ స్టార్ అభిమానులకు పండుగే అని చెప్పవచ్చు.
ముఖానికి సరిపడే జ్యూయెలరీ ఎంచుకోవటమెలా?
ముఖ ఆకారాన్ని అనుసరించి ఆభరణాల ఎంపికలో ఈ పద్ధతులు పాటించి మీరూ సినిమా తారల్లా అందంగా కనిపించవచ్చు.