శ్రీమతి ములుగు శివజ్యోతి, ప్రముఖ జ్యోతిష్కురాలు
నారాయణ నాయక్ కాంప్లెక్స్, 2వ అంతస్తు, గాంధీ జ్ఞానమందిర్ వెనుక, కోఠి, హైదరాబాద్-1
ఫోన్: 9849453449, 9440927795
మేషం
నిర్మాణ సంబంధమైన లోన్స్ లభిస్తాయి. చెప్పుడు మాటలు విని నిర్ణయాలు తీసుకోవద్దు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆస్తి వివాదాలు తీరి లబ్ది చేకూరుతుంది. సహోదర, సహోదరి వర్గంతో మాట పట్టింపులు వచ్చే అవకాశాలున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక విషయాల్లో సంకట స్థితి తొలగిపోయి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.
వృషభం
టీచింగ్ వృత్తిలో ఉన్నవారికి ప్రభుత్వం/ ప్రైవేట్ స్కూళ్ల నుండి మంచి అవకాశాలు, ఉత్తర్వులు వస్తాయి.అర్హత కలిగినటువంటి ఉన్నత పదవికి ఎంపిక అవుతారు.దూరపు బంధువుల నుండి సలహాలు, సూచనలు తీసుకుంటారు.తప్పనిసరి పరిస్థితుల్లో చొరవ తీసుకొని కొంత మంది వ్యక్తిగత విషయాల పట్ల కఠిన నిర్ణయాలు తీసుకుని, అమలు పరుస్తారు.
మిథునం
ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించండి.వివాహ ప్రయత్నాలు సానుకూల పడతాయి. మంచి సంబంధాన్ని, ముహూర్తాన్ని కుదుర్చుకుంటారు. చెప్పుడు మాటలు విని మోసపోయే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. వాహన భద్రత విషయంలో మెలకువలు పాటించండి.
కర్కాటకం
వివాహ విషయంలో చొరవ తీసుకుంటారు.అనుకున్న కార్యక్రమాలలో పురోగతి సాధిస్తారు. చిన్న విషయాలకు కూడా ఎక్కువగా ప్రతిస్పందించడం మంచిది కాదని గ్రహించండి. స్త్రీలతో భేదాభిప్రాయాల వల్ల కొన్ని మంచి అవకాశాలు చేజార్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది.
సింహం
This story is from the February 25, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the February 25, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్
ఈ వారం కార్ట్యూ న్స్'
ఈ వారం కార్ట్యూ న్స్'
వాస్తువార్త
పడమరలో ద్వారం ఉండవచ్చా?
మన బంధం కృత్రిమమేనా?
“మానవ సేవే మాధవసేవ\" అంటూ “దేవుని కన్నా మనుషులకు సేవ చేయడం ఉత్తమం” అన్న సందేశాన్ని ప్రపంచానికి పంచిన దేశం భారతదేశం.
జటాధరుని నెలవు 'జగన్నాథ గట్టు'
మనందరం చూడకపోయినా వినే వుంటాం ఈ విషయం గురించి.. అదేమిటంటే శ్రీశైలం దగ్గరలో సంవత్సరంలో ఎనిమిది నుండి తొమ్మిది నెలలు కృష్ణా నదిలో మునిగి ఉండి మూడు నెలలు మాత్రమే భక్తులకు దర్శన భాగ్యం కలిగించే శ్రీ సంగమేశ్వర ఆలయం, మచ్చుమర్రి.
ఇలా చేస్తే చాలు..
చాలా మంది సభలు, సమావేశాలలో మాట్లాడాలంటే భయపడతారు.
అందమైన తెలుగుకు అరదండాలు
సాహిత్యం
నవ్వుల్...రువ్వుల్...
నవ్వుల్...రువ్వుల్...
సోషల్ మీడియా వ్యసనం
వాట్సప్, ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం.. ఫాలోయర్లు లైకులు కొడితే సంతోషించడం తెలిసిందే.
సుందర మనాలి
హిమాచల్ ప్రదేశ్లోని మంచుకొండల మధ్య ఉన్న మనాలీ వేసవి విడిదిగా ప్రసిద్ధి. నవంబర్ నుంచి జనవరి వరకూ చలితీవ్రంగా ఉంటుంది.