ఒకాయన చాలా దిగాలుగా కూర్చున్నాడు.
"ఏమిటి సార్! అలా ఉన్నారు? ఎప్పుడూ హుషారుగా కనిపించే మీరిలా దిగాలుగా ఉన్నారు" అని అడిగాను.
“ఏం చెప్పనండీ... భవిష్యత్తు గురించే ఆలోచనంతా. ఆలోచిస్తున్నకొద్దీ ఏమిటో తెలియని దిగులు, ఆందోళన అన్నాడాయన.
"ఎందుకు?” అని అడిగాను.
"ఏమీ అర్థం కావడం లేదండీ..ఆలోచిస్తున్నకొద్దీ ముందున్నదంతా అంధకారమే అనిపిస్తోంది. దారే తెలీడం లేదు. అంతా అయోమయంగా ఉంది” అన్నాడు.
“ఇప్పుడు మన యువతరంలో పలువురికి భవిష్యత్తు ఇలా చీకటిగానే కనిపిస్తోంది.అటువంటివారు ఈ కథను కాస్తంత చదివితే సరి" .
అది ఓ కుగ్రామం. ఓ కొండ కిందున్న గ్రామం. కొండ చాలా ఎత్తయినది. కొండంతా చెట్లే. దట్టంగా ఉన్నాయి. పగటిపూట కూడా చీకటిగానే ఉంటుంది.
ఆ కొండ అగ్ర భాగాన ఓ ఆలయం.ముందురోజు రాత్రి బయలుదేరితేనే మరుసటిరోజు ఉదయం అక్కడికి చేరుకోగలరు.
గ్రామంలోని ఓ యువకుడు ఆ శిఖరాగ్ర భాగానికి వెళ్లవలసిన పని పడింది. చేతిలో ఓ దీపం పట్టుకుని ముందురోజు రాత్రే బయలుదేరాడు.బయలుదేరిన అతను గ్రామ పొలిమేరలో ఆగాడు. ఎందుకో తెలుసా..
This story is from the January 21, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the January 21, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్
ఈ వారం కార్ట్యూ న్స్'
ఈ వారం కార్ట్యూ న్స్'
వాస్తువార్త
పడమరలో ద్వారం ఉండవచ్చా?
మన బంధం కృత్రిమమేనా?
“మానవ సేవే మాధవసేవ\" అంటూ “దేవుని కన్నా మనుషులకు సేవ చేయడం ఉత్తమం” అన్న సందేశాన్ని ప్రపంచానికి పంచిన దేశం భారతదేశం.
జటాధరుని నెలవు 'జగన్నాథ గట్టు'
మనందరం చూడకపోయినా వినే వుంటాం ఈ విషయం గురించి.. అదేమిటంటే శ్రీశైలం దగ్గరలో సంవత్సరంలో ఎనిమిది నుండి తొమ్మిది నెలలు కృష్ణా నదిలో మునిగి ఉండి మూడు నెలలు మాత్రమే భక్తులకు దర్శన భాగ్యం కలిగించే శ్రీ సంగమేశ్వర ఆలయం, మచ్చుమర్రి.
ఇలా చేస్తే చాలు..
చాలా మంది సభలు, సమావేశాలలో మాట్లాడాలంటే భయపడతారు.
అందమైన తెలుగుకు అరదండాలు
సాహిత్యం
నవ్వుల్...రువ్వుల్...
నవ్వుల్...రువ్వుల్...
సోషల్ మీడియా వ్యసనం
వాట్సప్, ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం.. ఫాలోయర్లు లైకులు కొడితే సంతోషించడం తెలిసిందే.
సుందర మనాలి
హిమాచల్ ప్రదేశ్లోని మంచుకొండల మధ్య ఉన్న మనాలీ వేసవి విడిదిగా ప్రసిద్ధి. నవంబర్ నుంచి జనవరి వరకూ చలితీవ్రంగా ఉంటుంది.