ఈ పాపం ఎవరిది?
Vaartha-Sunday Magazine|May 12, 2024
చదువుల ఒత్తిడులు విద్యార్థులపై అనేక రకాలుగా పనిచేస్తున్నాయి. వారిలో చైతన్యాన్ని, విజ్ఞానాన్నిపెంచవలసిన, మనోవికాసాన్ని పంచవలసిన చదువులు హఠాత్తుగా వారు బలిపీఠం ఎక్కడానికి కారణమవుతున్నాయి.
సండే డెస్క్
ఈ పాపం ఎవరిది?

చదువుల ఒత్తిడులు విద్యార్థులపై అనేక రకాలుగా పనిచేస్తున్నాయి. వారిలో చైతన్యాన్ని, విజ్ఞానాన్నిపెంచవలసిన, మనోవికాసాన్ని పంచవలసిన చదువులు హఠాత్తుగా వారు బలిపీఠం ఎక్కడానికి కారణమవుతున్నాయి. అయితే ఆ నేరం ఆ పూర్తిగా చదువులదేనని కూడా చెప్పలేం. అనుసరించే విధానాలది. మార్కుల విధానం, బోధనావిధానం, మొత్తగా విద్యావిధానంలోని లోపాల వల్లనే విద్యార్థు లు ఇలా ప్రాణత్యాగాలకు పాల్పడుతున్నారనిపిస్తుంది. కాలదోషం పట్టిన విధా నాలను అనుసరించచడం వల్లనే పసిమొగ్గలు విరయకుండానే వాడిపోతున్నాయి. భవిష్యత్తును సుసంపన్నం చేసుకోవలసిన దశలో విద్యార్థులు ప్రాణాలు తీసుకొంటున్నారంటే అందుకు బాధ్యత ఎవరిది? ఆ పాపం ఎవరిది! ఇప్పటికైనా అందరూ ఆలోచించాల్సిన తరుణమిది.

చదువు.. చదువు.. ఉదయం లేచిన దగ్గర్నుంచి, రాత్రి పడుకునేవరకు అదే లోకం. పరీక్షలు, మార్కులు, ర్యాంకులు, టాపర్లు విద్యార్థులకు ఈపదాలు తప్ప మరొకటి తెలియవేమో! తల్లిదండ్రుల తపన, పిల్లల ఆశయాలు, స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లకు ఫీజుల దాహం.. వెరసి ఇవన్నీ విద్యార్థుల మానసిక ఒత్తిడికి గురిచేస్తూ, వారి జీవితాలను బలితీసుకుంటున్నాయి.  ఒకప్పుడు చదువుచుట్టూ డబ్బు తిరిగేది, నేడు డబ్బుచుట్టూ చదువు తిరుగుతోంది. చదువు కునే' స్థాయి నుంచి చదువు'కొనే 'స్థాయికి విద్యాప్రమాణాలు దిగజారిపోయాయి. విద్య ఒక లాభసాటి వ్యాపారంగా మారిపోయింది. వేలు, లక్షలు ఫీజుల రూపంలో చెల్లించే తల్లిదండ్రుల మనసు పిల్లలకు అర్థంకాక.. పెరుగుతున్న పోటీని తట్టుకోలేక, 3 అధ్యాపకులు, విద్యాసంస్థల యాజమాన్యాల ఒత్తిడిని భరించలేక ఎవరికీ చెప్పుకోలేని ఒంటరితనంతో తప్పుడు నిర్ణయాలు తీసుకుని, అర్థాంతరంగా ఈలోకాన్ని విడిచిపెడుతున్నారు. కన్నవారికి కడుపుకోతను మిల్చుతున్నారు. అమ్మానాన్నలను ఒప్పించలేక, " అధ్యాపకులను మెప్పించలేక ఓడిపోతున్న విద్యాకుసుమాలు రాలిపోతున్నాయి.

This story is from the May 12, 2024 edition of Vaartha-Sunday Magazine.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the May 12, 2024 edition of Vaartha-Sunday Magazine.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM VAARTHA-SUNDAY MAGAZINEView All
పెద్దలు రాసిన పిల్లల కథలు
Vaartha-Sunday Magazine

పెద్దలు రాసిన పిల్లల కథలు

పుస్తక సమీక్ష

time-read
1 min  |
June 09, 2024
మంచు పర్వతం
Vaartha-Sunday Magazine

మంచు పర్వతం

ఈవారం కవిత్వం

time-read
1 min  |
June 09, 2024
వెన్నెల ధారలు
Vaartha-Sunday Magazine

వెన్నెల ధారలు

ఈవారం కవిత్వం

time-read
1 min  |
June 09, 2024
ఆరోగ్య సేవలు
Vaartha-Sunday Magazine

ఆరోగ్య సేవలు

మనదేశంలో ప్రతి ఏడు నిమిషాలకొకరు గర్భాశయ ముఖద్వారం కేన్సర్తో కన్నుమూస్తున్నారని చెబుతోంది డబ్ల్యూహెచ్. దాన్ని బట్టి పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

time-read
2 mins  |
June 09, 2024
బడులకు సిద్ధం..ఫీజుల యుద్ధం!
Vaartha-Sunday Magazine

బడులకు సిద్ధం..ఫీజుల యుద్ధం!

నూతన విద్యా సంవత్సరం 2024-25లో విద్యార్థులు సంతోషంగా అడుగు పెడుతున్నారు. వేసవి సెలవుల్లో సెల్ఫోన్, గేమ్లు, మైదానాల్లో పరుగులు, వేసవి శిక్షణ శిబిరాల్లో బిజీగా గడిపిన పిల్లలను మళ్లీ స్కూళ్లకు పంపేందుకు తల్లిదండ్రులు సిద్ధమవుతున్నారు.

time-read
8 mins  |
June 09, 2024
'సంఘీ' భావం
Vaartha-Sunday Magazine

'సంఘీ' భావం

విత్తనాల కోసం రైతన్న ఆగమాగం

time-read
2 mins  |
June 09, 2024
నిద్ర పుచ్చే ఆప్ కథలు
Vaartha-Sunday Magazine

నిద్ర పుచ్చే ఆప్ కథలు

సంగీతం, ధ్యానం, ప్రకృతి సవ్వడులతో నిద్ర తెప్పించే ఆప్లు ఇదివరకే ఉన్నాయి. వాటికి కథల్నీ జోడిస్తూ కొత్త అనుభూతుల్ని పంచేవి ఇప్పుడొస్తున్నాయి

time-read
2 mins  |
June 09, 2024
తాజా వార్తలు
Vaartha-Sunday Magazine

తాజా వార్తలు

వాపునకు కారణం

time-read
1 min  |
June 09, 2024
మరోసారి 'ధమాకా' కాంబినేషన్ ?
Vaartha-Sunday Magazine

మరోసారి 'ధమాకా' కాంబినేషన్ ?

ఈ సినిమాకు సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నట్లు సమాచారం.

time-read
1 min  |
June 09, 2024
'బచ్చలమల్లి'గా అల్లరి నరేశ్ !
Vaartha-Sunday Magazine

'బచ్చలమల్లి'గా అల్లరి నరేశ్ !

అల్లరి నరేశ్ ప్రస్తుతం చేస్తున్న సినిమా 'బచ్చలమల్లి'. హాస్య మూవీస్ బ్యానర్ రాజేశ్ దండా నిర్మిస్తున్న ఈ సినిమాకి, సుబ్బు దర్శకత్వం వహిస్తున్నాడు.

time-read
1 min  |
June 09, 2024