ఎవరు గొప్ప
Vaartha-Sunday Magazine|January 07, 2024
పచ్చని హారం అనే అడవిలో సుబుద్ధి అనే కాకి దుర్బుద్ధి అనే కోకిల ఉండేవి.
- కోరాడ అప్పలరాజు
ఎవరు గొప్ప

పచ్చని హారం అనే అడవిలో సుబుద్ధి అనే కాకి దుర్బుద్ధి అనే కోకిల ఉండేవి. అవి రెండూ ఎప్పటినుంచో కలిసిమెలిసి స్నేహంగా ఉండేవి. కొన్నాళ్లు గడిచాక దుర్బుద్ధికి మనసులో ఒక చెడు ఆలోచన వచ్చింది. ఈ సుబుద్ధి కంటే అన్ని విషయాల్లోనూ నేనే గొప్ప నేను గొంతెత్తి పాడితే  అడవంతా ఆదమరిచి నా పాట  వింటుంది.

ఈ సుబుద్ధి అరిస్తే 'అబ్బా! ఏంటీ కాకిగోల అని అందరూ ఈసడించుకుంటారు. దీనికి నా విలువ ఏంటో తెలియజేయాలి' అని మనసులో అనుకుంది.ఒకరోజు 'ఓ సుబుద్ధి! ఆగాగు నీకో విషయం చెప్పాలి' అన్నది, ఆహారం కోసం ఎక్కడికో వెళ్లబోతున్న కాకిని ఆపి 'ఏంటి విషయం' అని సుబుద్ధి అడిగింది. 'ఇక నుంచి నేనెప్పుడు కనిపించినా నువ్వు నాకు నమ స్కారం పెట్టాలి అప్పుడే మిగిలిన పక్షులు కూడా " మరింతగా నా గొప్పతనాన్ని గుర్తిస్తాయి. నేను చెప్పిం "ది అర్థమైంది కదా!' అని అడిగింది. 'నాకంటే నువ్వు ఎలా గొప్ప దానివి, అయినా ఎవరి గొప్పతనం వాళ్లది. నేనెందుకు నీకు రోజూ నమస్కారం చెయ్యాలి. నీ మాటలు నాకు రుచించలేదు' అన్నది సుబుద్ధి. ఇంతలో దూరంగా ఒక కోతి కనిపించింది. దాని పేరు మారుతి. అయితే ఆ మారుతీ! దగ్గరికి వెళ్లి

This story is from the January 07, 2024 edition of Vaartha-Sunday Magazine.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the January 07, 2024 edition of Vaartha-Sunday Magazine.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM VAARTHA-SUNDAY MAGAZINEView All
ఫోటో ఫీచర్
Vaartha-Sunday Magazine

ఫోటో ఫీచర్

ఫోటో ఫీచర్

time-read
1 min  |
May 19, 2024
ఈ వారం కార్ట్యూన్స్
Vaartha-Sunday Magazine

ఈ వారం కార్ట్యూన్స్

ఈ వారం కార్ట్యూన్స్

time-read
1 min  |
May 19, 2024
19 మే నుండి 25, 2024 వరకు
Vaartha-Sunday Magazine

19 మే నుండి 25, 2024 వరకు

వారఫలం

time-read
2 mins  |
May 19, 2024
సెల్లార్ పైకప్పు ఎంత ఎత్తులో ఉండాలి?
Vaartha-Sunday Magazine

సెల్లార్ పైకప్పు ఎంత ఎత్తులో ఉండాలి?

వాస్తువార్త

time-read
2 mins  |
May 19, 2024
అజ్ఞానం ఎంత అదృష్టమో!
Vaartha-Sunday Magazine

అజ్ఞానం ఎంత అదృష్టమో!

'అడిగేవాడికి చెప్పేవాడు లోకువ\" అన్నారు.'ప్రశ్నలు అడగడంలోని ఆనందం సౌలభ్యం, సమాధానాలు చెప్పడంలో వుండదు.

time-read
2 mins  |
May 19, 2024
ఆంధ్రాలో చూడదగ్గ స్థలాలు
Vaartha-Sunday Magazine

ఆంధ్రాలో చూడదగ్గ స్థలాలు

ఆంద్రప్రదేశ్ పురాతత్వ స్థలంగా ప్రసిద్ధి చెందిన జ్వాలాపురం గ్రామం కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో ఉంది. జ్వాలాపురం చుట్టుపక్కల సుమారు రెండు వేల ఎకరాల విస్తీర్ణంలో పురాతత్వ స్థలాలు విస్తరించి ఉన్నాయి

time-read
3 mins  |
May 19, 2024
సింగిల్ పేజీ కథ
Vaartha-Sunday Magazine

సింగిల్ పేజీ కథ

ఈ రోజు నాన్నగారి శత జయంతి. పొద్దుటే గుడికెళ్లి పూజ చేయించి ఇంటికొచ్చాక కాఫీ తాగుతూ సెల్ ఫోన్లో వాట్సప్ సందేశాలు చూస్తూ కూర్చున్నాను.

time-read
1 min  |
May 19, 2024
ధర్మసంకటం
Vaartha-Sunday Magazine

ధర్మసంకటం

“నా కు వేదిక ఎక్కి మాట్లాడాలంటే ఏమాత్రం ఇష్టం ఉండదు సార్, అయినా ఉన్నట్టుండి ఈయన నాలుగు \" మాటలు మాట్లాడుతారు అని చెప్పేసారండి\" ఓ కార్యక్రమ నిర్వాహకుడు.

time-read
1 min  |
May 19, 2024
కడగండ్ల కడలిలో తెలుగు
Vaartha-Sunday Magazine

కడగండ్ల కడలిలో తెలుగు

ప్రాచీన కాలం నుండి వింధ్య పర్వత శ్రేణికి దక్షిణంగా వ్యాపించిన జాతి తెనుగువారు.

time-read
2 mins  |
May 19, 2024
మోంటానాలోని రో నది ప్రత్యేకత
Vaartha-Sunday Magazine

మోంటానాలోని రో నది ప్రత్యేకత

అమెరికాలోని మోంటానాలో రో నది కేవలం 201 అడుగుల దూరం మాత్రమే ప్రవహిస్తుంది.

time-read
1 min  |
May 19, 2024