ఆలయ దర్శనం-శిల్పకళకు ప్రసిద్ది తిరువారూర్
Vaartha-Sunday Magazine|August 20, 2023
తిరువారూర్ అనే పేరు వినగానే కర్ణాటక 'సంగీతప్రియులకు సంగీతమూర్తులుగా పేరు గాంచిన త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితర్, శ్యామశాస్త్రి పేర్లు గుర్తుకు వస్తాయి. తమిళనాడు రాష్ట్రంలోని తిరువారూర్ త్యాగరాజస్వామి క్షేత్రం ఎంతో ప్రసిద్ధి పొందింది.
- ఈ.ఎస్. మాధవన్
ఆలయ దర్శనం-శిల్పకళకు ప్రసిద్ది తిరువారూర్

తిరువారూర్ అనే పేరు వినగానే కర్ణాటక 'సంగీతప్రియులకు సంగీతమూర్తులుగా పేరు గాంచిన త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితర్, శ్యామశాస్త్రి పేర్లు గుర్తుకు వస్తాయి. తమిళనాడు రాష్ట్రంలోని తిరువారూర్ త్యాగరాజస్వామి క్షేత్రం ఎంతో ప్రసిద్ధి పొందింది.

ఈ క్షేత్రం ఎక్కువ ఉపాలయాలతో విరాజిల్లుతోంది. ఇక్కడ అతిపెద్ద పుష్కరిణి ఉంది. అలాగే త్యాగరాజేశ్వర స్వామికి పెద్ద రథం ఉంది.తిరువారూరులో అడుగు పెట్టగానే మనకి భక్తిభావన, సుగంధ ధూపాల సువాసనలు, దేవాలయ గోపురాలు కలసి ఒక వింత అనుభూతిని కలిగిస్తుంది.

ఈ దేవాలయంలోని ఎన్నో విశేషాలు, ఇక్కడి శిల్పకళా చాతుర్యం మనల్ని అబ్బురపరుస్తుంది. సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం చోళన్ రాజ వంశీకుల కాలంలో ఈ ఆలయ నిర్మాణం జ జరిగిందని అంటారు. ప్రధాన దేవాలయం లోపల సన్నిధానం అని పిలవబడే పెద్ద ఉప దేవాలయాలు ఉన్నాయి. అలాగే వేయి స్థంభాల శిల్ప కళా చాతుర్యం చూసి తీరాల్సిందే.

దేవాలయ ప్రవేశంలో గణపతి, సుబ్రహ్మణ్యస్వామి సన్నిధి, వేయి కాళ్ల స్తంభాలను చూడడం విశేషం. ఆ పక్కనే రథాన్ని నడుపుతున్న రాజు, చక్రాల కింద ఆవుదూడ ఉన్న శిల్పం మనకి కనిపిస్తుంది. దీనికి ఒక కథ ఉంది. రాజు గారి కోట ముందు పెద్ద ఓ గంట వేలాడదీశారు. ప్రజలకి ఎవరికైనా ఎటువంటి కష్టం వచ్చినా ఈ గంట మోగిస్తే వెంటనే సహాయం అందిస్తారు రాజుగారు.

ఒకరోజు యువరాజు గారి రథ చక్రాల కింద పడి ఆవుదూడ చనిపోయింది. దాని తల్లి ఆవు వచ్చి గంట మోగించింది. రాజు వివరాలు తెలుసుకుని యువరాజుని కూడా అదే రథ చక్రాల కింద వేసి మరణశిక్ష విధించారు. రథ చక్రాలు యువరాజు మీదకి వచ్చేసరికి యమధర్మరాజు ప్రత్యక్షమై "రాజా! నేను పెట్టిన పరీక్షలో గెలిచావు. నేనే ఆవుని. నీ ధర్మాన్ని పరీక్షించాను” అన్నాడు.

ఇక్కడ యమధర్మరాజు యమ చండికేశ్వరునిగా పూజలు అందుకుంటున్నారు.అంటే ఇక్కడ త్యాగరాజేశ్వర దర్శనం ముక్తి మార్గమని సంకల్పం.

This story is from the August 20, 2023 edition of Vaartha-Sunday Magazine.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the August 20, 2023 edition of Vaartha-Sunday Magazine.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM VAARTHA-SUNDAY MAGAZINEView All
ఫోటో ఫీచర్
Vaartha-Sunday Magazine

ఫోటో ఫీచర్

ఫోటో ఫీచర్

time-read
1 min  |
September 01, 2024
ఈ వారం కార్ట్యూన్స్
Vaartha-Sunday Magazine

ఈ వారం కార్ట్యూన్స్

ఈ వారం కార్ట్యూన్స్

time-read
1 min  |
September 01, 2024
సెప్టెంబరు 1 నుండి 7, 2024 వరకు
Vaartha-Sunday Magazine

సెప్టెంబరు 1 నుండి 7, 2024 వరకు

వారఫలం

time-read
2 mins  |
September 01, 2024
లక్ష్మీకటాక్షం కలగాలంటే?
Vaartha-Sunday Magazine

లక్ష్మీకటాక్షం కలగాలంటే?

వాస్తువార్త

time-read
2 mins  |
September 01, 2024
మాటే మంత్రం
Vaartha-Sunday Magazine

మాటే మంత్రం

మా నవుడు సంఘజీవి. దైనందిన జీవితంలో నిత్యావసరాలకు, విషయ ప్రసారానికీ ముఖ్యమైన మాధ్యమం మాటే కదా!

time-read
1 min  |
September 01, 2024
కణ్వమహర్షి తపస్సు చేసిన స్థలం
Vaartha-Sunday Magazine

కణ్వమహర్షి తపస్సు చేసిన స్థలం

దక్షిణ భారతదేశంలో శ్రీ నృసింహ ఆరాధన ఎక్కువ. అందుకే శ్రీ నృసింహ ఆలయాలు దక్షిణాదిన అధికం.

time-read
3 mins  |
September 01, 2024
పుచ్చు వంకాయలు
Vaartha-Sunday Magazine

పుచ్చు వంకాయలు

సింగిల్ పేజీ కథ

time-read
2 mins  |
September 01, 2024
అహం అనర్థదాయకం
Vaartha-Sunday Magazine

అహం అనర్థదాయకం

అహం అనర్థదాయకం

time-read
2 mins  |
September 01, 2024
సాహిత్యం
Vaartha-Sunday Magazine

సాహిత్యం

జగము నేలిన తెలుగు

time-read
2 mins  |
September 01, 2024
నవ్వుల్...రువ్వల్..
Vaartha-Sunday Magazine

నవ్వుల్...రువ్వల్..

నవ్వుల్...రువ్వల్..

time-read
1 min  |
September 01, 2024