మిమ్మల్ని మీరు విశ్వసిస్తున్నారా?
Heartfulness Magazine Telugu|March 2024
విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి, మనం మనతో మరియు ఇతరులతో కరుణతో ఎలా సంభాషిస్తున్నాం అనేది శ్రద్ధతో అవగాహాన చేసుకోవటం గురించి హల్లీ లార్సెన్ మనకు వివరిస్తున్నారు. హల్లీ నిదర్శన ఆధారిత మైండుల్ సెల్ఫ్-కంపాషన్ (ఎమ్. ఎస్.సీ) ప్రోగ్రామ్ను ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఆమె 25 సంవత్సరాలకు పైగా హార్ట్ ఫుల్ నెస్ అభ్యాసీ మరియు హార్ట్ ఫుల్ నెస్ ప్రశిక్షకురాలు కూడా.
మిమ్మల్ని మీరు విశ్వసిస్తున్నారా?

ద య మరియు కరుణ ఇతరులకు సహాయంచేసే శక్తివంతమైన " మార్గాలు. మనం శ్రద్ధ చూపించే వ్యక్తి, ఏదైనా విషయంలో విఫలమైనప్పుడు లేదా అసంపూర్ణంగా భావించినప్పుడు, మనం వారిని అర్థం చేసుకుని మద్దతుగా ఉండటం సహజంగా జరుగుతుంది.

దయ, అవగాహన మరియు మద్దతుతో ప్రతిస్పందించడం విశ్వాసాన్ని పెంచే అంశాలలో ఒకటి. ఇది కరుణకు నిర్వచనం కూడా. కరుణ అంటే బాధను భరించే సామర్థ్యాన్నికలిగి ఉండటం మరియు బాధను తగ్గించాలనే కోరిక కలిగి ఉండటం.

కష్టాలను అధిగమించగల మన స్వంత సామర్థ్యాన్ని కూడా మనం విశ్వసించాలి.

అవగాహన మరియు మద్దతు యొక్క హృదయపూర్వక ప్రతిస్పందనను ఇతరులపై చూపినప్పుడు కరుణ అని, మనపై మనం చూపించుకున్నప్పుడు స్వీయ కరుణ అని అంటారు.

This story is from the March 2024 edition of Heartfulness Magazine Telugu.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the March 2024 edition of Heartfulness Magazine Telugu.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.