ఖానామెట్ కథ ఏంటి..!?
AADAB HYDERABAD|05-11-2024
• ఖానామెట్ అసైన్డ్ భూముల్లో అక్రమ నిర్మాణాలు • పీఓటీ చట్టాలను అమలు చేయని అధికారులు
ఖానామెట్ కథ ఏంటి..!?

• సర్వే నెం. 41లో 13 మందికి అసైన్డ్ భూములు కేటాయింపు

• అసైనీల నుండి గతంలోనే రెస్యూమ్ చేసుకున్నామంటున్న ప్రభుత్వాధికారులు

• గతేడాదిలోనూ కోట్లు విలువ చేసే నిరుపేదల అసైన్డ్ భూములు స్వాహా

• అక్రమాలు జరుగుతున్నా.. చోద్యం చూస్తున్న ప్రభుత్వ అధికారులు

• ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నా పైలు పదిలమేనా

• రికార్డులు కార్యాలయంలో ఉన్నాయా.. నిజంగానే రెస్యూమ్ చేశారా, లేదా..?

• కబ్జాదారులకు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్న రెవెన్యూ శాఖ

• తెరవ వెనుక గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల హస్తం

• ఆర్టీఐ ద్వారా సమాచారం అడిగితే శేరిలింగంపల్లి ఎమ్మార్వో పొంతన లేని సమాధానాలు

హైదరాబాద్ నవంబర్ 04 (ఆదాబ్ హైదరాబాద్): 'అయ్యవారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారు' అన్నట్టు ప్రభుత్వ అధికారులు అక్రమార్కులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.ఎక్కడైనా సర్కారు భూమిలో ఓ నిరుపేద గుడిసె వేసు కుంటే అధికార యంత్రాంగం రాత్రికి రాత్రి బుల్డోజర్ల తో వాటన్నింటిని నేలమట్టం చేస్తుంది.నిబంధనల ప్రకారం నోటీసులు ఇవ్వమంటే...ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే నోటీసులు ఏంది..? అంటూ కనీసం గుడిసెలోని సామాను కూడా తీసుకునే సమయం ఇవ్వరు అధికారులు. కానీ రంగారెడ్డి జిల్లా శేరిలిం గంపల్లి మండలం,ఖానామెట్ గ్రామ పరిధిలోని వేలకోట్ల రూపా యల విలువైన ప్రభుత్వ భూములను కొందరు చెరపడుతున్నారు. కమర్షియల్ ప్రాంతమైన ఖానామెట్ లో బహిరంగంగానే అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. అనేక వాణిజ్య సముదాయాలను నిర్మిస్తూ వ్యాపార నిర్వాహకులకు అద్దెలకు ఇచ్చుకుంటూ నెలకు లక్షల్లో అద్దెను ఆర్జిస్తున్నారు. అసైన్డ్ భూముల్లో అక్రమ నిర్మాణాల పనులు దర్జాగా చేపడుతున్నా..? ప్రభుత్వ యంత్రాంగం మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తుంది. స్థానికులు అసైన్డ్ భూములను కాపాడారా అని అధికారులను ప్రశ్నిస్తే.. నోటీసులు ఇచ్చాం కదా అని రెవిన్యూ శాఖ అధికారులు దబాయిస్తున్నారు.

This story is from the 05-11-2024 edition of AADAB HYDERABAD.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the 05-11-2024 edition of AADAB HYDERABAD.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM AADAB HYDERABADView All
చరిత్రలో నేడు
AADAB HYDERABAD

చరిత్రలో నేడు

డిసెంబర్ 11 2024

time-read
1 min  |
11-12-2024
AADAB HYDERABAD

శ్రీశైలంలో స్వామివారి దర్శనవేళల్లో మార్పులు

శ్రీశైలం మల్లన్న భక్తులకు దేవస్థానం శుభవార్త చెప్పింది. శ్రీశైలం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి దర్శనవేళల్లో మార్పులు చోటు చేసుకున్నాయి.

time-read
1 min  |
11-12-2024
ఉపాధ్యాయుల ఫొటోలు అందరికీ కనిపించేలా బడుల్లో ప్రదర్శించాలి
AADAB HYDERABAD

ఉపాధ్యాయుల ఫొటోలు అందరికీ కనిపించేలా బడుల్లో ప్రదర్శించాలి

విద్యాసంస్థలకు రాష్ట్ర సర్కార్ కీలక ప్రకటన జారీ

time-read
1 min  |
11-12-2024
సిద్దిపేటలో తిరుమల శ్రీవారి ఆలయం నిర్మించండి
AADAB HYDERABAD

సిద్దిపేటలో తిరుమల శ్రీవారి ఆలయం నిర్మించండి

టీటీడీ ఛైర్మన్కు హరీష్ రావు వినతి

time-read
1 min  |
11-12-2024
ఫ్రీ లాంచ్.. ఫ్రీగా మోసం
AADAB HYDERABAD

ఫ్రీ లాంచ్.. ఫ్రీగా మోసం

కొత్త దందాకు తెరలేపిన మారెళ్ల పెంచాల సుబ్బారెడ్డి, మారెళ్ల మేఘన

time-read
1 min  |
11-12-2024
నిర్మాణాలకు సీఆర్డీఏ తొలి ఆమోదం
AADAB HYDERABAD

నిర్మాణాలకు సీఆర్డీఏ తొలి ఆమోదం

- అమరావతిపై చంద్రబాబు సర్కార్ ఫుల్ ఫోకస్

time-read
1 min  |
11-12-2024
రాజ్యాంగాన్ని రక్షిస్తేనే హక్కులకు రక్షణ
AADAB HYDERABAD

రాజ్యాంగాన్ని రక్షిస్తేనే హక్కులకు రక్షణ

భారత రాజ్యాంగాన్ని రక్షిస్తేనే మన హక్కులకు రక్షణ ఉంటుందని జాతీయ సమాచార కమీషన్ రిటైర్డ్ కమిషనర్, జాతీయ విద్యా వేత్త మాడభూషి శ్రీధర్ అన్నారు.

time-read
1 min  |
11-12-2024
మీడియాపై 'మంచు' దాడి
AADAB HYDERABAD

మీడియాపై 'మంచు' దాడి

• మోహన్ బాబు కుటుంబ సభ్యుల మధ్య వివాదం • కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా • మీడియా ప్రతినిధులపై దాడి.. మైక్, కెమెరాలు ధ్వంసం

time-read
1 min  |
11-12-2024
రాజ్యసభ చైర్మన్ మాకొద్దు
AADAB HYDERABAD

రాజ్యసభ చైర్మన్ మాకొద్దు

• జగదీప్ ధన్కర్పై అవిశ్వాస తీర్మానం • విపక్షాల ఆందోళనతో దద్దరిల్లిన పార్లమెంట్

time-read
1 min  |
11-12-2024
రాష్ట్రపతి రాకపై సీఎస్ ఫోకస్
AADAB HYDERABAD

రాష్ట్రపతి రాకపై సీఎస్ ఫోకస్

• శీతాకాల విడిదికి హైదరాబాద్ రానున్న ముర్ము • ఈ నెల 17 నుండి 21వరకు పర్యటించనున్న రాష్ట్రపతి

time-read
1 min  |
11-12-2024