రైతు బిడ్డ.. ఉపరాష్ట్రపతిగా
AADAB HYDERABAD|07-08-2022
సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన జగ్బీప్ ధనకర్ లాయర్, క్రీడాకారుడిగా, రాజకీయ నాయకుడిగా రాణించారు. సుప్రీంకోర్టు అడ్వొకేట్ కూడా పని చేసి మంచి పేరు సాధించారు. 1989-91 మధ్య కాలంలో జున్జున్ నియోజక వర్గం నుంచి జనతాదళ్ పార్టీ నుంచి ఎంపీగా ఎన్నికై విధులు నిర్వహించారు. రాజస్థాన్ లోని కిషన్ంజ్ నుంచి 1993-98 మధ్య ఎమ్మెల్యేగా పని చేశారు.1990లో ఆయనకు కేంద్రమంత్రి వరించింది. 2019 నుంచి బెంగాల్ గవర్నర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు ధన్ కర్.

• భారత ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్

• ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోలైన ఓట్లు 725

• జగదీప్ ధన్ కర్కు అనుకూలంగా 528 ఓట్లు

 • విపక్షాల ఉమ్మడి అభ్యర్థి కేవలం 182 ఓట్లే

• 15 ఓట్లు చెల్లనివిగా గుర్తించిన అధికారులు

• 364 ఓట్లతో ఘన విజయం సాధించిన ధన కర్

 • ఈ నెల 11న ఉపరాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు

This story is from the 07-08-2022 edition of AADAB HYDERABAD.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the 07-08-2022 edition of AADAB HYDERABAD.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM AADAB HYDERABADView All
సీఎం అయితే మాకేంటి..?
AADAB HYDERABAD

సీఎం అయితే మాకేంటి..?

అక్రమాల వల్లే అరెస్ట్ చేశాం ఈడీ కౌంటర్ అఫిడవిట్ దాఖలు

time-read
1 min  |
26-04-2024
మరో ఎన్నికకు షెడ్యూల్
AADAB HYDERABAD

మరో ఎన్నికకు షెడ్యూల్

వరంగల్ పట్టభద్ర ఎమ్మెల్సీ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం మే 2 నుంచి 9వ తేదీ వరకు నామినేషన్లు 10వ తేదీన పరిశీలన, 27న పోలింగ్

time-read
1 min  |
26-04-2024
పదేళ్ల బీజేపీ పాలనలో భ్రష్టుపట్టిన దేశం
AADAB HYDERABAD

పదేళ్ల బీజేపీ పాలనలో భ్రష్టుపట్టిన దేశం

అన్ని రంగాల్లో పాలనా వైఫల్యం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళలపై దాడులు

time-read
2 mins  |
26-04-2024
ప్రాణాలు తీస్తున్న మనసాపం
AADAB HYDERABAD

ప్రాణాలు తీస్తున్న మనసాపం

• పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనే మనోవేదన.. ఒక్కరోజులోనే ఆరుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య

time-read
1 min  |
26-04-2024
భానుడి భగభగలు
AADAB HYDERABAD

భానుడి భగభగలు

దేశ వ్యాప్తంగా భారీ ఉష్ణోగ్రతలు నమోదు ఒడిశాలో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయి

time-read
1 min  |
26-04-2024
తెలంగాణలో ముగిసిన నామినేషన్ల ఘట్టం
AADAB HYDERABAD

తెలంగాణలో ముగిసిన నామినేషన్ల ఘట్టం

• రాష్ట్ర వ్యాప్తంగా 547 నామినేషన్లు దాఖలు • చివరి రోజు కావడంతో భారీ నామినేషన్లు.. • ఈనెల 29వ తేదీన ఉపసంహరణకు గడువు

time-read
1 min  |
26-04-2024
దమ్ముంటే రా..
AADAB HYDERABAD

దమ్ముంటే రా..

• అమరవీరుల స్థూపం వద్దకు రాజీనామా పత్రంతో వస్తానని..నువ్వు వస్తావా.. • రాజీనామా పత్రంతో నేను వస్తా.. నువ్వు వస్తావా?

time-read
1 min  |
26-04-2024
తెలుగోళ్ల సత్తా
AADAB HYDERABAD

తెలుగోళ్ల సత్తా

జేఈఈ మెయిన్ 2024 ఫలితాలు విడుదల.. తెలంగాణ నుంచి 15 మంది, ఏపీ నుంచి ఏడుగురు

time-read
1 min  |
26-04-2024
మతప్రాతిపదికన రిజర్వేషన్లు
AADAB HYDERABAD

మతప్రాతిపదికన రిజర్వేషన్లు

విభజనతో దేశాన్ని విచ్ఛిన్నం చేసింది.. కాంగ్రెస్ వారసత్వపన్ను తీసుకురావాలని చూస్తోంది

time-read
2 mins  |
26-04-2024
మరోమారు ప్రధానిగా మోడీ..!
AADAB HYDERABAD

మరోమారు ప్రధానిగా మోడీ..!

తెలంగాణలో బీజేపీ 12 సీట్లు గెలవాల్సిందే  అవినీతిలో కూరుకుపోయిన బీఆర్ఎస్, కాంగ్రెస్

time-read
1 min  |
26-04-2024