నెలవారీ నిత్యావసర సరకుల జాబితాలో పోపు దినుసులతోపాటు నువ్వులూ పల్లీలూ పుట్నాలూ పెసల.. అంటూ రకరకాలను చేర్చేస్తుంటాం. ఈ మధ్య ఆ జాబితాలో అగింజల పేరూ రాసేస్తున్నారు చాలామంది గృహిణులు. నిజానికి ఇవి ఎప్పటినుంచో అందుబాటులో ఉన్నా వీటి వాడకంపై బోలెడు సందేహాలూ అపోహలూ ఉండడంతో ఈ గింజల్ని పక్కన పెట్టేసినవారే ఎక్కువ.అయితే కొంతకాలంగా పోషకాహార నిపుణులు అవిసెగింజల వల్ల కలిగే ప్రయోజనాలను తరచూ తెలియజేయడం, తయారీదారులూ వీటితో రకరకాల పదార్థాలను తీసుకోవడంతో ఈ మధ్య అవిసెల వాడకం బాగా పెరిగిందనే చెప్పొచ్చు. విదేశాల్లో పుట్టిన ఈ గింజలకు ఇక్కడా ఇంతటి గుర్తింపు లభించడం వెనుక వీటివల్ల ఒనగూడే ఆరోగ్య ప్రయోజనాలే ప్రధాన కారణం మరి. గోధుమవర్ణంలో ఉండి, నువ్వుల్లా కనిపించే అవిసె గింజల్ని ఆంగ్లంలో ఫ్లాక్స్ సీడ్స్ అని పిలుస్తారు.ఈ గింజల శాస్త్రీయ నామం లినమ్ ఉసిటాటిసిమమ్ (ఉసిటాటిసమ్ అంటే లాటిన్లో 'చాలా ఉపయోగకరం' అని అర్థం) ఈజిప్టులో ఈ మొక్కను దాదాపు ముప్పైవేల సంవత్సరాల క్రితం నుంచీ పెంచుతుంటే.. మనదేశంలో అయిదువేల సంవత్సరాల క్రితం అందుబాటులోకి వచ్చిందట.ప్రారంభంలో ఈ మొక్కల నుంచి నారను సేకరించి దుస్తుల తయారీకోసం ఉపయోగించేవారట. మనం ఇప్పుడు వాడుతున్న లినెన్ వస్త్రం ఈ అవిసె గింజల నారనుంచే వచ్చింది. మొదట్లో ఆ నారతో దుప్పట్లు, లోదుస్తులూ, కర్టెన్లు తదితరాలనే తయారుచేసినా ఫ్యాషన్ ప్రపంచంలో ఇప్పుడు లినెన్కి ఎంతో డిమాండు ఉంది. రోజులు మారేకొద్దీ వాటి నుంచి అందే పోషకాలూ, కలిగే ఆరోగ్య ప్రయోజనాలపైన అవగాహన పెరగడంతో ఈ గింజల్ని, నూనెనూ వంటకాల్లో వాడేవారి సంఖ్యాం పెరిగింది. దాదాపు మూడున్నర అడుగుల ఎత్తులో ఉండే ఈ మొక్కలకు వచ్చే పూలు సాధారణంగా నీలంరంగులోనే ఉన్నా కొన్నిచోట్ల తెలుపు, పసుపు, ఎరుపు వర్ణాల్లోనూ పూస్తాయి. మొక్కలకు గుత్తులు గుత్తులుగా పూసే చిన్నచిన్న మొగ్గల్ని ఎండబెట్టి గింజల్ని వేరుచేస్తారు.ఎన్నెన్నో పోషకాలు సాధారణంగా అవిసె గింజలు గోధుమ,పసుపు రంగుల్లో ఉంటాయి. వీటిల్లో ఒమేగా త్రీఫానయటీ ఆమ్లాలతోపాటు పీచు, విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్స్, మాంసకృత్తులు. కాపరన వంటి ఎన్నో పోషకాలు లభిస్తాయి.
هذه القصة مأخوذة من طبعة March 03, 2024 من Vaartha-Sunday Magazine.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة March 03, 2024 من Vaartha-Sunday Magazine.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
ఫోటో ఫీచర్
ప్రపంచం లోని అతి పెద్ద రెస్టారెంట్ ఇది. చైనాలోని చాంగ్కింగ్ పట్టణంలో వుంది.
ఈ వారం కార్ట్యూన్స్
ఈ వారం కార్ట్యూన్స్
2 జూన్ నుండి 8, 2024 వరకు
వారఫలం
ఈశాన్య గది అద్దెకు ఇవ్వవచ్చా?
వాస్తువార్త
దారి చూపే రామాయణం
పదకొండు సెప్టెంబరు, 1893 రోజు చికాగోలో ప్రపంచ సర్వ మత సమావేశంలో హిందూ భారత హృదయాన్ని ఆవిష్కరించిన స్వామి వివేకానంద ప్రసంగం అంతే ప్రాధాన్యం పొందిన తేదీగా 22 జనవరి, 2024న అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.
నీటి వంతెనలు చూడతరమా!
సాంకేతికంగా సా ప్రపంచంలోని అన్ని అదేశాలు పరుగులుతీస్తున్నాయి.
సిండరిల్లా
సింగిల్ పేజీ కథ
నాదస్వరానికి చిరునామా
నేను పలు చోట్ల కొన్ని నాదస్వరాలను వాయించాను. కానీ ఏ నాదస్వరమూ శుద్ధ మధ్యమం\" రాగానికి సరిపోయేది Q . అయితే నరసింగపేట్టర్లో ఆ నాదస్వరం \"3 తయారుచేసే వారున్నారు. తమిళనాడులోని తిరువావుడుదురై నుంచి అర కిలోమీటరు దూరంలో నరసింగపేట్టయ్ ఉంది. చెన్నై నుంచి 275 కిలోమీటర్ల దూరంలో ఉందీ నరసింగపేట్టయ్.
చెరగని కవిత్వ సంతకం శేషేంద్ర
కాలం నిన్ను ప్రశ్నిస్తోంది. నీవు ప్రజల పక్షాన నిలబడదలిస్తే కలంతో కదిలివచ్చి, వాళ్ల గుండెల మీద ముద్ర పడేలా రాయి. వాళ్ల జీవితాన్ని వాళ్ల భాషలోనే చెప్పు\" అంటారు మహాకవి శేషేంద్ర.
నవ్వుల్ ...రువ్వుల్...
నవ్వుల్ ...రువ్వుల్...