బయోడెర్మా యాంటీ యాక్నే సీబియమ్ ఫేస్ వాష్
Grihshobha - Telugu|May 2022
ప్రాబ్లమ్ ఫ్రీ స్కిన్ కావాలని ప్రతి మహిళ కోరుకుంటుంది. కానీ ఆయిలీ స్కిన్ ప్రాబ్లమ్, స్కిన్ మీద యాక్నే వంటివి ఎప్పుడూ బాధిస్తూనే ఉంటాయి. ముఖంలో అందాన్ని, కళను తగ్గించేస్తాయి.
-పారూల్ భట్నాగర్
బయోడెర్మా యాంటీ యాక్నే సీబియమ్ ఫేస్ వాష్

ప్రాబ్లమ్ ఫ్రీ స్కిన్ కావాలని ప్రతి మహిళ కోరుకుంటుంది. కానీ ఆయిలీ స్కిన్ ప్రాబ్లమ్, స్కిన్ మీద యాక్నే వంటివి ఎప్పుడూ బాధిస్తూనే ఉంటాయి. ముఖంలో అందాన్ని, కళను తగ్గించేస్తాయి.

అంతేగాక ఇవి చర్మంపై మంట, దురద కలిగిస్తాయి. ఒక్కోసారి వీటిని భరించటం కూడా కష్టమవుతుంది. సాధారణంగా ఈ సమస్య ఏ సీజన్లోనైనా రావచ్చు. కానీ వేసవిలో ఆయిలీ స్కిన్, దానిపై యాక్నే ప్రాబ్లమ్ ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే వేసవిలో సెబేషియస్ గ్లాండ్స్ చర్మాన్ని హైడ్రేట్ చేసేందుకు మరింత సెబమ్ను ఉత్పత్తి చేయటం మొదలుపెడతాయి. ఇదే యాక్నేకి కారణమవుతుంది. ఇలాంటప్పుడే ఆయిలీ, కాంబినేషన్ స్కినికి స్పెషల్ కేర్ అవసరమవుతుంది.

ఆయిలీ & కాంబినేషన్ స్కినికి కారణాల

ఈ రోజుల్లో ఆయిలీ స్కిన్ సమస్య సాధారణమైపోయింది. ఆయిలీ స్కిన్లో లిపిడ్ శాతం, నీరు, కొవ్వు చాలా ఎక్కువగా ఉంటాయి. సెబేషియస్ గ్లాండ్స్ అవసరానికి మించి సెబమ్ని ఉత్పత్తి చేయటం వల్ల బ్రేకౌట్స్, వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ సమస్య ఏర్పడుతుంది. బ్రేకౌట్స్ వల్ల సెబమ్ డెడ్ స్కిన్ సెల్స్తో చేస్తుంది. ఇది చర్మానికి మరింత హాని కలిగి కలిసి పోర్స్ని బ్లాక్ స్తుంది. కాంబినేషన్ స్కిన్లో జో భాగాలైన ఫోర్హెడ్, నోస్, చిన్లో ఆయిల్ గ్లాండ్స్ ఓవర్ యాక్టివ్ అవుతాయి. కానీ ముఖంలోని మిగిలిన భాగాలు నార్మల్ లేదా డ్రైగా ఉంటాయి. అందుకే ఇలాంటి స్కిన్ బ్యాలెన్స్ సరిగా లేనందున చర్మానికి హాని కలిగే ప్రమాదం పెరుగుతుంది. అందుకే స్కిన్ కోసం ప్రత్యేక కేర్ తీసుకోవాలి.

This story is from the May 2022 edition of Grihshobha - Telugu.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the May 2022 edition of Grihshobha - Telugu.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM GRIHSHOBHA - TELUGUView All
రణదీప్, కొంచెం జాగ్రత్త
Grihshobha - Telugu

రణదీప్, కొంచెం జాగ్రత్త

పెళ్ళి తర్వాత నటుడు రణదీప్ హుడ్డా డైరెక్టర్ కుర్చీలో కూర్చోవాలని నిర్ణయించుకున్నాడు.

time-read
1 min  |
April 2024
బాలీవుడ్లో
Grihshobha - Telugu

బాలీవుడ్లో

తిరిగి నిలదొక్కుకునే ప్రయత్నం

time-read
1 min  |
April 2024
హైదరాబాద్ చాలా నచ్చింది - రాశి సింగ్
Grihshobha - Telugu

హైదరాబాద్ చాలా నచ్చింది - రాశి సింగ్

'జెమ్' సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది హీరోయిన్ రాశి సింగ్. ఆ తర్వాత 'శశి', 'ప్రేమ్ కుమార్', 'భూతద్దం భాస్కర్ నారాయణ' వంటి చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది

time-read
2 mins  |
April 2024
'జైలర్' కి సీక్వెల్ ఉంటుందా?
Grihshobha - Telugu

'జైలర్' కి సీక్వెల్ ఉంటుందా?

సూపర్ స్టార్ రజనీకాంత్ 73 ఏళ్ల వయసులోనూ వరుస చిత్రాలతో బిజీగా ఉండడం ఆశ్చర్య పరుస్తోంది

time-read
1 min  |
April 2024
బాలీవుడ్లో అడుగు పెట్టిన జ్యోతిక
Grihshobha - Telugu

బాలీవుడ్లో అడుగు పెట్టిన జ్యోతిక

జ్యోతిక, సూర్య జంట అంచెలంచెలుగా ఎదిగిన వైనంపై ఇప్పుడు మరోసారి చర్చ సాగుతోంది.

time-read
1 min  |
April 2024
హీరో గోపిచంద్ బ్యాడ్ హ్యాబిట్
Grihshobha - Telugu

హీరో గోపిచంద్ బ్యాడ్ హ్యాబిట్

కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన వెంటనే ఓకే చెప్పిన స్టోరీ ఒక్కటి కూడా లేదట.

time-read
1 min  |
April 2024
అలా నేనలేదే...
Grihshobha - Telugu

అలా నేనలేదే...

ష్మిక చేతిలో యాక్షన్ చిత్రాలు మాత్రమే ఉన్నాయని, హాట్ రొమాంటిక్ చిత్రాలలో భాగం కావాలని నటి కోరు కుంటుందని వచ్చిన ఒక వార్తను కొట్టి పారేస్తూ ఆ మాటలు తానెప్పుడూ అనలేదని రష్మిక తన ట్విట్టర్లో పేర్కొంది.

time-read
1 min  |
April 2024
పార్ చిరంజీవితో త్రిష...!
Grihshobha - Telugu

పార్ చిరంజీవితో త్రిష...!

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి సరసన ఎన్నో ఏళ్ల తర్వాత మళ్లీ స్టార్ హీరోయిన్ త్రిష నటిస్తున్న సంగతి తెలిసిందే.

time-read
1 min  |
April 2024
మహేష్ ఫ్యాన్స్కు పండుగే...
Grihshobha - Telugu

మహేష్ ఫ్యాన్స్కు పండుగే...

'జక్కన్న' సినిమాలో మహేష్ ఒకవేళ రెండు పాత్రల్లో నటిస్తున్నారనే విషయం తెలిస్తే ఇది నిజంగా సూపర్ స్టార్ అభిమానులకు పండుగే అని చెప్పవచ్చు.

time-read
1 min  |
April 2024
ముఖానికి సరిపడే జ్యూయెలరీ ఎంచుకోవటమెలా?
Grihshobha - Telugu

ముఖానికి సరిపడే జ్యూయెలరీ ఎంచుకోవటమెలా?

ముఖ ఆకారాన్ని అనుసరించి ఆభరణాల ఎంపికలో ఈ పద్ధతులు పాటించి మీరూ సినిమా తారల్లా అందంగా కనిపించవచ్చు.

time-read
2 mins  |
April 2024