ఈ పండుగ వేళల్లో మీ అందంతో అందరి మెప్పు పొందాలనుకుంటే పాటించాల్సిన చిట్కాలు...
పండుగల్లో మేకప్ పర్ఫెక్ట్ చేయటం సులభం కాదు. ఇక్కడ కొన్ని సులభమైన చిట్కాలు అందిస్తున్నాము. వీటితో మీరు మేకప్ చక్కగా చేసుకోగల్గుతారు.
టోనర్, ప్రైమర్, ఫౌండేషన్, కన్సీలర్, హైలైటర్, లిఫ్టిక్, కాజల్, ఐ లైనర్, బ్లష్ (ఆప్షనల్) లాంటి ప్రాథమిక మేకప్ ఉత్పత్తులు మీ దగ్గర ఉండాలి. కలర్ కరెక్టర్, బ్రోంజర్, ఐషాడో, ఫేస్ పౌడర్ వంటివి ఉంచుకోవచ్చు లేదా అనవసరం అనుకోవచ్చు. ఇవి లేకుండా కూడా మహిళలు సులభంగా న్యాచురల్ పర్ఫెక్ట్ లుక్కుని పొందవచ్చు.
రండి, ఇప్పుడు మనం కొన్ని ముఖ్యమైన మేకప్ సమస్యలు, పరిష్కారాల గురించి చర్చించుకుందాం. ఇవి తరచుగా ఎదురయ్యే ఇబ్బందులు :
కేకీ-ప్యాచీ మేకప్
పలువురు మేకప్ ఇన్ఫ్లూయెన్సర్లు ఎప్పుడూ చెప్పేదేమిటంటే మేకప్ అనగానే కొంచెం కేకీగా ఉండటం. పైగా ఇది చర్మంపై ఎల్లప్పుడు కనిపిస్తూనే ఉంటుందంటారు. కానీ ఇది నిజం కాదు. మీరు నిత్యం ఒకటి సెట్ చేసి పెట్టాల్సింది ఏమిటంటే మేకప్ వేసుకునే ముందు చర్మ రంధ్రాలను దాచి ఉంచి కవర్ చేయగలగాలి. అలాగే ఇక్కడ చాలా ముఖ్యమైంది ఒకటుంది. మీరు చర్మంపై మచ్చలు, మరకలు, నల్లటి వలయాలను గుర్తించాలి. చర్మాన్ని మెరుగు పరిచేందుకు ఇది ముఖ్యమైనది.
This story is from the October 2022 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the October 2022 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
రణదీప్, కొంచెం జాగ్రత్త
పెళ్ళి తర్వాత నటుడు రణదీప్ హుడ్డా డైరెక్టర్ కుర్చీలో కూర్చోవాలని నిర్ణయించుకున్నాడు.
బాలీవుడ్లో
తిరిగి నిలదొక్కుకునే ప్రయత్నం
హైదరాబాద్ చాలా నచ్చింది - రాశి సింగ్
'జెమ్' సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది హీరోయిన్ రాశి సింగ్. ఆ తర్వాత 'శశి', 'ప్రేమ్ కుమార్', 'భూతద్దం భాస్కర్ నారాయణ' వంటి చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది
'జైలర్' కి సీక్వెల్ ఉంటుందా?
సూపర్ స్టార్ రజనీకాంత్ 73 ఏళ్ల వయసులోనూ వరుస చిత్రాలతో బిజీగా ఉండడం ఆశ్చర్య పరుస్తోంది
బాలీవుడ్లో అడుగు పెట్టిన జ్యోతిక
జ్యోతిక, సూర్య జంట అంచెలంచెలుగా ఎదిగిన వైనంపై ఇప్పుడు మరోసారి చర్చ సాగుతోంది.
హీరో గోపిచంద్ బ్యాడ్ హ్యాబిట్
కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన వెంటనే ఓకే చెప్పిన స్టోరీ ఒక్కటి కూడా లేదట.
అలా నేనలేదే...
ష్మిక చేతిలో యాక్షన్ చిత్రాలు మాత్రమే ఉన్నాయని, హాట్ రొమాంటిక్ చిత్రాలలో భాగం కావాలని నటి కోరు కుంటుందని వచ్చిన ఒక వార్తను కొట్టి పారేస్తూ ఆ మాటలు తానెప్పుడూ అనలేదని రష్మిక తన ట్విట్టర్లో పేర్కొంది.
పార్ చిరంజీవితో త్రిష...!
టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి సరసన ఎన్నో ఏళ్ల తర్వాత మళ్లీ స్టార్ హీరోయిన్ త్రిష నటిస్తున్న సంగతి తెలిసిందే.
మహేష్ ఫ్యాన్స్‌కు పండుగే...
'జక్కన్న' సినిమాలో మహేష్ ఒకవేళ రెండు పాత్రల్లో నటిస్తున్నారనే విషయం తెలిస్తే ఇది నిజంగా సూపర్ స్టార్ అభిమానులకు పండుగే అని చెప్పవచ్చు.
ముఖానికి సరిపడే జ్యూయెలరీ ఎంచుకోవటమెలా?
ముఖ ఆకారాన్ని అనుసరించి ఆభరణాల ఎంపికలో ఈ పద్ధతులు పాటించి మీరూ సినిమా తారల్లా అందంగా కనిపించవచ్చు.