ఆదివాసీల ఆత్మగౌరవ సూచిక 'పచ్చబొట్టు'
Vaartha-Sunday Magazine|September 10, 2023
నుదుటి మీద బొట్టు పెట్టుకోవడం భారతీయతే కాదు..చక్కని ఆరోగ్య హేతువు కూడా బొట్టు కొద్దికాలం వుండిపోతుంది.కానీ కలకాలం చెరిగిపోకుండా కడదాకా వుండేది కేవలం 'పచ్చబొట్టు' మాత్రమే.
- గుమ్మడి లక్ష్మీనారాయణ
ఆదివాసీల ఆత్మగౌరవ సూచిక 'పచ్చబొట్టు'

నుదుటి మీద బొట్టు పెట్టుకోవడం భారతీయతే కాదు..చక్కని ఆరోగ్య హేతువు కూడా బొట్టు కొద్దికాలం వుండిపోతుంది.కానీ కలకాలం చెరిగిపోకుండా కడదాకా వుండేది కేవలం 'పచ్చబొట్టు' మాత్రమే. ఈ తరంవారికి పచ్చబొట్టు అంటే ఒంటిపై వేయించుకొనే ఫ్యాషన్ చిహ్నమని, టాటూ పేరుతో చిత్రించుకొనే మాడ్రన్ డిజైన్ అని భావిస్తారు. కానీ నిన్నటి తరంవారికి అది జీవితాంతం గుర్తుండిపోయే ఓ పదిల జ్ఞాపకం. ఆదివాసీలకైతే అదో సంప్రదాయం.

పచ్చబొట్టు అనేది ఆదివాసీ ఆడబిడ్డల పాలిట గౌరవ చిహ్న కాదు, ఒకప్పుడు వారి పాలిట ఆత్మరక్షణ కవచమై ఆదిమ జాతిని కాపాడింది కూడా అందుకే ఆదివాసీలు నేటికీ పచ్చబొట్టు ధరిస్తూ ఆ సంప్రదాయాన్ని కాపాడుకుంటున్నారు.తమ వారసత్వ సంస్కృతిని ప్రతిబింబిస్తున్నారు. ఈ పచ్చబొట్లు అనేవి ఆదివాసీ అమ్మాయిలకు అందంకోసమే కాక, తమ జాతి గుర్తింపు కోసం ఉపయోగపడే సాంస్కృతిక చిహ్నాలు. తమ జాతి రక్షణ కవచాలు కూడా అవే! ఆనాడు తమ జాతిని, శత్రురాజుల నుండి రక్షించిన పచ్చరంగునే 'పచ్చబొట్టు' పేర ముఖంతో పాటు శరీరంలోని వివిధ అవయవాల మీద రకరకాల ఆకృతులతో అలంకరించుకుంటున్నారు. గిరిజనుల్లో పచ్చబొట్టు అనేది తోటి, కోలాం అనే తెగలోని స్త్రీలకు మాత్రమే ఒకప్పుడు పరిమితమైన కళ. నేడిది విశ్వవ్యాప్తం అయింది.

అనేక గిరిజన తెగలు నాటి సంప్రదాయాన్ని కాపాడుకుంటూనే ఇప్పటికీ ఆరోగ్యపరంగా మంచిదని పచ్చబొట్లు పొడిపించుకోవడం విశేషం.పచ్చబొట్లు ఎంత ఎక్కువగా పొడిపించుకుంటే వారు అంతటి ధైర్యవంతులుగా సమాజంలో గౌరవించబడతారని వారి ప్రగాఢ నమ్మకం. ఈ పచ్చబొట్టు పొడిపించుకోవడానికి ధైర్యంతో పాటు ఓపిక కూడా అవసరం. సన్నని సూదులతో చర్మంపై గుచ్చుతూ పొడిచే సమయంలో తీవ్రమైన నొప్పి, బాధ కలుగుతాయి. ఎలాంటి మత్తుమందు అవసరం లేకుండానే ఆ బాధను భరించి తమ సంస్కృతిలో భాగమైన పచ్చబొట్లు పెట్టుకోవడం నిజంగా సాహసం అనిపిస్తుంది. మధ్యప్రదేశ్లోని ఆదివాసులు వీటికి అధిక ప్రాధాన్యం ఇస్తారు.

This story is from the September 10, 2023 edition of Vaartha-Sunday Magazine.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the September 10, 2023 edition of Vaartha-Sunday Magazine.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM VAARTHA-SUNDAY MAGAZINEView All
స్మార్ట్ లాక్
Vaartha-Sunday Magazine

స్మార్ట్ లాక్

ఎంత ఆరితేరిన దొంగలైనా దీన్ని తెరవలేరు.ముఖం గుర్తుపడితే తప్ప ఈ తాళం తెరుచుకోదు.

time-read
1 min  |
May 05, 2024
అశ్లీల బెదిరింపుల వలలో పడకుండా...
Vaartha-Sunday Magazine

అశ్లీల బెదిరింపుల వలలో పడకుండా...

ఇన్స్టాగ్రామ్ డీఎంలలో ఉండే ఈ ఫీచర్ దానంతటదే నగ్న చిత్రాలను పసిగడుతుంది. నగ్న చిత్రాలను షేర్ చేయటానికి ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించు కునేలా చేస్తుంది.

time-read
1 min  |
May 05, 2024
రసాలూరే మధురసాలు!
Vaartha-Sunday Magazine

రసాలూరే మధురసాలు!

వేసవి వచ్చిందంటే చాలు.. అందరూ మక్కువగా ఆరగించే ఫలాలలో మామిడి పండుకు అత్యధిక ప్రాధాన్యతనిస్తారు.

time-read
9 mins  |
May 05, 2024
'సంఘ్' భావం
Vaartha-Sunday Magazine

'సంఘ్' భావం

అసెంబ్లీ ఎన్నికల్లో కరోనా అజెండా

time-read
2 mins  |
May 05, 2024
ఖరీదైన సిల్కీ చికెన్
Vaartha-Sunday Magazine

ఖరీదైన సిల్కీ చికెన్

కోడికో ధర, పుంజుకో రేటు ఉండటం తెలిసిందే. వాటిని వండినప్పుడు రుచిలోనూ తేడా ఉంటుందని చెప్పేస్తారు చికెన్ ప్రియులు.

time-read
1 min  |
May 05, 2024
నొప్పిని తగ్గించే బొమ్మలు
Vaartha-Sunday Magazine

నొప్పిని తగ్గించే బొమ్మలు

చిన్నారులకు జ్వరం వచ్చినా దెబ్బ తగిలినా వాళ్లను ఒప్పించి. మందులివ్వడమే కాదు, శరీర ఉష్ణోగ్రత తగ్గడానికి తలపైన తడి గుడ్డనూ ఉంచలేం, వాపు మీద వేడినీళ్లతో కాపడాన్నీ పెట్టలేం.

time-read
1 min  |
May 05, 2024
బిడ్డను కంటే లక్షల బోనస్
Vaartha-Sunday Magazine

బిడ్డను కంటే లక్షల బోనస్

తాజా వార్తలు

time-read
1 min  |
May 05, 2024
కిశోర్ బి దర్శకత్వంలో ధనుష్ !
Vaartha-Sunday Magazine

కిశోర్ బి దర్శకత్వంలో ధనుష్ !

తారాతీరం

time-read
1 min  |
May 05, 2024
'విశ్వంభర'లో విజయశాంతి?
Vaartha-Sunday Magazine

'విశ్వంభర'లో విజయశాంతి?

మెగా స్టార్ చిరంజీవి కథానాయకుడుగా యంగ్ దర్శకుడు వశిష్ట 'విశ్వంభర' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

time-read
1 min  |
May 05, 2024
ఫోటో ఫీచర్
Vaartha-Sunday Magazine

ఫోటో ఫీచర్

ఫోటో ఫీచర్

time-read
1 min  |
April 28, 2024