బీఎల్ సంతోషీ పైనే కేసు పెడతవా?
AADAB HYDERABAD|08-12-2022
• దేశం, ధర్మం కోసం పనిచేస్తున్న వ్యక్తి ఆయన.. • ఏసీబీ కోర్టు చెంప చెళ్లుమన్పించినా సిగ్గు రాలేదా? • కేసీఆర్ బిడ్డ దొంగ సారా దందాను చూసి దేశమంతా అసహ్యించుకుంటోంది • తెలంగాణ తలదించుకునే దుస్థితికి తీసుకొచ్చారు..
బీఎల్ సంతోషీ పైనే కేసు పెడతవా?

• దేశం, ధర్మం కోసం పనిచేస్తున్న వ్యక్తి ఆయన..

• ఏసీబీ కోర్టు చెంప చెళ్లుమన్పించినా సిగ్గు రాలేదా?

• కేసీఆర్ బిడ్డ దొంగ సారా దందాను చూసి దేశమంతా అసహ్యించుకుంటోంది

• తెలంగాణ తలదించుకునే దుస్థితికి తీసుకొచ్చారు..

• నా యాత్రతో కేసీఆర్కు నిద్ర పట్టడం లేదు.. ప్రజలకిచ్చిన హామీల అమలుకు పైసల్లేవట..

• బిడ్డను సీబీఐ అరెస్ట్ చేస్తే తెలంగాణ సెంటిమెంట్ రగిలించాలని కేసీఆర్ కుట్ర..

• బీజేపీ అధికారంలోకి వస్తే ఖానాపూర్ లోని పెండింగ్ ప్రాజెక్టులు, బ్రిడ్జీలన్నీ పూర్తి చేస్తాం

• ఇక్కడున్న ఎమ్మెల్యే అవినీతి అనకొండ... పాన్ షాపు నుండి పరిశ్రమలదాకా కమీషన్లే..

• తాలు పేరుతో రైతులను ఘోరంగా మోసం చేస్తున్న టీఆర్ఎస్ నేతలు..

• ఖానాపూర్ ప్రజా సంగ్రామ యాత్రలో నిప్పులు చెరిగిన బండి సంజయ్ 

• సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరిన పలువురు టీఆర్ఎస్ నేతలు..

హైదరాబాద్, 07 డిసెంబర్ (ఆదాబ్ హైదరాబాద్) : "బీఎల్ సంతోష్ జీ గొప్ప వ్యక్తి. ఈ దేశం, ధర్మం, సమాజ శ్రేయస్సు కోసం అహర్నిశలు కష్టపడి ప్రచారక్ గా పనిచేస్తున్నరు. సీఎం కేసీఆర్ ఓర్వలేక తప్పుడు ఆయనపై కేసులు బనాయిస్తున్నరు.ఆయన పాత్ర లేకపోయినా, ఒక్క పైసా దొరకకపోయినా అవినీతి కేసు ఎట్లా పెడతావంటూ ఏసీబీ కోర్టు కేసీఆర్ మన్పించింది. బీజేపీని బదనాం చెంప చెళు చేసేందుకు కేసీఆర్ చేసే కుట్రలను తిప్పికొడదాం"అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. లక్ష కోట్లతో దొంగ సారా దందా చేసిన కేసులో అడ్డంగా బుక్కయిన బిడ్డను అరెస్ట్ చేస్తే తెలంగాణ సెంటిమెంట్ రగిలించి యుద్ధం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర చేస్తున్నారని అన్నారు.

This story is from the 08-12-2022 edition of AADAB HYDERABAD.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the 08-12-2022 edition of AADAB HYDERABAD.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM AADAB HYDERABADView All
దమ్ముంటే చర్చకు రా..
AADAB HYDERABAD

దమ్ముంటే చర్చకు రా..

ఎక్కడ డిబేట్ పెట్టిన నేను రెడీ.. ప్రియాంకకు సవాల్ చేసిన కేంద్రమంత్రి స్మృతి

time-read
1 min  |
10-05-2024
పద్మవిభూషణుడు మన చిరంజీవి
AADAB HYDERABAD

పద్మవిభూషణుడు మన చిరంజీవి

రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం.. అట్టహాసంగా పద్మ పురస్కారాలు.. చిరుకు పలువురు ప్రశంసలు

time-read
1 min  |
10-05-2024
ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ నామినేషన్లు
AADAB HYDERABAD

ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ నామినేషన్లు

నేడు నామినేషన్ల పరిశీలన..

time-read
1 min  |
10-05-2024
డబుల్ డిజిట్ పక్కా
AADAB HYDERABAD

డబుల్ డిజిట్ పక్కా

రాహుల్ పిల్ల చేష్టలు.. మోడీ గ్యారెంటీల మధ్య పోటీ దేశంలో 400 సీట్లతో మోడీనే ప్రధాని  రాజ్యాంగం మార్పు, రిజర్వేషన్ల రద్దు ఉత్తదే

time-read
2 mins  |
10-05-2024
రాజ్యాంగం రద్దుకు బీజేపీ కుట్ర
AADAB HYDERABAD

రాజ్యాంగం రద్దుకు బీజేపీ కుట్ర

రిజర్వేషన్లను రద్దు చేసేందుకు రంగం సిద్ధం అందుకే ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తున్నారు  కాంగ్రెస్ అందుకు వ్యతిరేకంగా పోరాడుతోంది

time-read
2 mins  |
10-05-2024
మతాన్ని రెచ్చగొడ్తున్నారు
AADAB HYDERABAD

మతాన్ని రెచ్చగొడ్తున్నారు

• అక్షింతలు పంపి ఓట్ల బిచ్చం అడుగుతున్నరు  • రిజర్వేషన్ల రద్దుకు ప్రధాని మోడీ కుట్ర

time-read
1 min  |
10-05-2024
తెలుగు రాష్ట్రాల్లో పోలీసుల విస్తృత తనిఖీలు
AADAB HYDERABAD

తెలుగు రాష్ట్రాల్లో పోలీసుల విస్తృత తనిఖీలు

భారీగా నగదు, నగలు, మద్యం పట్టివేత లారీలో తరలిస్తున్న రూ.8.40 కోట్లు స్వాధీనం

time-read
2 mins  |
10-05-2024
కేటీఆర్ పైకి టమాటలు
AADAB HYDERABAD

కేటీఆర్ పైకి టమాటలు

• కేటీఆర్కు వ్యతిరేకంగా ప్లకార్డులతో నిరసన.. ఉద్రిక్తంగా మారిన కేటీఆర్ పర్యటన.. కాన్వాయ్ మీదకు టమాటలు, ఉల్లిగడ్డలు విసిరిన వైనం

time-read
1 min  |
10-05-2024
సునీతకు ఫుల్ సపోర్ట్
AADAB HYDERABAD

సునీతకు ఫుల్ సపోర్ట్

• ప్రచారంలో దూసుకుపోతున్న సునీత మహేందర్ రెడ్డి  • కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటన

time-read
1 min  |
10-05-2024
ఘోర అగ్నిప్రమాదం
AADAB HYDERABAD

ఘోర అగ్నిప్రమాదం

తమిళనాడులోని శివకాశి బాణసంచా ఫ్యాక్టరీలో ఘటన..

time-read
1 min  |
10-05-2024