వి నాయకుణ్ణి చూడగానే ఎవరైనా సరే గుంజీళ్లు తీయడమో, లేకపోతే 'తొండము నేకదంతము తోరపు 'బొజ్జయు' అంటూ గణనాయకుణ్ణి ప్రార్థిస్తారు. కానీ ఆలయంలోని గణపతిని
చూడగానే 'త్రి తొండముల్ ఏక దంతము' అనక తప్పదు. అరుదైన ఈ ఆలయం మహారాష్ట్రలోని పుణేలో ఉంది.గణేశుడి పేరు వినగానే ఏకదంతం, తొండం, ఎలుక వాహనం, పెద్ద చెవులు కలిగిన ఆకారం మన కళ్లముందు సాక్షాత్కారమవుతుంది. కానీ వీటన్నింటి కన్నావిభిన్నమైన ఆలయం పుణే నగరంలోని సోమవార్ పేటలో ఉన్న త్రిశుండ్ వినాయక ఆలయం. ఈ దేవాలయంలో కొలువైన గణపతికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఎక్కడా లేని విధంగా ఇక్కడి గణనాయకుడు మూడు తొండాలతో, ఆరు చేతులతో, ఒడిలో దేవేరితో దర్శమిస్తాడు. ఈ గణేశుడు మయూర వాహనుడు.
This story is from the September 17, 2023 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the September 17, 2023 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్
ఈ వారం కార్ట్యూ న్స్'
ఈ వారం కార్ట్యూ న్స్'
వాస్తువార్త
పడమరలో ద్వారం ఉండవచ్చా?
మన బంధం కృత్రిమమేనా?
“మానవ సేవే మాధవసేవ\" అంటూ “దేవుని కన్నా మనుషులకు సేవ చేయడం ఉత్తమం” అన్న సందేశాన్ని ప్రపంచానికి పంచిన దేశం భారతదేశం.
జటాధరుని నెలవు 'జగన్నాథ గట్టు'
మనందరం చూడకపోయినా వినే వుంటాం ఈ విషయం గురించి.. అదేమిటంటే శ్రీశైలం దగ్గరలో సంవత్సరంలో ఎనిమిది నుండి తొమ్మిది నెలలు కృష్ణా నదిలో మునిగి ఉండి మూడు నెలలు మాత్రమే భక్తులకు దర్శన భాగ్యం కలిగించే శ్రీ సంగమేశ్వర ఆలయం, మచ్చుమర్రి.
ఇలా చేస్తే చాలు..
చాలా మంది సభలు, సమావేశాలలో మాట్లాడాలంటే భయపడతారు.
అందమైన తెలుగుకు అరదండాలు
సాహిత్యం
నవ్వుల్...రువ్వుల్...
నవ్వుల్...రువ్వుల్...
సోషల్ మీడియా వ్యసనం
వాట్సప్, ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం.. ఫాలోయర్లు లైకులు కొడితే సంతోషించడం తెలిసిందే.
సుందర మనాలి
హిమాచల్ ప్రదేశ్లోని మంచుకొండల మధ్య ఉన్న మనాలీ వేసవి విడిదిగా ప్రసిద్ధి. నవంబర్ నుంచి జనవరి వరకూ చలితీవ్రంగా ఉంటుంది.