పెరుగుతున్న 'ప్యాకేజ్ఫుడ్' క్రేజ్
Vaartha-Sunday Magazine|March 31, 2024
ప్యాకేజ్‌ఫుడ్‌ వ్యాపారం భారతదేశంలో అత్యంత వేగంగా అభివ్యద్ది చెందుతున్న ఆహార వ్యాపారాలలో ఒకటి. అన్ని ప్రాంతాల్లో, అన్ని వర్గాల్లో తేడా లేకుండా ప్యాకేజ్‌ఫుడ్‌'పై మోజు నానాటికి పెరుగుతోంది.
తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి
పెరుగుతున్న 'ప్యాకేజ్ఫుడ్' క్రేజ్

పెరిగిన ఆదాయ వనరులు, జీవనశైలిలో మార్పులు, పట్టణీకరణ, రిటైల్‌ వ్యాపారం వంటి కారణాలతో ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్యాకేజ్‌ఫుడ్‌ొ వ్యాపారం కోట్ల రూపాయలు దాటింది. డెయిరీ ఉత్పత్తులు, స్నాక్స్‌, పానీయాలు, సూప్‌లు వంటివి మార్కెట్లో రంగప్రవేశం చేశాయి. ఒకప్పుడు నగరాలకే పరిమితమైన ప్యాకేజ్‌వుడ్‌ ప్యాకెట్లు శాఖాహార వంటలకే పరిమితం కాలేదు, మాంసాహార వంటకాలూ ప్యాకేజీ రూపంలో అందుబాటులో ఉంటున్నాయి. సూపర్‌ మార్కెట్లలోనే కాదు, కిరాణా దుకాణాల్లో సైతం వీటి అమ్మకాలు ఇటీవల కాలంలో ఊపందుకున్నాయి. అమ్మకాలు భారీగా పెరగడంతో ఈ వ్యాపారం వర్ధిల్లుతోంది. ఖనిజాలు, విటమిన్లు, అనేకానేక పోషకాలు పుష్కలంగా ఉంటాయని, నిల్వ ఉన్నా పాడయ్యే ప్రసక్తే లేదని తయారీ సంస్థలు భరోసా ఇస్తున్నాయి. ఇంగ్లిషులో జంకొ అంటే చెత్త లేదా పనికిరాని కుప్ప అని అర్థం. ఈమెయిల్‌లో కూడా జంక్‌ అనే పదాన్ని విని ఉంటారు. టీవీల్లో వచ్చే ఆకర్షణీయమైన ప్రకటనలు చూస్తూ ప్యాక్ట్‌ఫుడ్‌పై పిల్లలే కాదు, పెద్దలు సైతం మనసు పడుతున్నారు.

This story is from the March 31, 2024 edition of Vaartha-Sunday Magazine.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the March 31, 2024 edition of Vaartha-Sunday Magazine.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM VAARTHA-SUNDAY MAGAZINEView All
ఫోటో ఫీచర్
Vaartha-Sunday Magazine

ఫోటో ఫీచర్

ఫోటో ఫీచర్

time-read
1 min  |
May 12, 2024
ఈ వారం కార్ట్యూంస్
Vaartha-Sunday Magazine

ఈ వారం కార్ట్యూంస్

ఈ వారం కార్ట్యూంస్

time-read
1 min  |
May 12, 2024
12 మే నుండి 18, 2024 వరకు
Vaartha-Sunday Magazine

12 మే నుండి 18, 2024 వరకు

వారఫలం

time-read
2 mins  |
May 12, 2024
వాస్తువార్త
Vaartha-Sunday Magazine

వాస్తువార్త

వసారాలు ఎటువైపు ఉండాలి?

time-read
2 mins  |
May 12, 2024
రావణుని పూజించే ఆలయాలు..
Vaartha-Sunday Magazine

రావణుని పూజించే ఆలయాలు..

\"మనిషికో భక్తి మహిలో సుమతి” అన్నట్లు ఎవరి భక్తి వారిది. ఇదే కోవలో రాక్షసరాజు రావణ బ్రహ్మకు సైతం ఆలయాలు నిర్మించి పూజించే భక్తజనులు మన దేశంలోనే ఉన్నారంటే ఆశ్చర్యం కలగక మానదు.

time-read
5 mins  |
May 12, 2024
పంచవటి
Vaartha-Sunday Magazine

పంచవటి

సింగిల్ పేజీ కథ

time-read
2 mins  |
May 12, 2024
నిజమా.. అబద్ధమా
Vaartha-Sunday Magazine

నిజమా.. అబద్ధమా

నిజమా.. అబద్ధమా

time-read
2 mins  |
May 12, 2024
వందేళ్ల తెలుగు కథకు వందనం
Vaartha-Sunday Magazine

వందేళ్ల తెలుగు కథకు వందనం

సాహిత్యం

time-read
2 mins  |
May 12, 2024
జోక్స్
Vaartha-Sunday Magazine

జోక్స్

జోక్స్

time-read
1 min  |
May 12, 2024
టెక్నాలజీతో మరింత ఆరోగ్యం
Vaartha-Sunday Magazine

టెక్నాలజీతో మరింత ఆరోగ్యం

మారుతున్న టెక్నాలజీపరంగా మానవ అవసరాలను, ఆరోగ్య సమస్యలను తీర్చే సరికొత్త టెక్నాలజీ పరికరాలు కూడా చాలానే వస్తున్నాయి.

time-read
1 min  |
May 12, 2024