“నా కు పెళ్లి కావటం లేదు" బాధగా అన్నాడు ఆ కుర్రాడు.
చాకు లాంటి ముక్కు మీదకి ఆ కళ్లజోడు జారుబండ మీద పిల్లవాడెవరో జారుతున్నట్లు జారుతూ ఉంటే జాగ్రత్తగా వెనక్కి తోసుకుంటున్నాడు. ఈ మధ్య ఈ సుబ్బారావుకు పెద్దగా పని ఉన్నట్లు కనిపించటం లేదు.
రకరకాల మనుషులను, రకరకాల బాధలతో ఉన్నవారిని, ముఖ్యంగా భాబాలను (భార్యాబాధితులను) తీసుకుని వచ్చి నన్నేమనుకుంటున్నావన్నట్లు చూస్తున్నాడు. నా బాధ ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావటం లేదు. ఈ అబ్బాయిని చూస్తే బాధగానే ఉంది.
తిన్నది అరగటం లేదు అని చెప్పినట్లు పెళ్లి కావటం లేదు అన్నాడు మరి.
"ఎందుకలాగ?" "అమ్మాయిలు కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు. సరదాగా
తిరుగుతున్నాం, కబుర్లు చెప్పుకుంటున్నాం, చివరికి చిన్న మెసేజ్.. 'డ్రాప్' అంటున్నారు.
“అదేంటి సార్?" “చక్కగా ఇంత మంది అమ్మాయిలతో తిరుగుతున్నావు, పెళ్లయితే కుదరదు కదా?” "ఊర్కోండి సార్, మీకు వేళాకోళంగా ఉంది”.
“అమ్మాయిలు చాలా మంది ఈరోజు కాలసర్ప దోషంలో ఉన్నారు” "అలా అని జ్యోతిష్య పరమైన విషయం చెబుతున్నానని కాదు. కాలం చాలా బాధాకరమైన ఒరవడులను విషపూరితంగా కోరలలో పెట్టి వీళ్లని కాటేస్తోంది. ఇక అందులోంచి ఎవరూ బయటికి రాలేని పరిస్థితి”.
“వీళ్లకేమి కావాలో చెప్పరు” “చెప్పరు” "కేవలం నవ్వుతూ ప్రశ్నలు వేస్తారు, తెప్పించేవన్నీ తినేస్తారు” “కరెక్ట్! స్టయిల్‌గా మాట్లాడతారు".
“చక్కగా కళ్లు పెద్దవి చేస్తూ
ఉంటారు. సినిమాల్లోని అమ్మాయిల్లాగా తల ఊపుతూ ఉంటారు".
సుబ్బారావు “మూలుగుతూ కూడా” అన్నాడు.
This story is from the August 20, 2023 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the August 20, 2023 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్
ఈ వారం కార్ట్యూన్స్
ఈ వారం కార్ట్యూన్స్
సెప్టెంబరు 1 నుండి 7, 2024 వరకు
వారఫలం
లక్ష్మీకటాక్షం కలగాలంటే?
వాస్తువార్త
మాటే మంత్రం
మా నవుడు సంఘజీవి. దైనందిన జీవితంలో నిత్యావసరాలకు, విషయ ప్రసారానికీ ముఖ్యమైన మాధ్యమం మాటే కదా!
కణ్వమహర్షి తపస్సు చేసిన స్థలం
దక్షిణ భారతదేశంలో శ్రీ నృసింహ ఆరాధన ఎక్కువ. అందుకే శ్రీ నృసింహ ఆలయాలు దక్షిణాదిన అధికం.
పుచ్చు వంకాయలు
సింగిల్ పేజీ కథ
అహం అనర్థదాయకం
అహం అనర్థదాయకం
సాహిత్యం
జగము నేలిన తెలుగు
నవ్వుల్...రువ్వల్..
నవ్వుల్...రువ్వల్..