ఆర్థిక సమస్యల నుంచి బయట పడేదెలా?
Grihshobha - Telugu|May 2022
ప్రభుత్వ తప్పుడు ఆర్థిక విధానాల కారణంగా అనేక కుటుంబాలు చక్రవ్యూహంలో వీటి నుంచి బయట పడాలంటే కొన్ని ప్రణాళి కలు తప్పక రూపొందించుకోవాలి.
మన్మోహన్ భాటియా -
ఆర్థిక సమస్యల నుంచి బయట పడేదెలా?

ప్రభుత్వ తప్పుడు ఆర్థిక విధానాల కారణంగా అనేక కుటుంబాలు చక్రవ్యూహంలో వీటి నుంచి బయట పడాలంటే కొన్ని ప్రణాళి కలు తప్పక రూపొందించుకోవాలి.

అనిల్ కి 6 నెలల క్రితమే వివాహ మైంది. వయసు 30 ఏళ్లు. ఇంటికి దూరంగా నగరంలో కిరాయి ఇంట్లో ఉంటున్నాడు. జీతం కూడా బాగానే వస్తుంది. భార్య అమృతకి కూడా 30 ఏళ్ల వయసు ఉంటుంది. తానూ ఉద్యోగం చేస్తోంది. ఉండేది ఇద్దరే కానీ, ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇద్దరి దగ్గర తమ తమ కార్లు ఉన్నాయి. బయట తినటం, తిరగటం చేసే వారు. ఇంటి పనుల కోసం పని మనిషిని పెట్టుకున్నారు. దీంతో ఎన్నడూ ఇద్దరూ ఇంటి పని చేసే వారు కాదు. ఇద్దరూ కారు లోన్ తీసుకున్నారు.

హెటల్, రెస్టారెంట్లలో తినటం, సినిమా చూడటం, ప్రతి మూడు నెలలకు టూరింగ్, బ్రాండెడ్ దుస్తులు, బూట్లు ధరించే వారు. సంపా దన అంతా ఖర్చు చేయటం, పొదుపు మాత్రం శూన్యం. ఇది నేటి యువతరం పరిస్థితి. అందరూ తమ స్టేటస్ని చూపించుకునే పోటీలో ఎంతటి ఖర్చుకైనా వెనుకాడటం లేదు. జీతం వచ్చేస్తుంది.కానీ కొన్ని రోజులకే పూర్తిగా ఖతమై పోతుంది. పర్సనల్ ఖర్చులు, కారు లోన్ ఇన్స్టాల్ మెంట్, ఇంటి పనిమనుషుల జీతాలు, క్రెడిట్ కార్డు బిల్లులు ఉండేవి. తదుపరి జీతం రాకముందే జేబు ఖాళీ అయ్యేది. క్రెడిట్ కార్డు భరోసాతో బ్రేక్ లేకుండా జీవితమనే బండి సాగిపోతోంది.

ఆ రోజు అనిల్ ఆఫీసుకు వెళ్లేసరికి అక్కడ చాలా గందరగోళంగా ఉంది. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్తో అనిల్ బాస్ మీటింగ్లో బిజీగా ఉన్నాడు. అనిల్ తన కొలీగ్స్ మధ్యమధ్యలో కొంచెం పని కూడా చేస్తున్నాడు. బాసికి మేనేజింగ్ డైరెక్టర్తో సీరియస్గా, శబ్దం వచ్చేలా చర్చ జరుగుతోంది. చాలాసేపటి వరకు సాగింది. ఒక్కొక్కరు చొప్పున విభాగాల ప్రముఖు లతో మేనేజింగ్ డైరెక్టర్ మీటింగ్ నిర్వహిస్తున్నాడు.

This story is from the May 2022 edition of Grihshobha - Telugu.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the May 2022 edition of Grihshobha - Telugu.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM GRIHSHOBHA - TELUGUView All
టెన్షన్ పడితే సక్సెస్ రాదు- కావ్యా థాపర్
Grihshobha - Telugu

టెన్షన్ పడితే సక్సెస్ రాదు- కావ్యా థాపర్

సినిమా రంగం అనేది గ్లామర్, క్రియేటివిటీతోపాటు అనేక కళల మీద ఆధారపడి ఉంటుంది.

time-read
2 mins  |
March 2024
పంద్రాగస్టుకి వస్తాడు
Grihshobha - Telugu

పంద్రాగస్టుకి వస్తాడు

పుష్ప ఎక్కడా తగ్గడట. కాస్త

time-read
1 min  |
March 2024
ఫలించిన ఎదురుచూపులు
Grihshobha - Telugu

ఫలించిన ఎదురుచూపులు

దక్షిణాదిన అగ్రతారగా వెలుగొందుతున్న కీర్తి సురేష్ ఎట్టకేలకు బాలీవుడ్లో అడుగుపెట్టారు.

time-read
1 min  |
March 2024
వీళ్లతో విసుగే ఉండదు
Grihshobha - Telugu

వీళ్లతో విసుగే ఉండదు

మాస్ హీరో రవితేజ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు.

time-read
1 min  |
March 2024
మరో క్రేజ్ స్టోరీ
Grihshobha - Telugu

మరో క్రేజ్ స్టోరీ

యూల్లో మంచి క్రేజ్ ఉన్న హిట్ పెయిర్ సాయి పల్లవి, నాగ చైతన్య. వీరి జోడీలో 'లవ్ స్టోరీ' గ్రాండ్ సక్సెస్ సాధించింది.

time-read
1 min  |
March 2024
సమ్మర్ లో ఫ్యామిలీ స్టార్
Grihshobha - Telugu

సమ్మర్ లో ఫ్యామిలీ స్టార్

ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్తో వేసవిలో అలరించేందుకు హీరో విజయ్ దేవరకొండ సిద్ధమవుతున్నాడు.

time-read
1 min  |
March 2024
పోటా పోటీ డ్యాన్సులు
Grihshobha - Telugu

పోటా పోటీ డ్యాన్సులు

డ్యాన్స్ కింగ్ లారెన్స్ హీరోగా దర్శకుడు రమేశ్ వర్మ ఒక చిత్రం రూపొందిస్తున్నారు. '

time-read
1 min  |
March 2024
జనాలే లేరు. హిట్ ఎట్లయిందబ్బా?
Grihshobha - Telugu

జనాలే లేరు. హిట్ ఎట్లయిందబ్బా?

ఓవైపు 'ఫైటర్' సినిమాకు పెట్టిన డబ్బులొస్తే చాలనుకుంటుంటే నిర్మాత మాత్రం ఆ సినిమా సూపర్ హిట్ అంటూ డాంబికాలు పలుకుతున్నాడు.

time-read
1 min  |
March 2024
బాబీ బాటలో అర్జున్
Grihshobha - Telugu

బాబీ బాటలో అర్జున్

'యానిమల్' సినిమాలోని 10 నిమిషాల నెగెటివ్ పాత్ర బాబీలో ఎంతో అద్భుతంగా నటించిన అబ్రార్ను చూసి అందరు ఈర్ష్యపడుతున్నారు.

time-read
1 min  |
March 2024
రోహిత్ కి ఓటీటీనే బాగుందట
Grihshobha - Telugu

రోహిత్ కి ఓటీటీనే బాగుందట

సోషల్ మీడియాలో ఆయనకు 30 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.

time-read
1 min  |
March 2024