విషం చిమ్ముతున్న దివీస్
AADAB HYDERABAD|08-11-2024
• అండగా నిలుస్తున్న గులాబీ దళం • కాలుష్యంతో చౌటుప్పల్ ప్రజల అరిగోస
విషం చిమ్ముతున్న దివీస్

• బీఆర్ఎస్ కు నేతలకు దివిస్ ముద్దు అంబూజా వద్దు

• అధికారం ఉన్నప్పుడు బెల్లం..ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అల్లమా

• ఇదేం పద్దతి అంటూ ప్రశ్నిస్తున్న చౌటుప్పల్ వాసులు • దివిస్ ల్యాబ్స్కు రూ. 1400 కోట్లతో విస్తరణ

• నాడు ఫార్మా కంపెనీకి అడ్డదారిలో పర్మిషన్స్.. నేడు అంబుజాను వ్యతిరేకించిన బీఆర్ఎస్

• అంబుజా కంటే దివిస్ పొల్యూషన్ వెయ్యిరేట్లు ఎక్స్ ట్రా..

హైదరాబాద్ 07, నవంబర్ (ఆదాబ్ హైదరాబాద్): కాలుష్యపు కోరల్లో ప్రజలు చిక్కుకుంటే మాకేంది అని గత ప్రభుత్వ హయాంలో కంపెనీలకు ఒత్తాసు పలికారు కొందరు నాయకులు. 'అత్తమీద కోపం దుత్తమీద తీర్చుకున్నట్లు' కాలుష్య విషం వదిలే కంపెనీలకు చెందిన యాజమాన్యాల ద్వారా మాముళ్లు తీసుకొని పేద ప్రజల ఆరోగ్యానికి నష్టం చేకూరుస్తున్నారు. కద్దర్ చొక్కా వేసుకొని, ఇస్తిరి నలగకుండా కార్లల్లో తిరిగే నాయకులకు ఏం తెలుసు కాలుష్య కోరల్లో బతికే పేదల ఇక్కట్లు గురించి. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో ఉన్న దివీస్ ఫార్మా కంపెనీకి అన్ని విధాలా సహరిస్తూ నెలనెలా అమ్యామ్యాలు తీసుకొని నాయకులు, అధికారులు ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. కాలుష్య నియంత్రణ మండలి సైతం దీని గురించి పట్టించుకోదు. చౌటుప్పల్ పరిసర ప్రాంతాల గ్రామాల ప్రజలు ఎన్నిమాట్లు తాము దివీస్ కంపెనీ వదిలే కాలుష్యం ద్వారా తమ పంటలు, పశువులు, మేము నష్టపోతున్నామని కనీసం తాగుదామన్న నీళ్లు కూడా స్వచ్చంగా లేవు అంటూ తమ ఘోడు వెళ్లబోసుకున్న పట్టించుకు నాధుడే లేరు. అప్పటి ప్రభుత్వ సహకారం, అధికారుల సహకారం, నేతల అండదండలతో ఆ ఫార్మా కంపెనీ మూడు పువ్వులు ఆరుకాయలు వరాజిల్లింది. వీటికి తోడు సామాన్యుల అనారోగ్యానికి కారణమైంది. కానీ అడుక్కునేవాడింటికి బుడబుక్కల వాడు వచ్చినట్టు అప్పట్లో ఆఫీసర్లు, లోకల్ నేతలు మాముళ్ల మత్తులో జోగారు.

This story is from the 08-11-2024 edition of AADAB HYDERABAD.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the 08-11-2024 edition of AADAB HYDERABAD.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM AADAB HYDERABADView All
ఎందుకు రచ్చ చేస్తున్నారు..
AADAB HYDERABAD

ఎందుకు రచ్చ చేస్తున్నారు..

• అక్కడ పెడుతున్నది సోనియా గాంధీ విగ్రహం కాదు కదా.? తెలంగాణ తల్లి విగ్రహమేగా పెడుతున్నారు.

time-read
1 min  |
07-12-2024
డాలర్కు ప్రత్యామ్నాయం లేదు.
AADAB HYDERABAD

డాలర్కు ప్రత్యామ్నాయం లేదు.

• డాలర్ స్థానంలో వేరే కరెన్సీని ఉపయోగించే దేశాలపై పన్నులు

time-read
1 min  |
07-12-2024
ప్రజలు సంతోషంగా ఉన్నందునే ప్రభుత్వం పండగ నిర్వహిస్తుంది
AADAB HYDERABAD

ప్రజలు సంతోషంగా ఉన్నందునే ప్రభుత్వం పండగ నిర్వహిస్తుంది

• కేసీఆర్ కుటుంబం పదేళ్ల పాటు తెలంగాణను దోచుకుంది • బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో 50 వేల ఉద్యోగాలే ఇచ్చింది

time-read
1 min  |
07-12-2024
తెలంగాణ తల్లి విగ్రహ రూపంపై వీడిన ఉత్కంఠ
AADAB HYDERABAD

తెలంగాణ తల్లి విగ్రహ రూపంపై వీడిన ఉత్కంఠ

• కాళ్లకు పట్టీలు, మెట్టెలు, ఆకుపచ్చ చీరతో సాధారణ మహిళగా తెలంగాణ తల్లి

time-read
1 min  |
07-12-2024
గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు కుదరదు
AADAB HYDERABAD

గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు కుదరదు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట

time-read
2 mins  |
07-12-2024
ప్రజా పాలనలో ప్రజలకు పూర్తి స్వేచా...
AADAB HYDERABAD

ప్రజా పాలనలో ప్రజలకు పూర్తి స్వేచా...

• పోలీసులపై ఎటువంటి ఒత్తిడి లేకుండా కాంగ్రెస్ పాలన • సైబర్ నేరాలను అరికట్టడంలో ప్రభుత్వ సహకారం

time-read
2 mins  |
07-12-2024
వడ్డీ రేట్లు యధాతథం..
AADAB HYDERABAD

వడ్డీ రేట్లు యధాతథం..

రెపోరేటు 6.50 శాతంగా కొనసాగింపు వడ్డీ రేట్లను ప్రకటించిన గవర్నర్ శక్తికాంత దాస్

time-read
1 min  |
07-12-2024
పార్లమెంట్ లో కరెన్సీ కయ్యం..
AADAB HYDERABAD

పార్లమెంట్ లో కరెన్సీ కయ్యం..

• పార్లమెంట్కు కేవలం రూ.500లు తీసుకొని వెళ్లాను : కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ

time-read
1 min  |
07-12-2024
ఘనంగా అంబేద్కర్ వర్ధంతి
AADAB HYDERABAD

ఘనంగా అంబేద్కర్ వర్ధంతి

• షేక్ హ్యాండ్ ఇచ్చి ప్రేమగా పలకరించుకున్న ప్రధాని మోడీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే..

time-read
1 min  |
07-12-2024
ఘనంగా ప్రపంచ నేల దినోత్సవం
AADAB HYDERABAD

ఘనంగా ప్రపంచ నేల దినోత్సవం

ప్రపంచ నేల దినోత్సవం సందర్భంగా కుకు నూర్ పల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో మండల వ్యవసాయ అధికారి గోవింద రాజు ఆధ్వ ర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

time-read
1 min  |
06-12-2024