• రెగ్యూలర్ కోర్స్‌లు కూడా ఉన్నాయంటూ మోసం
• విద్యార్థుల వద్ద డబ్బులు దండుకొని పైగా రుబాబు
• మోసపోయామని నిలదీస్తే సగం ఇస్తామంటూ మాయమాటలు
• మాకు న్యాయం చేయాలంటూ ఆదాబ్ను సంప్రదించిన బాధితులు
• తెలంగాణ రాష్ట్రం యూనివర్సిటీ నుండి గుర్తింపు సంస్థ
• వీరు సర్టిఫికేట్లు ఆమోదించన తెలంగాణ పారా మెడికల్ బోర్డు
హైదరాబాద్ 08 ఆగస్టు (ఆదాబ్ హైదరాబాద్) : ఉన్నత చదువులు చదువుకోవాలన్న పేదోడి కలలను కొందరూ దుర్మార్గులు నిజం కానివ్వడం లేదు. అమ్మా నాన్న కాయకష్టం చేస్తూ... తన కొడుకు ఉన్నత స్థానానికి ఎదగాలి అన్న ఆశతో పై చదువుల కోసం ఎంత డబ్బు అడిగితే అంత ఇచ్చారు. వాళ్లే కూలి, నాలి చేసి బతుకుతున్నరు నేను అలా కాకుడదు అనుకొని సిటీలో.. ఏదో ఓ పని చేసుకుంటూ పై చదువులు చదవాలని గంపెడాశతో వచ్చేవారున్నారు. కానీ అలాంటి నిరుపేద యువతీ, యువకులను దోచుకునేందుకు కళ్లతో ఎదురుచూస్తుంటారు మాయగాళ్లు. 'కోడెల కొట్లాట మధ్య దూడలు నలిగి పోయినట్లు' అమాయకులు బలి అవుతున్నారు. రంగు రంగుల పాంప్లేట్స్, వాల్ పోస్టర్లు, న్యూస్ పేపర్లు, టీవీలలో యాడ్స్ ద్వారా జనాన్ని మోసం చేసేందుకు మసిబూసి మారెడు కాయలు చేస్తారు. ఆ మాయమాటలను నమ్మి వేలకు వేలు అప్పనంగా సమర్పించుకొని చివరకు మోసపోయామనే తెలిసేసరికి జరగాల్సింది అంతా జరిగిపోతుంది.
This story is from the 09-08-2024 edition of AADAB HYDERABAD.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the 09-08-2024 edition of AADAB HYDERABAD.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
వ్యవసాయ రంగంలో భారతదేశం గణనీయ పురోగతి సాధించింది
భారతదేశం వ్యవసాయ రంగంలో గణనీయమైన పురోగతి సాధించిందని సిం జెంటా గ్లోబల్ సీఈవో జెఫ్ రోవ్ తెలిపారు.
ఇండియన్ ఆయిల్ చైర్మన్ గా సతీష్ కుమార్‌కు అదనపు బాధ్యతలు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా వీ సతీష్ కుమార్ అదనపు బాధ్యతలు చేపట్టారు.
చరిత్రలో నేడు
సెప్టెంబర్ 03 2024
మళ్ల 'దక్షిణ మూర్తి' దర్శనం
• మూడు దశబ్ధాలుగా డీఎస్ఈలో తిష్ట • మొన్న జనరల్ ట్రాన్స్ ఫర్స్లో సూర్యాపేటకు బదిలీ
యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు
• వర్షాలకు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వద్ద రైల్వే ట్రాక్ ధ్వంసం • రైల్వే లైన్ పనుల వేగవంతం చేసిన అధికారులు
హసీనాను అప్పగిస్తారా..? లేదా..?
• భారతన్ను ప్రశ్నించిన బంగ్లా ప్రభుత్వం • ఈ విషయంపై నిర్ణయం మీకే వదలేస్తున్నాం..
1400 బస్సులు క్యాన్సిల్
• తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు, వరదలు పలుచోట్ల రోడ్లు కొట్టుకుపోయిన పరిస్థితి
హైడ్రాకు కాస్త రెస్ట్
• హైదరాబాద్‌లో వర్షాల కారణంగా బ్రేక్ • కూల్చివేతలను తాత్కాలికంగా నిలిపివేసిన అధికారులు
గవర్నర్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాల్సిందే
లేనిపక్షంలో రాజకీయలకు సంబంధంలేని వ్యక్తిని మాత్రమే నియమించాలి
వరద సమయంలో బురద రాజకీయాలు వద్దు..
• నష్ట పోయిన ప్రతి ఒక్కరికి నష్ట పరిహారం అందిస్తాం : సీఎం రేవంత్ • ఎకరాకు రూ.10వేలు నష్టపరిహారం, మృతులకు 5లక్షలు ఎక్స్ గ్రేషియా