ఉదయం 11.30 కావస్తోంది. మహా నైవేద్యం సమర్పించి హారతి ఇస్తే ఇక గుడితలుపులు మూసేయవచ్చు.
నైవేద్యం ఇవ్వడానికి సిద్ధమవుతున్న సమయంలో పరుగులాంటి నడకతో వచ్చింది పట్టుచీర కట్టుకున్న ఒక స్త్రీ.
ఆమె పక్కనే ఎనిమిదేళ్ల పిల్లాడు, ఆరేళ్ల చిన్నారి కూడా పనమ్మాయి.
ముగ్గురూ కొత్త బట్టలు ధరించి మెరిసిపోతున్నారు.
"పూజారిగారూ! అబ్బాయి పేరు అర్చన చేయిస్తారా?" నేనెక్కడ కుదరదంటానోనని కంగారు పడుతూ అభ్యర్థించింది ఆ మహిళ.
“ఇప్పుడా?” అన్నాను.
Esta historia es de la edición March 03, 2024 de Vaartha-Sunday Magazine.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición March 03, 2024 de Vaartha-Sunday Magazine.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ఫోటో ఫీచర్
ప్రపంచం లోని అతి పెద్ద రెస్టారెంట్ ఇది. చైనాలోని చాంగ్కింగ్ పట్టణంలో వుంది.
ఈ వారం కార్ట్యూన్స్
ఈ వారం కార్ట్యూన్స్
2 జూన్ నుండి 8, 2024 వరకు
వారఫలం
ఈశాన్య గది అద్దెకు ఇవ్వవచ్చా?
వాస్తువార్త
దారి చూపే రామాయణం
పదకొండు సెప్టెంబరు, 1893 రోజు చికాగోలో ప్రపంచ సర్వ మత సమావేశంలో హిందూ భారత హృదయాన్ని ఆవిష్కరించిన స్వామి వివేకానంద ప్రసంగం అంతే ప్రాధాన్యం పొందిన తేదీగా 22 జనవరి, 2024న అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.
నీటి వంతెనలు చూడతరమా!
సాంకేతికంగా సా ప్రపంచంలోని అన్ని అదేశాలు పరుగులుతీస్తున్నాయి.
సిండరిల్లా
సింగిల్ పేజీ కథ
నాదస్వరానికి చిరునామా
నేను పలు చోట్ల కొన్ని నాదస్వరాలను వాయించాను. కానీ ఏ నాదస్వరమూ శుద్ధ మధ్యమం\" రాగానికి సరిపోయేది Q . అయితే నరసింగపేట్టర్లో ఆ నాదస్వరం \"3 తయారుచేసే వారున్నారు. తమిళనాడులోని తిరువావుడుదురై నుంచి అర కిలోమీటరు దూరంలో నరసింగపేట్టయ్ ఉంది. చెన్నై నుంచి 275 కిలోమీటర్ల దూరంలో ఉందీ నరసింగపేట్టయ్.
చెరగని కవిత్వ సంతకం శేషేంద్ర
కాలం నిన్ను ప్రశ్నిస్తోంది. నీవు ప్రజల పక్షాన నిలబడదలిస్తే కలంతో కదిలివచ్చి, వాళ్ల గుండెల మీద ముద్ర పడేలా రాయి. వాళ్ల జీవితాన్ని వాళ్ల భాషలోనే చెప్పు\" అంటారు మహాకవి శేషేంద్ర.
నవ్వుల్ ...రువ్వుల్...
నవ్వుల్ ...రువ్వుల్...