నవ యవ్వన చర్మం కోసం ఫేస్ సీరమ్
Grihshobha - Telugu|July 2022
చర్మానికి తగినట్లు ఫేస్ సీరమ్ ఎంచుకుంటే మీ స్కినికి ఎంత ఉపయోగం కలుగుతుందో తెలుసుకోండి
నవ యవ్వన చర్మం కోసం ఫేస్ సీరమ్

చర్మానికి తగినట్లు ఫేస్ సీరమ్ ఎంచుకుంటే మీ స్కినికి ఎంత ఉపయోగం కలుగుతుందో తెలుసుకోండి

మనమంతా చర్మం యవ్వనంగా మెరిసేందుకు మాయిశ్చరైజర్ వాడు తాం. యూవీ కిరణాల రక్షణ కోసం, పిగ్మెంటేషన్ నుంచి కాపాడుకునేందుకు జాగ్రత్తలు తీసుకుంటాం. మహిళల బ్యూటీ కిట్లో క్రీమ్స్ తప్పక ఉంటాయి. కానీ అవగాహన లేనం దున ఒక ప్రోడక్టుని ఫేస్కి వాడటానికి వెనుకాడు తుంటారు. ఇది వారి స్కిన్ని ఏజింగ్, పిగ్మెంటేషన్, రోమ రంధ్రాల్ని పెద్దగా కాకుండా కాపాడుతుంది. ఇక్కడ చెబుతున్నది ఫేస్ సీరమ్ గురించే. దీని ద్వారా చర్మంలోని న్యాచురల్ మాయిశ్చర్ లాక్ అయ్యి మరింత నిగారింపు వస్తుంది. రండి, ఫేస్ సీరమ్ అంటే ఏమిటి, ఇది చర్మానికి కలిగించే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

సీరమ్ అంటే ఏమిటి?

ఇదొక రకమైన స్కిన్కోర్ ప్రోడక్టు. దీనిలో చిన్న చిన్న మాలిక్యూల్స్ ఉంటాయి. ఇవి చర్మం లోలోపలికి వెళ్లి వేగంగా రిపేర్ చేస్తాయి. దీంతో చర్మం వేగంగా సమస్యారహితం అయిపోయి కళాత్మకంగా మెరుస్తుంది. ఇది చాలా లైట్ వెయిట్ ఉండటం వల్ల ముఖంపై రాయగానే చర్మంలో కలిసిపోతుంది. దీన్ని ఎల్లప్పుడు ఫేస్వాష్ చేసాక, మాయిశ్చరైజర్ రాసుకునే ముందు వాడుతారు. దీంతో మాయిశ్చర్ స్కిన్లో లాక్ అయిపోతుంది. ఫలితంగా చర్మం యంగ్ గా, గ్లోయింగ్గా కనిపిస్తుంది. స్కిన్లో బిగుతు కూడా వస్తుంది. కనుక వయసు ప్రభావం తగినట్లు ఉంటుంది.

ముఖ్యమైన ప్రయోజనాలు

ఏదైనా బ్యూటీ ప్రోడక్టు ప్రయోజనాలు పూర్తిగా తెలిస్తేనే వాటిని సరైన రీతిలో వాడగలుగుతారు. ఎందుకంటే చర్మమే బ్యూటీని నిర్ణయించేది. అందుకే ఇక్కడ సీరమ్కు సంబంధించిన విషయాలన్నీ వివరిస్తున్నాం. ఫేస్సరమ్ మీ బ్యూటీ కిట్లో చేర్చుకోవటం చాలా అవ సరం. ఎందుకంటే : ఎక్కువ శాతం సీరమ్ రెటీనాల్ ఉంటుంది. ఇది ఫైన్స్ లైన్స్, ముడతలను తగ్గించేస్తుంది. ఎందు కంటే రెటీనాల్లో Ⓡ కొల్లాజెన్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంటుంది. అలాగే చర్మంలో కొత్త రక్తనాళాల ఉత్పత్తిని కూడా ప్రేరేపించి స్కిన్ కలర్ని మెరుగుపర్చడానికి సాయ పడుతుంది.

This story is from the July 2022 edition of Grihshobha - Telugu.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the July 2022 edition of Grihshobha - Telugu.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM GRIHSHOBHA - TELUGUView All
రణదీప్, కొంచెం జాగ్రత్త
Grihshobha - Telugu

రణదీప్, కొంచెం జాగ్రత్త

పెళ్ళి తర్వాత నటుడు రణదీప్ హుడ్డా డైరెక్టర్ కుర్చీలో కూర్చోవాలని నిర్ణయించుకున్నాడు.

time-read
1 min  |
April 2024
బాలీవుడ్లో
Grihshobha - Telugu

బాలీవుడ్లో

తిరిగి నిలదొక్కుకునే ప్రయత్నం

time-read
1 min  |
April 2024
హైదరాబాద్ చాలా నచ్చింది - రాశి సింగ్
Grihshobha - Telugu

హైదరాబాద్ చాలా నచ్చింది - రాశి సింగ్

'జెమ్' సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది హీరోయిన్ రాశి సింగ్. ఆ తర్వాత 'శశి', 'ప్రేమ్ కుమార్', 'భూతద్దం భాస్కర్ నారాయణ' వంటి చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది

time-read
2 mins  |
April 2024
'జైలర్' కి సీక్వెల్ ఉంటుందా?
Grihshobha - Telugu

'జైలర్' కి సీక్వెల్ ఉంటుందా?

సూపర్ స్టార్ రజనీకాంత్ 73 ఏళ్ల వయసులోనూ వరుస చిత్రాలతో బిజీగా ఉండడం ఆశ్చర్య పరుస్తోంది

time-read
1 min  |
April 2024
బాలీవుడ్లో అడుగు పెట్టిన జ్యోతిక
Grihshobha - Telugu

బాలీవుడ్లో అడుగు పెట్టిన జ్యోతిక

జ్యోతిక, సూర్య జంట అంచెలంచెలుగా ఎదిగిన వైనంపై ఇప్పుడు మరోసారి చర్చ సాగుతోంది.

time-read
1 min  |
April 2024
హీరో గోపిచంద్ బ్యాడ్ హ్యాబిట్
Grihshobha - Telugu

హీరో గోపిచంద్ బ్యాడ్ హ్యాబిట్

కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన వెంటనే ఓకే చెప్పిన స్టోరీ ఒక్కటి కూడా లేదట.

time-read
1 min  |
April 2024
అలా నేనలేదే...
Grihshobha - Telugu

అలా నేనలేదే...

ష్మిక చేతిలో యాక్షన్ చిత్రాలు మాత్రమే ఉన్నాయని, హాట్ రొమాంటిక్ చిత్రాలలో భాగం కావాలని నటి కోరు కుంటుందని వచ్చిన ఒక వార్తను కొట్టి పారేస్తూ ఆ మాటలు తానెప్పుడూ అనలేదని రష్మిక తన ట్విట్టర్లో పేర్కొంది.

time-read
1 min  |
April 2024
పార్ చిరంజీవితో త్రిష...!
Grihshobha - Telugu

పార్ చిరంజీవితో త్రిష...!

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి సరసన ఎన్నో ఏళ్ల తర్వాత మళ్లీ స్టార్ హీరోయిన్ త్రిష నటిస్తున్న సంగతి తెలిసిందే.

time-read
1 min  |
April 2024
మహేష్ ఫ్యాన్స్కు పండుగే...
Grihshobha - Telugu

మహేష్ ఫ్యాన్స్కు పండుగే...

'జక్కన్న' సినిమాలో మహేష్ ఒకవేళ రెండు పాత్రల్లో నటిస్తున్నారనే విషయం తెలిస్తే ఇది నిజంగా సూపర్ స్టార్ అభిమానులకు పండుగే అని చెప్పవచ్చు.

time-read
1 min  |
April 2024
ముఖానికి సరిపడే జ్యూయెలరీ ఎంచుకోవటమెలా?
Grihshobha - Telugu

ముఖానికి సరిపడే జ్యూయెలరీ ఎంచుకోవటమెలా?

ముఖ ఆకారాన్ని అనుసరించి ఆభరణాల ఎంపికలో ఈ పద్ధతులు పాటించి మీరూ సినిమా తారల్లా అందంగా కనిపించవచ్చు.

time-read
2 mins  |
April 2024